tag:blogger.com,1999:blog-6892103454419978380.post6119253216412121842..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: TV-9 లో ముందు భక్తిపై...తర్వాత రక్తిపై ప్రోగ్రామ్స్Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-55699270428097816342013-05-29T11:58:42.982+05:302013-05-29T11:58:42.982+05:30very nice ramujivery nice ramujitolly boyhttps://www.blogger.com/profile/17229758720204342689noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-9564955044481276362010-04-23T07:09:42.058+05:302010-04-23T07:09:42.058+05:30మహా-టీ.వీ. గురించి రాయడంలేదు ఎందుకని చాలామంది రాస్...మహా-టీ.వీ. గురించి రాయడంలేదు ఎందుకని చాలామంది రాస్తున్నారు. టైం కుదరక తప్ప వేరే ఏమీ లేదు. వెంకట రావు గారిని నేను కలవలేదు, చూడలేదు. రెండు మూడు సార్లు టీ.వీ.లో చూసాను. త్వరలో ఒక బిట్ దీనిమీద రాస్తాను.
ఇలా రాసే వాళ్ళు అక్కడి మంచి/పిచ్చి ప్రోగ్రామ్స్ గురించి కాస్త సమాచారం ఇవ్వండి.
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18752993427387476782010-04-23T05:36:38.394+05:302010-04-23T05:36:38.394+05:30Hello sir good morning how ru i want to know one t...Hello sir good morning how ru i want to know one thing from u actually i am working in mahaa tv why dont u post any comments on mahaa tv either bad or good wats the reason i came to know that u have a good opinion and good relationship with our editor i.venkatrao garu so how can i understand this is it ur respect on our editor or something else please clarify this thing to me thank u very much sir and finally i appreciate ur comments those comments on our media are very straight forward and interestingAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-13292700408324613122010-04-22T02:01:08.260+05:302010-04-22T02:01:08.260+05:30@nrahmatullah:
Pls once again read the comment of...@nrahmatullah:

Pls once again read the comment of Mr WitReal in the post on M F Hussain in this blog. You had a discussion with him.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-24682617938896994322010-04-20T21:32:11.730+05:302010-04-20T21:32:11.730+05:30> ఓ...బ్రహ్మా...నువ్వు కాలిజారి పడడం వల్లనే కదా...> ఓ...బ్రహ్మా...నువ్వు కాలిజారి పడడం వల్లనే కదా...మాకీ శిక్ష!
:-))పానీపూరి123https://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-78708982108239507042010-04-20T21:28:59.743+05:302010-04-20T21:28:59.743+05:30తుంటరి సోదరా...
పిచ్చి ప్రోగ్రామ్స్ ను ఖండిద్దాం.....తుంటరి సోదరా...
పిచ్చి ప్రోగ్రామ్స్ ను ఖండిద్దాం...అలుపెరగకుండా. మనం ప్రజలను చైతన్య పరచలేము అనుకోవడం ఎందుకు. మన పరిధిలో మనం ఖండిద్దాం. నిజానికి ఈ చానల్స్ చేసేది మనపై మానసికమైన దాడి. దీనికి మనం బలికావద్దు. లొంగ వద్దు...
There is light at the end of the tunnel.
RamuRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-2652860477449594542010-04-20T21:18:29.692+05:302010-04-20T21:18:29.692+05:30ఎవరికయినా డబ్బు ఒకటే ప్రదానం.ఎవరు ఎన్ని గంగివెర్రు...ఎవరికయినా డబ్బు ఒకటే ప్రదానం.ఎవరు ఎన్ని గంగివెర్రులెత్తినా అది డబ్బు కోసమే.అది టి వి చానల్లకు కూడా వర్తిస్తుంది. ఏ ఏ కార్యక్రమాలకి టి ఆర్ పి రేటింగ్స్ ఎక్కువ వస్తాయొ అలాంటి కార్యక్రమాలు మళ్ళి మళ్ళి వేస్తూనే ఉంటారు, జనాలు చూస్తూనే ఉంటారు. టి వి ల వాళ్ళు మరో వికారం తో మళ్ళి మరో కార్యక్రమం వేస్తూనే ఉంటారు. పిచ్చి జనాలు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. అది చూడలేనీ, చూస్తూ ఊరుకోలేని మీలాంటివాళ్ళు బ్లాగుల్లో రాస్తూనే ఉంటారు , మిమ్మలిని సపొర్టు చేసే మాలాంటి వాళ్ళు కామెంట్లు రాస్తూనే ఉంటారు. ఏం మారుతోంది? ఇక్కడ సమస్య జనాలలొనే ఉంది. ఏమయినా దిక్కుమాలిన ప్రోగ్రాం వేసినప్పుడు ఎవరూ చూడకపొతే మళ్ళి ఆ ప్రోగ్రాం ఎందుకు వేస్తాడు? ఇంక నైతికత సమస్య అంటారా డబ్బు ఉంటే చాలదా?తుంటరిhttps://www.blogger.com/profile/14168602835564290912noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-70569573798532718052010-04-20T18:53:58.872+05:302010-04-20T18:53:58.872+05:30టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని...టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48068497737524351132010-04-20T18:22:55.456+05:302010-04-20T18:22:55.456+05:30yado comedy bit antunaru kada adi naku mail chesta...yado comedy bit antunaru kada adi naku mail chestara?naa id sudha.nikon@gmail.comsudhakar reddyhttps://www.blogger.com/profile/05309540284101577956noreply@blogger.com