tag:blogger.com,1999:blog-6892103454419978380.post6301827281601945456..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: తెల్లవాడి గొర్రెలు-భారతీయ సింహాలు!!!Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-57612036231844390302013-01-02T23:25:22.887+05:302013-01-02T23:25:22.887+05:30మన భారతీయులు అందరు ఉగాదిని పాటించరు కదండి? తమిళ వా...మన భారతీయులు అందరు ఉగాదిని పాటించరు కదండి? తమిళ వారు, కన్నడ వారు, ముస్లింలు కు వేరే వేరే సంవత్సరాదులు ఉన్నాయి కదా? వారు కూడ భారతీయులే కదా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-65579683834071698192013-01-02T22:49:45.622+05:302013-01-02T22:49:45.622+05:30ఓహో! మరి ఆ మెయిల్ పంపిన సోదరి ఇంట్లో ఆంగ్ల క్యాలండ...ఓహో! మరి ఆ మెయిల్ పంపిన సోదరి ఇంట్లో ఆంగ్ల క్యాలండర్ వేలాడటం లేదా? ఇహ మనకు నచ్చనిది చేస్తున్న అవతలివాళ్ళందరూ గొర్రెలైతే మనం పొగడుతున్న తిధులూ, నక్షత్రాలూ, దుర్ముహూర్తాల్నీ నమ్మేవాళ్ళనూ మరొకడు బావిలో కప్పలంటాడు. దుర్ముహూర్తంలో ఏదైనా కార్యం చెయ్యొద్దనేటోళ్ళు ఓ పన్నెండు లేదా 24 గంటలపాటు దుర్ముహూర్తం ఉంటే అదిపోయేదాకా తినకుండా ఉంటారా? సో, మనకు ఎట్లా అక్కరకొస్తే అట్లా మలచుకునేందుకు ఉపయోగపడే అశాస్త్రీయ శాస్త్రమే మీ పంచాంగ సహిత కాల దర్శిని అని నాలాంటి (అ)జ్ఙాణి ఎవడైనా అంటే మీకెలా ఉంటుందో డిసెంబర్ 31 ని జరుపుకునేవాళ్ళందర్నీ గొర్రెలంటే వాళ్ళకూ అలాగే ఉంటుంది తల్లీ! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-12209299270230767862013-01-02T20:43:41.909+05:302013-01-02T20:43:41.909+05:30s. sIR
meeru Cheppinadhi poorthi vaasthavam
kaani...s. sIR
meeru Cheppinadhi poorthi vaasthavam

kaani baadha yemante aa tella gorrela tokalu pattudu poye simhaala samkya perigipoyindhi kadhaa

mee
Chaitanya Kumar
www.menavachaitanyam.blogspot.comNavaCHAITANYA Competitionshttps://www.blogger.com/profile/06642010064709727518noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-36424938825188592342013-01-02T17:33:49.814+05:302013-01-02T17:33:49.814+05:30The moment we used a derogatory phrase to describe...The moment we used a derogatory phrase to describe somebody, our argument lost it's relevance---Sreedhar Sajjala

couldn't have said better.. excellentచంద్రhttps://www.blogger.com/profile/17697117836379244116noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54013924473685402242013-01-02T13:43:24.111+05:302013-01-02T13:43:24.111+05:30Right, with all wisdom in the world and right acti...Right, with all wisdom in the world and right actions , we are on top of all charts. Sports, science, HDI,....
The moment we used a derogatory phrase to describe somebody, our argument lost it's relevance. Anonymoushttps://www.blogger.com/profile/09709541106723953525noreply@blogger.com