tag:blogger.com,1999:blog-6892103454419978380.post6023112840674901966..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: ఆత్మ వంచన జర్నలిజం....(నేషనల్ ప్రెస్ డే స్పెషల్) Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-44894300806566243152012-11-29T13:23:25.910+05:302012-11-29T13:23:25.910+05:30Ramu, I fully agree with you that the quality of j...Ramu, I fully agree with you that the quality of journalism came down drastically with the launch of district editions.

I firmly believe that, the zonal/constituency pages should be either abolished or minimised, as a first step. Those who don't know the ABCD of journalism became reporters (stingers) and sub-editors because of these zonal pages and those who just know the ABCD (including me) were elevated to higher positions.

If all the newspaper bosses come together and take a decision in this regard, it will be a great service to jounalism and the Telugu language.
- Vakkalanka RamanaAnonymoushttps://www.blogger.com/profile/07907028655006094985noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85460257325036906812012-11-17T13:49:21.431+05:302012-11-17T13:49:21.431+05:30meeru cheppina vishayaalu 200% correct sir...
- b...meeru cheppina vishayaalu 200% correct sir...
- bendalam krishna rao, srikakulamBendalam KrishnaRaohttps://www.blogger.com/profile/04361107402238511638noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48169690693789692642012-11-17T10:19:46.611+05:302012-11-17T10:19:46.611+05:30A letter from a journalist..Ramu
సార్ నేనండీ గుర్...A letter from a journalist..Ramu

సార్ నేనండీ గుర్తున్నానా?
నా మనసులో బాధ తట్టుకోలేక మీకో ఘాటు లేఖ రాసాను గుర్తున్నానా?
ఇప్పుడు సమస్య అది కాదు.
మీరు ‘‘రామోజీ రావు గారు మినీలు పెట్టకుండా ఉంటే...జర్నలిస్టులకు విద్యార్హతలు ఉండాలన్న నిబంధన వుంటే...ఇన్ని టీ వీ చానెల్స్ రాకుండా వుంటే....పరిస్థితి మరీ ఇంతగా దిగాజారేది కాదేమో!’’
అని బాధ పడ్డం చూసి నేను కూడా బాధ పడి మరీ ఈ ఉత్తరం రాస్తున్నాను.
మీ ఆవేదన ఒక యాంగిల్లో సరైందే.
అర్హతలేని వాళ్లును అందలం ఎక్కిస్తోంది మీడియా..
కొందరు పెద్దల మాటలను అనుసరించి చెబితే..
జర్నలిజం అనేది సూపర్ సీనియర్ టూ సీనియర్.. సీనియర్ టూ జూనియర్.. జూనియర్ టూ.. టూూూూ జూనియర్లకు నేర్పుతూ పోవాలి. అదొక పద్ధతి.
ఈ మాటలు ఆయన నా పక్కన చేరి అంటున్నప్పుడు నాకు అర్ధం కాలేదు.
అది నిజమేనని తర్వాత్తర్వాతగానీ తెలీలేదు. .
మీడియా అనేది ఇప్పటి రోజుల్లో ఎలా అయిపోయిందంటే.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా..
ఒక మేస్త్రీ ఆయన కింద కూలీలు.. అన్నట్టుగా తయారైంది.
ఆ మేస్త్రీ కన్నా తనదైన పనిలో అంతో ఇంతో పనితనం ఉండి వుంటుందేమో తెలియదుగానీ.. నయా మీడియా బాసులకు ఆ మాత్రం కూడా వుంటున్నట్టు కనిపించడం లేదు.
కొందరైతే నేరుగా.. ‘‘ఏం చేస్తావో నాకు తెలియదు.. ఇది జరిగిపోవాల్సిందేనని’’ ఒత్తిడి తెస్తున్నారు. అటు ఏది ఎలా చెయ్యాలోనన్న అవగాహనా లోపం.. ఇటు మీడియా వ్యాపారంగా మారడంతో తలెత్తిన దారుణమైన పరిస్థితులు.. ఎవరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి.
ఏడుపొక్కటే తక్కువ..
ప్రెజంట్ ఇదీ జర్నలిస్టు బతుకు చిత్రం
ఛానెళ్లు ఎక్కువయ్యే కొద్దీ విలువ పెరగాల్సింది.. తగ్గుతూ వస్తోంది.
మొదటగా మీడియాకు వచ్చే వాళ్లలో మీరు చెప్పిన క్వాలిఫైడ్లు రావడానికి వీలు లేని పరిస్థితి.
‘బిల్ గేటైజేషన్’ ఇంకా నడుస్తున్న రోజులివి. కనుక, అందరూ ఆయన వారసులై పోవాలని ఉవ్విళ్లూరుతుండటంతో..
మీరు ఆశించిన చదవరులు రావడం అసాధ్యం.
మిగిలింది..
జర్నలిజంలాంటి ఏదో ఒక ఇజంలో ఫెయిలై అక్కడ సరిగ్గా రాణించలేకో విసుగు చెంది వచ్చిన వారు రాణించడానికి ఇక్కడ అవకాశం బాగా ఎక్కువ.
అంటే ముఖ్యంగా నక్సలిస్టులో, కమ్యూనిస్టులో, సినిమా రచయితలుగా రాణించలేక అక్కడలాగే రాలిపోలేక.. ఇటు వైపు అడుగులు వేసిన వారు మాత్రమే మీరాశించిన కేటగిరిలోకి వచ్చే ఛాన్సుంది.
అంతో ఇంతో మూడు మంచి పదాలు అప్పుడప్పుడూ తళుక్కుమంటున్నాయంటే వారి చలవే. ఆరు అవగాహనతో కూడిన రచనలు వస్తున్నాయంటే అందువల్లే. .
‘‘5వేల రూపాయలతో జీవితం అది కూడా జర్నలిస్టు జీవితం ఏల స్టార్ట్ చేయవలె. ఏల అందుకోసం తల బాదుకోవలె.. క్లిక్ అవకపోతిమి పో ఎల బాధ పడవలె..’’ అన్న మీమాంశ బాగా చదువకున్న వారిలో అధికం. ఇదొక పిచ్చి. ఈ పిచ్చికి.. ఆశావహుడి పిచ్ కూడా జోడవ్వాలి. అప్పుడే నాలుగేళ్లు ఇక్కడ పనిచేయగలిగి.. నిలుస్తారు. లేకుంటే మరో ఫీల్డ్ ఎంచుకోక తప్పదు.
కనుక ఇందులో ఊరట నిచ్చే అంశమేంటంటే..
సాంకేతికత, ఆధునికత.. ఎక్సెట్రాలు.. రోజులు గడిచే కొద్దీ కామన్ పీపుల్ కు ఆయా ఫలాలు మరింత అందుబాటులోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తుంటాయి. నవేడేస్ సెల్ ఫోన్ సిట్యవేషన్ చూడండీ.. డబ్బులా ‘చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ’ అంటోంది. అలా మీడియాలో పనిచేసే అరుదైన అవకాశం.. టూూూూ సామాన్యులకొస్తోంది. ప్రతి ఒక్కరికీ ఛాన్స్ దక్కడంలో ఆనందం వెతుక్కుని మీరీ బాధను మరిచిపోతారని ఆశిస్తూ సెలవు.
ఇట్లు
ఆది
నేను కూడా గత నాలుగేళ్లుగా
మీరాశించినంత కాకున్నా
జర్నలిస్టుగా పనిచేస్తున్న ఓ ఆర్డినరీ ఫెలోని..
నా సూచన అర్ధం చేసుకుంటారని తలుస్తూ
సెలవు.Sitaramhttps://www.blogger.com/profile/16699105518429178091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-91859561347656245762012-11-17T10:13:14.390+05:302012-11-17T10:13:14.390+05:30శంకర్ మానపాటి...
మీరు పంపిన వ్యాఖ్యలో భాష నాగరికంగ...శంకర్ మానపాటి...
మీరు పంపిన వ్యాఖ్యలో భాష నాగరికంగా లేకపోయినా...అందులో ఒక పాయింట్ వుందని వివరణ ఇస్తున్నాను.
అప్పట్లో పరిస్థితి పవిత్ర గంగా జలంలా ఉందని నేను అనడం లేదు. విలువలు క్షీణించాయని, క్షీణిస్తున్నాయని భావిస్తున్నాను. పరిస్థితుల నేపథ్యంలో అంతా జర్నలిజం వదిలేయాలని నేను అనడం లేదు. ఈ కంపు చూసి పారిపోకుండా...ఉన్నంతలో నీతిగా జర్నలిజం ఎలా చేయాలో నేర్పుతున్నాను. అందుకే టీచింగ్ లోకి వచ్చాను.
మీకు ఇంకా వివరణ కావాలంటే...ఖైరతాబాద్ రండి. నాగరికంగా మాట్లాడుకుందాం.
సి యు
రాము
Ramu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-9277177959183203932012-11-16T20:58:27.191+05:302012-11-16T20:58:27.191+05:30రాము గారూ,
మీ ఆవేదనను అర్ధం చేసుకున్నాను. అయితే క...రాము గారూ,
మీ ఆవేదనను అర్ధం చేసుకున్నాను. అయితే కొన్ని అభిప్రాయాలను అంగీకరించలేకపోతున్నాను. మొత్తం సమాజంలోనే భాగమయిన పత్రికల యాజమాన్యాలుగానీ, తదనుగుణంగా పాత్రికేయులుగానీ నీతివంతంగా ఉంటారనుకోవటం అత్యాశే. ఉండాలనుకోవటం తప్పుకాదుగానీ అది ఆసాధ్యం. జిల్లా పత్రికలు, బోలెడు చానళ్లు రావటం అభివ్రుద్ధి కదూ. దోమలు వస్తున్నాయని కిటికీలను పీకేయము కదా. తెరలు వేసుకుంటామని తెలియనిది కాదు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడితే అది చెప్పా పెట్టకుండా పారిపోతుందని గుర్తు చేస్తున్నాను అంతే.VENKATA SUBA RAO KAVURIhttps://www.blogger.com/profile/05570951792041431799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58985738399347876122012-11-16T17:26:44.380+05:302012-11-16T17:26:44.380+05:30Thanq Sir...Thanq Sir...Kalasagarhttps://www.blogger.com/profile/04703870884775816397noreply@blogger.com