tag:blogger.com,1999:blog-6892103454419978380.post6736749581640915657..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: స్కూలు పిల్లలకు పండగ కాలం...జై తెలంగాణాRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-28227417382851362852011-09-22T15:21:15.527+05:302011-09-22T15:21:15.527+05:30రాము గారు నేను మా పక్కింటి పిల్లలను తెలంగాణ ఉద్యమం...రాము గారు నేను మా పక్కింటి పిల్లలను తెలంగాణ ఉద్యమం గురించి మీ అభిప్రాయం చెప్పండని అడిగాను. తీరా వారు చెప్పిన తరువాత వాళ్ళ వయసుకు మించిన తెలివికు ఆశ్చర్యమేసింది. వారు చెప్పింది " అక్కడ ఉద్యమం వల్ల ప్రభుత్వం పై ఒతిడి కన్నా ఆర్థికంగా తెలంగాణ దేబ్బతింతోందట. అంతేకాక అక్కడ నాయకులకు నిజంగా చితసుద్ధిలేదట. ఉద్యమం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందిట". చివరగా మీకు రాష్త్రం సమైఖ్యంగా ఉంచాలా లేక విడదీయాలా అని అడిగా. అందుకు వారి సమాధానం వారికి రాయలసీమను విడి రాష్త్రంగా చేసి తిరుపతిని రాజధానిగా చెయ్యాలట...( నేను చిత్తూరు జిల్లా వాణ్ణి లెండి...)హరీష్https://www.blogger.com/profile/11047204231494208333noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-19219055630098684002011-09-21T21:02:26.023+05:302011-09-21T21:02:26.023+05:30What happened to Ambati Ram Babu's complaint a...What happened to Ambati Ram Babu's complaint against RK and ABN? No further news!Any compromise between them?

JPkatta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-23927185282276287332011-09-21T20:57:49.679+05:302011-09-21T20:57:49.679+05:30We have to pity the children for their mindset.The...We have to pity the children for their mindset.They donot know perfectly the issue of Telangana.Even adults feel that we get more jobs and more irrigation water.Recently KCR said that 73 percentage. of total state revenue is from Telangana.But it looks unconvincing.But whatever it may be it is the common man who has been the victim of struggle for seperate state since six decades and the politicians whether the agitation succeeds or not they get their own benefits as the past experience reveal. People sacrifice politicians enjoy; we struggle they decide.

JP.katta jayaprakashhttps://www.blogger.com/profile/15863862459482364393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-29025830572379097992011-09-21T19:48:22.272+05:302011-09-21T19:48:22.272+05:30సార్,
ఇంకా నయం మా వాడు మనం తెలంగాణాలో ఉన్నా బాగున్...సార్,
ఇంకా నయం మా వాడు మనం తెలంగాణాలో ఉన్నా బాగున్ను డాడీ అంటున్నాడు. వాడికి ఈ రోజు నుంచే హాఫ్ ఇయర్లీ పరీక్షలు.

దుర్గాప్రసాద్
శ్రీకాకుళందుర్గాప్రసాద్.సి.హెచ్https://www.blogger.com/profile/03770071176565772559noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-89508967918058550472011-09-21T16:21:36.144+05:302011-09-21T16:21:36.144+05:30మన దేశంలో చదువు అనేది ఎంత కష్టమో మీకు తెలిసినట్టు ...మన దేశంలో చదువు అనేది ఎంత కష్టమో మీకు తెలిసినట్టు లేదు. మేము కరీంనగర్లో చదువుకునే రోజుల్లో మా తెలుగు టీచర్ మేము 'వాయిదా' అనే పదానికి అర్థం చెప్పలేకపోయామనే మమ్మల్ని తెలుగు రానోళ్ళని తిట్టినట్టు తిట్టారు. నిజానికి తెలుగు నేర్పించడానికే కదా ఆవిడకి ఉద్యోగం ఇచ్చింది. పిల్లలకి అన్నీ తెలిస్తే పంతుళ్ళూ, పంతులమ్మలూ నేర్పించడం ఎందుకు? 'మనకి చదువు అబ్బదురా, బండగా బట్టీ పట్టేసి వ్రాసి పాసైపోదాం' అనుకునే విద్యార్థులకి సెలవులు వరాలుగానే కనిపిస్తాయి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-35017636206949181962011-09-21T15:34:25.452+05:302011-09-21T15:34:25.452+05:30మొదట్లో మా పిల్లలూ బందు అంటే ఎగిరి గంతేసారు. వారం ...మొదట్లో మా పిల్లలూ బందు అంటే ఎగిరి గంతేసారు. వారం రోజులు ఇంట్లో బోర్ కొట్టిన తర్వాత స్కూలే బెటరని నిర్ణయానికి వచ్చారు. బండెడు పుస్తకాలతో బండబారిన మన బట్టీ విద్యావిధానం, బందులపై వారికి గల ఇష్టానికి ముఖ్యకారణం.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.com