tag:blogger.com,1999:blog-6892103454419978380.post8325935439607489540..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: రోజు వేగాన్ని తగ్గించడం లో భాగంగా...Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-69926356058414319112012-06-29T20:10:05.007+05:302012-06-29T20:10:05.007+05:30I do it everyday.I do it everyday.Andhra Pradesh Livehttps://www.blogger.com/profile/16903286633397003021noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-80373707821156479692012-06-29T11:36:53.692+05:302012-06-29T11:36:53.692+05:30I do practice this often... At least once in a qua...I do practice this often... At least once in a quarter. Great!Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-28693997594728941852012-06-28T22:52:11.809+05:302012-06-28T22:52:11.809+05:30టచ్ చేశారండీ!! ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న కల - ఆన...టచ్ చేశారండీ!! ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న కల - ఆనందంగా, ఏ పనీ లేకుండా, ఆరామ్ గా ఒక రోజంతా పూర్తిగా కుటుంబంతో గడపాలని!! Private ఉజ్జోగాల బతుకులు కదా, ఇప్పటివరకూ నా కల నెరవేరలేదు. :(

ఎంత చదివినా, ఎంత పెద్ద ఉజ్జోగాలు చేసి ఎన్ని లక్షలు సంపాదించినా అదంతా మన పొట్ట కోసం, సంతోషం కోసమేగా!! రోజుకు 14-15 గంటలు ఆఫీసులో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చినంక తాపీగా తినడానికీ, సంతోషంగా కాసేపు time pass చెయ్యడానికీ కూడా వీలు దొరకట్లేదు.

లేటుగా ఇంటికి రావటం, రేపు ఆఫీసుకు లేట్ అవుతుందని ఆదరాబాదరాగా నాలుగు బుక్కలు తిని, గమ్మున నిద్రపోవడం కోసమేనా అసలు మనం ఉజ్జోగాలు చేస్తున్నది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు!!

పోనీలెండి!! మొత్తమ్మీద మీరైనా కాలాన్ని ఓడించి, అదుపులో పెట్టుకోగలిగారు!! అభినందనలు!! మీ స్ఫూర్తితోటి నేనూ కాలంపై పోరాడతాను!! ఏదో ఒక రోజు జయించి తీరతాను!! :)Avinash Vellampallyhttps://www.blogger.com/profile/11192573891520045051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-70697492318663447932012-06-28T19:45:47.263+05:302012-06-28T19:45:47.263+05:30రాము గారు మీరు రాసింది చదివితే నాకు కూడా ఇలా ...రాము గారు మీరు రాసింది చదివితే నాకు కూడా ఇలా చేయాలని వుంది ...నాకే కాదు చాలా మందికి ఇలాగే అనిపిస్తుంది.. ఇప్పుడు మెషిన్ లా మారి పోఇన మనిషి కి ఇలాంటి ఉత్తెజబరిత ఆలోచనలు ఎంతో అవసరం.. అప్పడే ఈ ఉరుకల పరుగుల జీవితాన్ని ఆనందంగా ఎదుర్కోగలం .. అలాగే చిన్న సూచన : తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి అని రాసారు కాని http://www.google.com/ime/transliteration కూడా చూడండి ...GMRhttps://www.blogger.com/profile/13206339546075995091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-50963297331186976252012-06-28T19:11:08.642+05:302012-06-28T19:11:08.642+05:30రాము గారూ, చాలా నచ్చింది నాకు. మంచి పని చేశారు.
చా...రాము గారూ, చాలా నచ్చింది నాకు. మంచి పని చేశారు.
చాలాసార్లు అనుకుంటాం, బిజీ గురించి, ఈ పరుగుల గురించి.
మీరు చేసినట్టుగా అప్పుడప్పుడు కాలానికి ఇలా కళ్ళెం వేయాలి.
కచ్చితంగా ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది.
గృహసీమే కదా స్వర్గం అనిపిస్తుంది.
మేము కూడా ఇలాంటి సర్ప్రైజ్ పిల్లలకు ప్రజెంటు చేయాలి.
మీడియా కబుర్లలో ఇలాంటివి కూడా రాయండి. నో ప్రాబ్లెం. అవసరం కూడా..!!satyamhttps://www.blogger.com/profile/10150857538617029866noreply@blogger.com