tag:blogger.com,1999:blog-6892103454419978380.post828667336054512094..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: వేధించే బాసుల్లారా....ఈ బుక్ లెట్ మీరు చూసారా?Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-87563348227858623732010-07-15T07:00:48.347+05:302010-07-15T07:00:48.347+05:30ఈ "చచ్చినోడి" గురించి 16 జూన్ నాడు నేను ...ఈ "చచ్చినోడి" గురించి 16 జూన్ నాడు నేను ఈ బ్లాగ్ లో ( కెమేరా ముందు లైవ్ లో ...) కామెంట్ కింద వ్రాసినప్పుడు ఎవరూ స్పందించట్లేదేమిట్రా ? బహుశా అంత ప్రముఖుడేమీ కాదేమో అనుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్నాను.Krishnarjunhttps://www.blogger.com/profile/16205576647146237683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-29603482133143263512010-07-14T23:26:10.792+05:302010-07-14T23:26:10.792+05:30తిరుమల్ రెడ్డీ గారు వ్రాసారు-నిజానికి ఇలాంటి బాసుల...తిరుమల్ రెడ్డీ గారు వ్రాసారు-నిజానికి ఇలాంటి బాసుల వేధింపులు భరించడమే బాధితులు చేసే పెద్ద తప్పు. నేను కూడా ఇలాంటి పొరపాటే చేసాను అని. కానీ నేను మాత్రం ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాను. మా చెత్త బాస్ గాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాను. నా వల్ల ఇంకా నలుగురు యాక్టివ్ అయ్యి చివరికి వాడికి పెన్షన్ కూడా రాకుండా చేసారు. అఫ్కోర్స్ పొట్టకొట్టడం కాదు లేట్ అయ్యేలా అన్నమాట. ఫిబ్రవరీ లో రిటైర్ అయితే ఇంకా పెన్షన్ కోసం గవర్న్మెంట్ చుట్టూ తిరిగేలా చేసాం. రేపో ఎల్లుండో రావచ్చు. కానీ దాని కోసం వాడు పడుతున్న టెన్షన్ చూసాక అయినా ఇప్పట్లో మా డిపార్త్మెంట్లో మరో కుక్క గాడెవ్వడూ సబార్దినేట్స్ ను వేధించేందుకు ధైర్యం చేయరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-10905563747277908472010-07-14T23:12:38.347+05:302010-07-14T23:12:38.347+05:30oka mvr sastry
oka vasu
oka vijayababu migile vun...oka mvr sastry
oka vasu
oka vijayababu migile vunnaru

MVR SASTRY badha padaleka ladies chachipothunnaru. prasthutha priyadarsini incharge dikku thochaka kottu mittaduthundi

VIJAYABABU andhra prabha idiot
kuda ladies ni edipisthunnadu.
Veella pani kuda pattali.

VASU indian express ayithe cheppakkarledhu. thagi office ki vachi lady staff tho asahyamga behave chesthunnadu.

INDIARAUnknownhttps://www.blogger.com/profile/10805757156636909496noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54407028881927139912010-07-14T21:25:15.097+05:302010-07-14T21:25:15.097+05:30సోదరా...
ఆ 'సుందరుడు' ఎవరు?
రాముసోదరా...
ఆ 'సుందరుడు' ఎవరు?
రాముRamu Shttps://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-66127005414794365022010-07-14T20:14:02.259+05:302010-07-14T20:14:02.259+05:30@Sudhakar
మీరు చెప్పింది నిజమే. మీతో పూర్తిగా ఏకీ...@Sudhakar

మీరు చెప్పింది నిజమే. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. నిజానికి ఇలాంటి బాసుల వేధింపులు భరించడమే బాధితులు చేసే పెద్ద తప్పు. నేను కూడా ఇలాంటి పొరపాటే చేసాను. ETV2 లో ఇలాంటి "సుందరం" చేతిలో వేధింపులకు గురికాని జర్నలిస్టు లేడంటే అతిశయోక్తి కాదు. ఆ "సుందరుడు" చేసిన అరాచకాలకు వాణ్ని ఏమి చేసినా పాపం లేదు అని ఇప్పటికీ వివధ చానళ్ళలో పని చేసే వారు అంటూనే ఉనారు. పైన పేర్కొన్న బుక్లెట్ లాంటిది ఒకటి కాపి తీసి వాడికి పంపితే కనీసం ఇప్పటికైనా బుద్ది వస్తుందేమో.

Thirmal Reddy
thirmal.reddy@gmail.comThirmal Reddyhttps://www.blogger.com/profile/06108894601012153665noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-88923490556707054032010-07-14T17:55:29.145+05:302010-07-14T17:55:29.145+05:30కోటి సుందరాలు ఈజ్ ఈక్వల్ టూ
ఒఖ్ఖ ఎం వీ ఆర్ శాస్త...కోటి సుందరాలు ఈజ్ ఈక్వల్ టూ
ఒఖ్ఖ ఎం వీ ఆర్ శాస్త్రి ...

ఆ చచ్చినోడి గోల మనకేల?

ఈ దొంగ సచ్చినోడి పని పట్టాల..

శాస్త్రి బాధితులు ఇక తగులుకోవాల!vipravinodihttps://www.blogger.com/profile/09379806546363493795noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-46529221014064527882010-07-14T17:22:11.436+05:302010-07-14T17:22:11.436+05:30అతి హీనమైన బతుకులు మనకు మనమే ఎలా సృష్టించుకుంటామో ...అతి హీనమైన బతుకులు మనకు మనమే ఎలా సృష్టించుకుంటామో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. దేవుడిని నిందించి లాభం లేదు. ఆ నలుగురు చిత్రం గుర్తుకొచ్చింది. మన కోసం మన తర్వాత కూడా తపన పదే, కన్నీళ్ళు కార్చే ఆ నలుగురు లేకపోయినా పర్వాలేదేమో గానీ, బతికుండగా అందరిని వేధించి సంతోషపడితే చచ్చాక జరిగేది ఇదే. ఈ కధనం చాలా మందికి కనువిప్పు కావాలి.

ఈ చిన్ని పుస్తకం మొత్తం పేజీలు పెట్టొచు కదా? మీ గుంట నక్క బతికున్నప్పుడే వాడి గురించి రాయొచుకదా..Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-88737857604594783782010-07-14T15:26:04.892+05:302010-07-14T15:26:04.892+05:30"అయితే...ముందుగా అనుకున్నవాడితో పోల్చినందుకు ..."అయితే...ముందుగా అనుకున్నవాడితో పోల్చినందుకు ఆ పిచ్చికుక్క, గుంటనక్క నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ"
sir ,i feel u made a mistake in above stmt.i feel it has to be like this-

"అయితే...ముందుగా అనుకున్నవాడితో పోల్చినందుకు దాసు కేశవరావు గారు నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ"
am i right.if not i'm sorry.saihttps://www.blogger.com/profile/06277432588115639585noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-21774788828775784902010-07-14T12:38:57.076+05:302010-07-14T12:38:57.076+05:30Y.S.Jagan gaariki M.L.A.la support peruguthondi. N...Y.S.Jagan gaariki M.L.A.la support peruguthondi. Ninna sumaru 15 mandi M.L.A.lu Yathralo palgonnaru. Maro 4,5 rojullo rashtra rajakeeyallo asakthikaramga marabothunnaya?vaanachinuku.blogspot.comhttps://www.blogger.com/profile/02193710078693347381noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-85329340207493582482010-07-14T12:06:53.030+05:302010-07-14T12:06:53.030+05:30నా జీవితంలో కూడా నాకు ఇటువంటి వాడొకడు తగిలాడు. కాన...నా జీవితంలో కూడా నాకు ఇటువంటి వాడొకడు తగిలాడు. కానీ నా ఖర్మ కాలి వాడు కంపనీ MD .సంపాదన కంటే ప్రశాంతత ముఖ్యమని భావించేవాడిని కనుక అక్కడ ఆరు నెలల కంటే పనిచేయలేదు. ఉద్యోగమేమీ దొరకక పోయినా బయటకు వచ్చేసా.

రెడ్డీస్ లో పనిచేసేటప్పుడు మాకొక Vice president ఉండేవాడు. మీటింగులలో కోపంతొ మా మీద అరచినా అది పని వరకే. అంతలోనె మర్చి పోయేవాడొ ఏమొ కానీ, ఈ బిస్కట్లు బావున్నయి ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళు, మీ ఇల్లు దూరం కనుక తొందరగా వెళ్ళు అని ఆప్యాయత కనబరిచేవాడు. I really loved working under him. ఇప్పుడు నా జూనియర్లతో నెను అలాగే ప్రవర్తిస్తాను. I am greatly influenced by him.Krishnarjunhttps://www.blogger.com/profile/16205576647146237683noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-64029540556737119262010-07-14T11:28:42.671+05:302010-07-14T11:28:42.671+05:30Patrikala sankya perigithe nirankushatvam taggutun...Patrikala sankya perigithe nirankushatvam taggutundi.
Ee rojullo idi sadhyam kademo?vaanachinuku.blogspot.comhttps://www.blogger.com/profile/02193710078693347381noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-57471058479494124652010-07-14T10:06:29.518+05:302010-07-14T10:06:29.518+05:30Bossism gurinchi cheppalante butulu tappa maroti r...Bossism gurinchi cheppalante butulu tappa maroti rayalem. Kodukul kallu kovvuto musukoni poyi untai. Bossism gents, ladies vishayamlo different ga untundi. Paper lo, tvllo mahila sadhikarata, samana avakashalu ani sollu vese kodukulu… work place lo matram kichakulai potaru. Media lo ladies pai unnanta himsa ekkada undadu. Bhuswamyamlonu kanapadadu. Reporting lo oka vidhamaina torture unte Desk naluggodala mdhya bayatiki tiliyani, cheppukoleni himsa untundi. Boss to chanuvuga, solluvestu vadu touch chestunna (chetulu narakalani pistadi) lite tisukuntu gadidanu (ass) pogudutuntene manchi beet, assignment estadu. Ledante ptoc cut, offline reporting. Eka Desk lo aite.. matalatone kadu.. script tonu vedhistaru. Rape case lu, bharya bhartanu champina case ela vedhinchadaniki e script dorikite adi. Lakunte matalatu, chupulato himsistaru. Ammaila munde butu charitralu vipputaru. (cinema lo, politics lo illegal relations gurinchi sollu). Edanta okettaite sexual harassment media lo bariteginchindi. Media lo sexual harassment pai lotaina charcha jaragali. Alanti gadidalanu bajarukedchali.Surajhttps://www.blogger.com/profile/00188245435004667623noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-74661015876993028432010-07-13T23:51:38.163+05:302010-07-13T23:51:38.163+05:30I dont know much about Sri Sundaram since I never ...I dont know much about Sri Sundaram since I never worked in "his" newspaper. But, once I went for a job after AP Times was shut down. I joined AP Times from DC. Mr Nair was DC's editor that time. I was desperate to do some job that time since my old parents (both in early 70s that time) depend on me. I knew that there was some issue between Mr Nair and Mr Sundaram. Still, he called me for an interview and abused me and Mr Nair as well in some filthy language. I couldnot bear with it and walked out. Though there was a lot of folk lore about Mr Sundaram by that time, I had an opportunity to experience it first hand. That was for the first time, I saw the other side of an editor.
Thanks Mr Sundaram, please don't indulge in politics and encourage groupism wherever you are...hell or heaven.kvramanahttps://www.blogger.com/profile/13797969316238665265noreply@blogger.com