tag:blogger.com,1999:blog-6892103454419978380.post6741961724372318218..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: మీడియా కబుర్లు... అవీ... ఇవీ... Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-1924846238937316492013-06-22T15:10:00.850+05:302013-06-22T15:10:00.850+05:30ఆయ్యా రాము గారు
మునగదానికి, ముంచదానికి తెదా తెలిస...ఆయ్యా రాము గారు

మునగదానికి, ముంచదానికి తెదా తెలిసె ఆ ప్రస్థావన చెసానండి. జౌర్నలిస్ట్ గా మీకు సొర్సెస్ ఉన్నయి. ఓక్కసారి వాకబు చెయండి… డెక్కన్ ఫొస్టు ఎలా పథనమయ్యిందొ… ఎవరు ఎవరిని ముంఛారొ, యాజమాన్యానికి ఎంత మెరకు షెవింగ్ చెసారొ తెలుస్తుంది.

ఆద్స్ లెక డెక్కన్ ఫొస్టు చతికిలపదలెదు. ఫత్రికలొ పెట్తిన నిధుల దగ్గరనుంచి, వచ్చె కొద్దిపాటి ఆదాయం వరకు, పూర్తిగా పక్కదారి పట్తడం వల్లెయ్ కూలింది. ఆరంభంలొ పూర్తి స్వెచ్చ నిచ్చిన యాజమాన్యం, సదన్ గా వీరిద్దరి తొకలు కత్తిరించి పగ్గాలు తీసుకొవదనికి కారనం ఇదె.

“డెక్కన్ ఫొస్టు’ కొద్ది కాలం లొనె మంచి పెరు తెచ్చుకుంది…”. ఆదెదైనా ఉంతె, కష్త్తపది పనిచెసిన టీము కు దక్కుతుందె గానీ, రొజంతా పైరవీలతొనె కాలక్షెపం చెసిన ఈ ద్వయం కు గాదు.

వెంకట్

Anonymoushttps://www.blogger.com/profile/00488801759483154068noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-15599386929094334002013-06-20T17:09:09.344+05:302013-06-20T17:09:09.344+05:30వెంకట్ గారూ... డెక్కన్ పోస్ట్ కొద్ది కాలంలోనే మంచి...వెంకట్ గారూ... డెక్కన్ పోస్ట్ కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నది. ఈ ఇద్దరు జర్నలిస్టులు మంచి జాబ్స్ వదిలి అందులో చేరి దానికి ఆ మంచి పేరు రావడానికి కారణం అయ్యారు. అలాంటిది పత్రిక పతనానికి వీరు ఎలా కారణం అవుతారు, చెప్పండి. నాకు తెలిసినంత వరకు యాజమాన్యం ఆర్ధిక కారణాలు దాని పతనానికి కారణం. పత్రిక పెట్టగానే యాడ్స్ రావు కదా!
రాము Ramu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-71165856719538988772013-06-19T19:19:10.407+05:302013-06-19T19:19:10.407+05:30Ram Karan gaaru Times ku mundu DC lo kontha kaalam...Ram Karan gaaru Times ku mundu DC lo kontha kaalam taruvatha Express lo chaalaa kaalam pani chesaru. Arudaina journalist gaa chebutaaru. Kontakalam kalisi panicheste yekkuvamandi yekalavya sishyulaipotarani aayana to panichesina vallu antaaru. Times ku vellinanka Doorvasa Muni gaa konta apavaadu mutakattukunnaru. English ku nastamaina, INEWS ku manchi jarugutundani aasiddam.

Ika Metro India... Title baagane undi gaani, Deccan Post pathanaaniki kaaranamaina dwayame ikkadaa saaradhyam vahinchadam visesham. Deccan Post yaajamanyam vaarini guddiga nammithe, ninda muncharani vaari pai aaropana. Aithe, Raajam gaaru ilanti vishyallo chakachakyam guntarani chebutaaru. Punaravrutham kaadani korukundam.

Hans -- 'India' ainaa, 'Hyderabad' ainaa, daani khyaathi 'Anupuram colony' daati bayatiki raavatledanedi nagna satyam. Enta takkuva maatlaadukunte anta manchidi.Anonymoushttps://www.blogger.com/profile/00488801759483154068noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-49606516797418230222013-06-19T16:34:16.302+05:302013-06-19T16:34:16.302+05:30అయ్యా
సి వీ అర్ లో ఏమి లెదు అంత గొప్పగ. ఇప్పుడు మల...అయ్యా
సి వీ అర్ లో ఏమి లెదు అంత గొప్పగ. ఇప్పుడు మల్లి ఇంగ్లీష్ ఒకటి నడుకు బబు.. న్యూస్ వరకు ఇస్తారు బాగానే ఉంది ప్రతి జిల్లలో ఇంగ్లీష్ లో రిపోర్టింగ్ చేసేవాళ్ళు కావద్దా ?
బ్రెఅకిన్స్ సరె... ఫోన్ ఇన్ ఇంగ్లీష్ లో ఇచెవల్లు కావద్దా? ఎందుకీ వృధా ప్రయాస అంటే సిటీ వరకే అయితే ఫర్వాలేదు కానీ స్టేట్ ఎలా బాబు ???
రామ్ కరణ్ ఇనెవ్స్ లో జాయిన్ అయి 3 నెలలు అవుతున్ది.. కాస్త మాబోటి వాలల updates తీస్కోండి ..
inews లో రిక్రూట్మెంట్ అంటూ ఇద్దరు ముగ్గురు బాగా హడావుడి చేసి వాళ్ళకి కావలసినవ వాళ్ళని బాగా దింపే సుకుంటున్నారుట ... అవును దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలిగ నారాయణా .. వాసుదేవనా ...! రామ్ కరుణ కర కటాక్ష వీక్షణలు ఉన్నంత వరకు వాళ్ళ ఇష్టం మరి.

99 , తులసి ఎప్పుడొస్తాయో తేలిక జుట్టు పిక్కున్తున్నారు జనమ్.. ఆల్రెడీ తులసి నుంచి బయట చానల్స్ కి ఇంటర్వూస్ కి కూడా వెళ్తున్నారు జాయిన్ అవుతున్నరు. మరో ఆద్రి ఛానల్ అవుతుందేమో అని కంగారు పడుతున్నారు అక్కడి జొఉర్నలిస్త్స్.
ap 9 లో తులసి పథ కాపులు ఇద్దరు జాయిన్ అయ్యరు. ఇక బ్రేకింగ్ అనబడు బీ న్యూస్ లో హడావుడి మొదలైందని తల్క్. ఎన్ టీవీ నుంచి టెన్ టీవీ కి అరుణ జంప్ కొట్టారు
మహా టీవీ old టీవీ 5 ఆఫీసు లో కి ఇంకో నెలలో షిఫ్ట్ అవబొతున్ది. అయిన జీతాల సంగతి
మాత్రం అడగొద్దు ..
జీ 24 లో శివప్రసాద్ అండ్ కో హాయిగా ఆడింది అట పడింది పాట ... ఫేస్బుక్ లో చత్తింగ్.. అమ్మాయిలతో చాంబర్స్ లో భేటింగ్ .... నిజం కాకపోతే అదగన్ది. ఇన్నారెడ్డి కూడా చీ వీ అర్ లో జాయిన్ అయిపోయడి సత్యనారాయణ అండ్ టీం రాక తో ...
తెలుగు టీవీ ఇంఫో అని ఓ సైట్ నడుపుతున్న వ్యక్తి కి రామ్ కరణ్ ఇంకా రెడ్డి అనుకున్తున్నదు.. ఇది చూసిన మర్చుకున్తదేమో

abn టైర్ వేరు ktr పై ఇవాళ రెచి పోయి స్టొరీ కొట్టాడు . ఐన జీతల పెంపు మాత్రం అదగొద్దత.. ఇక్కడ నుంచి ముగ్గురు సెనిఅర్లు ఐ న్యూస్ కి వెళ్ళారు ..inews లో ఓ గురుడి నాసా తట్టుకోలేక 2రిపోర్టర్స్ జుమ్ప్.. మిగిలిన వారిదే అదే దరి.
JEhttps://www.blogger.com/profile/04128442116423697866noreply@blogger.com