tag:blogger.com,1999:blog-6892103454419978380.post5995425614257235962..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: విలేకరి-నేత-పోలీసు-అధికారి: ఇదీ నయా మాఫియాRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-85936929943552482172010-04-06T20:14:15.741+05:302010-04-06T20:14:15.741+05:30journalist lu ee madhya chillara dongalu laaga tay...journalist lu ee madhya chillara dongalu laaga tayaru ayyaru sir...

manchi vaalllu leru ani kaadu. kaani chaala mandi itlaage unnaru..

oka example.....
naaku telisna oka anna doctor gaa phc lo posting ki velithe andaru journalist lu vacchi kurchunnarantaa.
naaku inta kaavali ani ...mee gurinchi emi raayamani ....annayya vaallani lemmani annadantaa... modtham emunna court lo choosukuntaanani cheppi.,...

chaala sangathulu unnayi ippudu .
sir.

channels news papers kudaa anthe okari meeda okaru thittukovadamu..anthey.....

ramakanthuduAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-2858737683869962382010-04-06T20:14:15.740+05:302010-04-06T20:14:15.740+05:30journalist lu ee madhya chillara dongalu laaga tay...journalist lu ee madhya chillara dongalu laaga tayaru ayyaru sir...

manchi vaalllu leru ani kaadu. kaani chaala mandi itlaage unnaru..

oka example.....
naaku telisna oka anna doctor gaa phc lo posting ki velithe andaru journalist lu vacchi kurchunnarantaa.
naaku inta kaavali ani ...mee gurinchi emi raayamani ....annayya vaallani lemmani annadantaa... modtham emunna court lo choosukuntaanani cheppi.,...

chaala sangathulu unnayi ippudu .
sir.

channels news papers kudaa anthe okari meeda okaru thittukovadamu..anthey.....

ramakanthuduAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-76490027927480686102010-03-30T00:30:14.703+05:302010-03-30T00:30:14.703+05:30andaru prajala nunchi marpu ravalai antaru prajala...andaru prajala nunchi marpu ravalai antaru prajalaku inkemi pani undada??
yevari family ni vallu chusukovadakey time saripodu inka ilanti vishyalu pattinchukoney terika vallaki(manaki) yekkadi....andukey oka solution ....

e solution jaragadu ani naku telusu kani cheppadaniki chala hayaga untadi

adi yenti antey

NENU INDIA SAINAKA ADYKSHUDUNI AUTHA APPUDU NO GOVERNMENT NENY NIYANHTA NI ANTHA NA ISTAM NENU KONNI RUKLES PASS CHESTA AVI

1.LANCHAM --- YEVADU AYETEY LANCHAM TESUKONTADO VADNI LANCHAM ICHINA VADI CHETA SHOOT CHEYSTA....,LANCHAM ICHINA VADU(SHOOT CHESIN VADU) TESUKELLI LLIFE LONG JAIL LO PEDATHA...
APPUDU LANCHAM TESUKODANIKI IVVADNIKI KUDA BAYAPADATAHRU.

2.ANNI RAJAKEEYA PARTYLANI RADDU CHESTA PARLAMENT,ASSEMBLY ANEVI LEKUNDA CHESTA...

3.RESERVATIONS ANEVI MANA DESHANI KI TB VYADHI LANTIVI,MOTTAM RESERVATIONS RADDU CHESTA.

4.CRICKET NI BAND CHESTA YENDUKANTY DESHAM LO SAGAM MANDI YVAKULU CRIKCET VALANA DESHAM GURNCHI KUTUMBAM GURNCHI PATTICNHUKORU SO ANDUKANI KONNI YEARS VARUKU CRICKET BAND CHESTA..

5.18 YRS, DATINA PRAIT OKKARU MILATARY CHERI KANISM 5 YRS AYENA SEVA CHEYALI ORDER PASS CHESTA.

6.MOTTAM LAW LO UNNA SIKSHALU INKA KATINAM CHESTA.

7.PRIVATE HOSPITALS ANNI GOVT(ANTEY NENU) NA ADHINAM LO KI TECHUKUTNA...

8.BEGGERS ANEY VARU LEKUNDA CHESTA.

9.PRATHI OKKALU YEDO OKA PANI CHEYALI KARANAM LEKUNDA 3 ROJULU KANTEY YEKKUVA REST LO UNNA VALLANI KALLU CHETULU NARIKESTA

10.MOTTAM CURRENCY ANEDY LEKUNDA CHESTA PRATHI OKKARU CARD SYSTEM VADEY LA CHESTA APPUDU NO BLACK MONWEY.

11. MOTTAM TV CHANNELS N papers ANNI BAND CHESTA OKEY OKA TV CHANNEL TAPPA
ANDULO YEPPUDU DESHAM GURNCHI NA GURNCHI TAPPU CHESINA VALLAKI NENU VESEY SISKDHALU GURNCHI MATRAMY PRSARAM AVUTHAYE.

12 LAST ga yevraina tapppuc chestey vallaki oka 1 year patu oka gadi lo petti mottam telugu news channels anni okey sari chuspista...

sorry friends
Sodi cheppi nandhuku ivi anni jaragavu kada ,jarugutaye ani manam uhanchukoni anandapadali tappa inthaku minchi manam matram yem cheyagalam cheppandi yemi cheyalemu cheyalemu cheyalemu...Anonymoushttps://www.blogger.com/profile/09025094748180935733noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-56390707168611826502010-03-29T22:44:17.274+05:302010-03-29T22:44:17.274+05:30దుర్గేశ్వర గారూ...
మీ సున్నితత్వానికి అభినందనలు. మ...దుర్గేశ్వర గారూ...
మీ సున్నితత్వానికి అభినందనలు. మీరు త్వరగా ఈ రొచ్చు నుంచి తప్పుకున్నారన్నమాట. మీ భవిష్యత్తు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. ఒకడు విదిల్చే సొమ్ము వద్దు సార్, కలోగంజో మనం సంపాదించింది తిందాం. మంచిని పెంచుదాం, పంచుదాం.
ఆల్ ది బెస్ట్
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65911249824160596552010-03-29T21:42:04.929+05:302010-03-29T21:42:04.929+05:30నేను ఉదయం లో కంట్రిబ్యూటర్ గాచేరాను డిగ్రీ ఫైనలియర...నేను ఉదయం లో కంట్రిబ్యూటర్ గాచేరాను డిగ్రీ ఫైనలియర్ చదువుతూనే .అప్పుడొక ఆవేశం. నిజాయితీగా వ్రాయటం మనబాధ్యత అనే నమ్మకం . తరువాత వార్తలో చేసాను. ఇక ఈరంగం లో నిష్ణాతులైన మీకు చెప్పేందుకేముంది. పొద్దున టిఫిన్ కాన్నుంచి సాయంత్రం మందు పార్టీ దాకా ఎవరెవరిని స్పాన్సర్ాచేయాలో నిర్ణయించుకునే సీనియర్స్ నుచూసి కడుపులో దేవినట్లుండేది . అడ్దగోలుగా వార్తలు వ్రాస్తావని నన్ను విమర్శించేవారు. ఏదైనా ప్రత్యేక కవరేజ్ లకు వెల్లినప్పుడు రిపోర్టర్ల కోసం ఏర్పాటుచేసిన వాహనలలో ఎక్కటానికి కూడా మావంటీవాల్లకు చోటుండదు. అలా అడుక్కోవాలసిన ఖర్మ మాకులేదని స్వంతంగానే వెల్లేవాళ్లం.
ఇక స్పెషల్ లు వెసేప్పుడు యాడ్ ఏజన్సీలకు సహకరించమని చెప్పేస్తాయినుంచి ,నేరుగా విలేకరులకే టార్గెట్ లు ఇచ్చే స్థాయికి దిగజారుతున్న ప్రమాదాన్ని కనిపెట్టి .ఆవృత్తికి ఒక నమస్కారం పెట్టి వచ్చేసాను . యాడ్ కోసం ఒక లీడర్నో మరొహడినో దేబిరించి .వాడిమీద మరుసటి రోజే ఏముఖం పెట్టుకుని వార్తవ్రాస్తాము ?

ఇక ఇప్పుడు కొందరు మండలస్థాయి విలేకర్లలో "బువ్వ"గాళ్లను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది.
కేరక్టర్ తో పనిలేదు. పేపర్లు బుక్ చేయగలిగితే చాలు . ఇహ నీతికి నిఖర్సైన చిరునామా అని మ్ ఆపేపర్లో విలేకరులపై నిఘాఉంచి ఆరోపణలను ప్రిశీలించే పత్రికగా గప్పాలుకొట్టుకునే దాని పరిస్థితి వేరుగాలేదు. ఇక్కడ దాని ప్రతినిధులకు ఇదొక ఆదాయవనరు .అంతే . పైన ఒక మితృడన్నట్లు గొంగట్లో అన్నంతింటూ వెంట్రుకలేరడం కుదరదేమో !

దుర్గేశ్వరAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-66403884168123067882010-03-29T21:42:04.928+05:302010-03-29T21:42:04.928+05:30నేను ఉదయం లో కంట్రిబ్యూటర్ గాచేరాను డిగ్రీ ఫైనలియర...నేను ఉదయం లో కంట్రిబ్యూటర్ గాచేరాను డిగ్రీ ఫైనలియర్ చదువుతూనే .అప్పుడొక ఆవేశం. నిజాయితీగా వ్రాయటం మనబాధ్యత అనే నమ్మకం . తరువాత వార్తలో చేసాను. ఇక ఈరంగం లో నిష్ణాతులైన మీకు చెప్పేందుకేముంది. పొద్దున టిఫిన్ కాన్నుంచి సాయంత్రం మందు పార్టీ దాకా ఎవరెవరిని స్పాన్సర్ాచేయాలో నిర్ణయించుకునే సీనియర్స్ నుచూసి కడుపులో దేవినట్లుండేది . అడ్దగోలుగా వార్తలు వ్రాస్తావని నన్ను విమర్శించేవారు. ఏదైనా ప్రత్యేక కవరేజ్ లకు వెల్లినప్పుడు రిపోర్టర్ల కోసం ఏర్పాటుచేసిన వాహనలలో ఎక్కటానికి కూడా మావంటీవాల్లకు చోటుండదు. అలా అడుక్కోవాలసిన ఖర్మ మాకులేదని స్వంతంగానే వెల్లేవాళ్లం.
ఇక స్పెషల్ లు వెసేప్పుడు యాడ్ ఏజన్సీలకు సహకరించమని చెప్పేస్తాయినుంచి ,నేరుగా విలేకరులకే టార్గెట్ లు ఇచ్చే స్థాయికి దిగజారుతున్న ప్రమాదాన్ని కనిపెట్టి .ఆవృత్తికి ఒక నమస్కారం పెట్టి వచ్చేసాను . యాడ్ కోసం ఒక లీడర్నో మరొహడినో దేబిరించి .వాడిమీద మరుసటి రోజే ఏముఖం పెట్టుకుని వార్తవ్రాస్తాము ?

ఇక ఇప్పుడు కొందరు మండలస్థాయి విలేకర్లలో "బువ్వ"గాళ్లను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది.
కేరక్టర్ తో పనిలేదు. పేపర్లు బుక్ చేయగలిగితే చాలు . ఇహ నీతికి నిఖర్సైన చిరునామా అని మ్ ఆపేపర్లో విలేకరులపై నిఘాఉంచి ఆరోపణలను ప్రిశీలించే పత్రికగా గప్పాలుకొట్టుకునే దాని పరిస్థితి వేరుగాలేదు. ఇక్కడ దాని ప్రతినిధులకు ఇదొక ఆదాయవనరు .అంతే . పైన ఒక మితృడన్నట్లు గొంగట్లో అన్నంతింటూ వెంట్రుకలేరడం కుదరదేమో !

దుర్గేశ్వరAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-35360050320521445272010-03-29T21:18:28.347+05:302010-03-29T21:18:28.347+05:30Hi first anonymous,
I too came to know about the c...Hi first anonymous,
I too came to know about the contributor you were referring to. Please pass on the information about corrupt correspondents. Please type it in Telugu. Please stick on to the TRUTH.
Cheers
RamuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-66650423093049196962010-03-29T20:56:02.703+05:302010-03-29T20:56:02.703+05:30రాము గారికి,
మీ టపాలలో మరో మైలురాయి ఇది. మీరు రాసి...రాము గారికి,
మీ టపాలలో మరో మైలురాయి ఇది. మీరు రాసింది అక్షర సత్యం. కలం బలంతొ అక్షరాలను కత్తులుగా వాడుతున్న ఈ దారి దొపిడిగాల్ల గురించి ఒక జర్నలిస్టు అయివుండి నిస్పక్షపాతంగా మీ అభిప్రాయాన్ని వెలిబుచిన్నందుకు మీకు ,మీ ధైర్యానికి జొహార్లు. సమాజంలొ అవినితి కి ప్రధానకారనం అధికార యంత్రాంగం,నేతలు మరియు వ్యాపరవెత్తలు అనే త్రికొనం అని చెప్తారు ఇప్పుదు వీల్ల సరసన కలాలు చెరడంతొ త్రికొనం కాస్త చతుర్భుజం అయిణ్ది. చైతన్యవంతులైన ప్రజలె వీరికి బుద్ది చెప్పాలి ఆరోజు త్వరగా రావలని కొరుకుంటు.....young indiannoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54458594103078987202010-03-29T19:16:18.725+05:302010-03-29T19:16:18.725+05:30పత్రిక మరియు వివిధ చానల్ల యాజమాన్యాలే బ్లాక్మైలర...పత్రిక మరియు వివిధ చానల్ల యాజమాన్యాలే బ్లాక్మైలర్లుగా ఉన్నప్పుడు విలేఖరుల నుంచి మంచితనం ఆశించడం ప్రజల అవివేకమే అవుతుంది.నాలుగు ఎస్టేట్స్ భ్రష్టు పట్టి పోయాయి.ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రజలను అందరూ దోచుకుంటున్నారు.ప్రజలు కూడా రాజకీయ నాయకుల మీద , అధికార యంత్రాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద,నాలుగో ఎస్టేట్ అనబడే ప్రెస్ మీద నమ్మకం కోల్పోయారు. ప్రజలను వీరందరి బారి నుండి దేవుడే రక్షించాలి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-22381658945170746472010-03-29T19:16:18.724+05:302010-03-29T19:16:18.724+05:30పత్రిక మరియు వివిధ చానల్ల యాజమాన్యాలే బ్లాక్మైలర...పత్రిక మరియు వివిధ చానల్ల యాజమాన్యాలే బ్లాక్మైలర్లుగా ఉన్నప్పుడు విలేఖరుల నుంచి మంచితనం ఆశించడం ప్రజల అవివేకమే అవుతుంది.నాలుగు ఎస్టేట్స్ భ్రష్టు పట్టి పోయాయి.ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రజలను అందరూ దోచుకుంటున్నారు.ప్రజలు కూడా రాజకీయ నాయకుల మీద , అధికార యంత్రాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద,నాలుగో ఎస్టేట్ అనబడే ప్రెస్ మీద నమ్మకం కోల్పోయారు. ప్రజలను వీరందరి బారి నుండి దేవుడే రక్షించాలి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54534863816812982452010-03-29T18:12:54.970+05:302010-03-29T18:12:54.970+05:30రామూ గారూ,
గొంగట్లో తింటూ వెంట్రుకలు వెతకటం అనవసర...రామూ గారూ,
గొంగట్లో తింటూ వెంట్రుకలు వెతకటం అనవసరం. సమాజం లోని అన్ని రంగాలలోనూ విలువలు దిగ జారాయి.
ఇలా అన్ని రంగాలలోనూ విలువలు దిగజారటానికి ముఖ్యకారణం మన ప్రజలకి స్వాతంత్ర్యం, ప్రజస్వామ్యమూ వారి లోని చైతన్యమూ, వారు చేసిన పోరాటాల ఫలితం గా కాకుండా, గాంధీ నెహ్రూ లాంటి నాయకుల ఉదార బహుమతులు గా రావటమే. బ్రిటీష్ వాళ్ళ నుంచీ వాళ్ళ్కు లాభసాటి అవ్వక పోవటం వలన వాళ్ళె వదిలి వెళ్ళిపోయారు.

దీనికి పరిస్కారం రెండు దసలలో ఉంటుంది.
1. చిన్నపిల్లల నుంచీ సరైన విలువలు బోధించే విద్యా వ్యవస్థ.
2. పిల్లలు పెద్ద వాళ్ళైన తరువాత ఆ విలువలు పాటిస్తే వారికి మన్ననలు ఇచ్చే సమాజం. ఇలాంటి వ్యవస్థను తయారు చేయటం మన నాయకుల బాధ్యత.

ఐతే ఇవన్నీ జనాల చొరవతో మొదలు కావాలి. లేకపోతే మళ్ళీ మొదటికే వెళ్తాయి.
జనాలకి కి చొరవ రావాలంటే ఈ వ్యవస్థ ఇంకా దిగజారాలి. నిత్యజీవనం నరకమైతే కానీ జనాలకు పట్టదు . అప్పుడే జనాలు తిరగబడి, తమకున్న స్వాతంత్ర్యం విలువ తెలుసుకొంటారు. పాశ్చాత్య దేశాలలో జరిగిన విప్లవాలన్నీ ఇలాంటివే.Prasadhttp://bondalapati.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68647369009947488902010-03-29T17:09:29.654+05:302010-03-29T17:09:29.654+05:30హమ్మయ్య! ఇన్నాళ్ళకి ఒక నిజాన్ని ఒప్పుకున్నారు.... ...హమ్మయ్య! ఇన్నాళ్ళకి ఒక నిజాన్ని ఒప్పుకున్నారు.... విలేకరులలో వెధవలున్నారని!!విశ్వామిత్రhttps://www.blogger.com/profile/05212618636539637794noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48313352565352778812010-03-29T16:56:45.975+05:302010-03-29T16:56:45.975+05:30You are right..most of them are black-mailers.You are right..most of them are black-mailers.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-1116784298087536332010-03-29T16:32:30.558+05:302010-03-29T16:32:30.558+05:30eenadu diggajam d.n.prasad gariki sannihithudaina ...eenadu diggajam d.n.prasad gariki sannihithudaina oka eenadu contributor karimnagar townlo panichesthadu. vayasu sumaru oka 45 yrs untundi. karimnagar jillalo eeyanevaro teliyani nayakudu gani, adhikari gaani undaru. antha strong. staff reporter evarochina eeyana kanusannallo melagali. ledhante manugada kashta,. ika eeyana sampadhane enthante ninnane oka function hall kuda open chesadu. kareedaina landlo vishalamaina function hall. koduku, kuthuru engeneering donationstho chadivaru. ippudu koduku americalo. eeyana neethi entha ante.. zilla parishadlo jarige prathi pani ki eeyanaku 10 % commission muttalsindhe. stationary contracts anni ayana thammudike. eeyana gurinchi cheppalante pedda liste undi. meeru rasina vyasaniki example ivvadaniki ee vivaralu isthunnannu. rashtravyapthanga ilanti vilekarulu kokollalu. meeru anumathisthe rojokoka example isthanu. nijalu mathrame..Anonymousnoreply@blogger.com