tag:blogger.com,1999:blog-6892103454419978380.post6218192617507025230..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: మా మంచి గురువర్యా...ఓ బూద..."రాజా..."Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-49892627803773992812011-09-20T00:44:28.620+05:302011-09-20T00:44:28.620+05:30jeevitam mottanni 6 nelallo cheppe tapatrayam aaya...jeevitam mottanni 6 nelallo cheppe tapatrayam aayana maatallo kanipinchedi. kadilinchina guruvu maatram talla pragade.Andhra Pradesh Livehttps://www.blogger.com/profile/16903286633397003021noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58626713177984062982011-09-15T10:27:32.708+05:302011-09-15T10:27:32.708+05:30చాన్నాళ్ల తర్వాత, చాన్నేళ్ల తర్వాత గురుపూజా దినం స...చాన్నాళ్ల తర్వాత, చాన్నేళ్ల తర్వాత గురుపూజా దినం సందర్భంగా యాంత్రికత్వానికి, మూసకు సంబంధంలేని కమనీయ కథనాన్ని చదివాను. మీ మీద మరో భారం. బూదరాజుగారితో మీ వృత్తిపర సాహచర్య విశేషాలను వీలైనంత వివరంగా మరో పెద్ద వ్యాసంలో పొందుపర్చగలరా. లేదంటే ఇప్పటికే మరోచోట రాసి ఉంటే నా జీమెయిల్ ఐడీకి లింక్ పంపగలరా?
krajasekhara@gmail.com

రామోజీకి కుల పిచ్చి వుందని ఎవడో అంటే...మీరు చెప్పిన మాట విని మీ కొత్త స్టూడెంట్ అయిన నాకు ఏమనాలో తెలియలేదు. "అదొట్టి పిచ్చి మాట. వాడికి (రామోజీకి) ఎవరు వంద రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు,"
తెలుగులో ఇంత శక్తివంతమైన, వాస్తవికమైన వాక్య ప్రయోగాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడనేదు. మీ నిర్భీతికి, సాహస ప్రకటనకు జేజేలు. ప్రపంచంలో ఏ పెట్టుబడిదారుడికీ ధనార్జన విషయంలో కులపిచ్చి ఉండనే ఉండదు.
బూదరాజుగారూ, సంస్థలో పనిచేస్తూనే యజమాని గురించి ఇంత పచ్చి నిజాన్ని ప్రకటించినందుకు, మీ ప్రకటన మీ శిష్యుడి జ్ఞాపకాల్లో బతికి భద్రంగా ఉన్నందుకు, మరో పది కాలాలు మీ ప్రకటన చిరంజీవిత్వం పొందబోతున్నందుకు మీకు ఆ జన్మ కృతజ్ఞతలండీ..kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-63184339385891361892011-09-10T12:00:46.181+05:302011-09-10T12:00:46.181+05:30ఇప్పుడు కూడా వ్యాసంలో బాధపడడమేనా? ఎవరైనా ఆయనగురించ...ఇప్పుడు కూడా వ్యాసంలో బాధపడడమేనా? ఎవరైనా ఆయనగురించి ఏదైనా చేసేది ఉందా?Kishorhttps://www.blogger.com/profile/00149322107954962054noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48399852272538843382011-09-09T10:19:56.547+05:302011-09-09T10:19:56.547+05:30tatayya garu great yes he is always greattatayya garu great yes he is always greatbudarajuhttps://www.blogger.com/profile/06436508104556796324noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14010411109616662292011-09-08T15:18:21.144+05:302011-09-08T15:18:21.144+05:30కళ్లు చెమర్చుతున్నాయి రా రామూ... నీవు చెప్పినప్పుడ...కళ్లు చెమర్చుతున్నాయి రా రామూ... నీవు చెప్పినప్పుడు లేదు గానీ.. చదువుతుంటే గుండె బరువెక్కుతోంది. మనం మేరు నగధీరుడి శిష్యులం. మనమెంత అదృష్టవంతులంరా..? పూర్వ జన్మల్లో ఎందరో గురువులకు వారు మెచ్చేలా శుశ్రూషలు చేసి ఉంటాం. అందుకే ఈ జన్మలో మనం బూదరాజు గారి శిష్యులమయ్యాం. నేనివాళ రాస్తున్న కొద్దిపాటి అర్థవంతమైన తెలుగు ఆ మహనీయుడి చలవే. ఎవరిమీదైనా కోపం వస్తే.. ఆయన నేర్పిన తద్ధితం పేరో తద్భవం పేరో.. మరీ ముదురు గాడైతే యత్తదర్థకం పేరో చెప్పి బెదిరించి పారేస్తున్నా. ఆమాత్రం దబాయింపు తత్వం ఆయన వల్ల కాక మరెవరి వల్ల అబ్బుతుంది చెప్పూ..? ఏంటో రాసుకుంటూ పోతే నా కామెంటే పెద్ద వ్యాసం అయ్యేలా ఉంది. ఉంటా మరి. ప్రియగురువుని హృదయానికి హత్తుకునేలా గుర్తు చేసినందుకు ప్రియ మిత్రమా నీకూ ధన్యవాదాలు. బై..జర్నో ముచ్చట్లుhttps://www.blogger.com/profile/15449439170244256553noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-5483674929586080482011-09-07T19:23:42.551+05:302011-09-07T19:23:42.551+05:30బూదరాజు గారి గురించి మీరు చాలాబాగా రాసారు. మా ఇద్ద...బూదరాజు గారి గురించి మీరు చాలాబాగా రాసారు. మా ఇద్దరిదీ ఒకే వూరు అయినా జర్నలిజంలోకి వచ్చేవరకు ఆయన గురించి పెద్దగా తెలియదు. ఈనాడు సండే మాగజిన్ చివరి పేజీలో రాసే పెద్దమనిషి చదువుకున్నది మా స్కూల్లోనే అని మాత్రం తెలుసు. చీరాల హైస్కూల్లో టెన్త్ తెలుగులో ఫస్ట్ వచ్చేవాళ్ళకు తన తల్లి పేరుతో బహుమతి ఇస్తారు ఆయన. అదీ నేనే అందుకున్నా. ఇలా ఆయన చదివిన స్కూల్, ఆయన పనిచేసిన కాలేజీ, చివరికి ఆయన ప్రిన్సిపాల్ గా వున్న ఈజేఎస్... ఇలా సాగింది నా ప్రస్థానం ఆయన్ను కలవకుండానే, చూడకుండానే. నేను ఏకలవ్య శిష్యుడిగా మిగిలిపోయా. -మురళీ కృష్ణ.కే.iammuralihttps://www.blogger.com/profile/01759391654362078735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-14392739697345606342011-09-07T19:22:36.294+05:302011-09-07T19:22:36.294+05:30బూదరాజు గారి గురించి మీరు చాలాబాగా రాసారు. మా ఇద్ద...బూదరాజు గారి గురించి మీరు చాలాబాగా రాసారు. మా ఇద్దరిదీ ఒకే వూరు అయినా జర్నలిజంలోకి వచ్చేవరకు ఆయన గురించి పెద్దగా తెలియదు. ఈనాడు సండే మాగజిన్ చివరి పేజీలో రాసే పెద్దమనిషి చదువుకున్నది మా స్కూల్లోనే అని మాత్రం తెలుసు. చీరాల హైస్కూల్లో టెన్త్ తెలుగులో ఫస్ట్ వచ్చేవాళ్ళకు తన తల్లి పేరుతో బహుమతి ఇస్తారు ఆయన. అదీ నేనే అందుకున్నా. ఇలా ఆయన చదివిన స్కూల్, ఆయన పనిచేసిన కాలేజీ, చివరికి ఆయన ప్రిన్సిపాల్ గా వున్న ఈజేఎస్... ఇలా సాగింది నా ప్రస్థానం ఆయన్ను కలవకుండానే, చూడకుండానే. నేను ఏకలవ్య శిష్యుడిగా మిగిలిపోయా. -మురళీ కృష్ణ.కే.iammuralihttps://www.blogger.com/profile/01759391654362078735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-48299477538149710072011-09-06T11:23:28.561+05:302011-09-06T11:23:28.561+05:30very touching!very touching!Anonymousnoreply@blogger.com