tag:blogger.com,1999:blog-6892103454419978380.post8788662815177382611..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: దొంగలతో టీవీ చానెళ్ళ లైవ్ షోలు కరెక్టేనా? Ramu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-29478011375074654842014-03-09T17:02:23.920+05:302014-03-09T17:02:23.920+05:30meeku media meeda asahyam vesinattu.. a dongalaku ...meeku media meeda asahyam vesinattu.. a dongalaku kuda samajam meeda vegatu putti untundi. meeru oka blog creat chesi.. gatam lo mimmalni tittina valla meeda ippudu kasi tirchukuntunnaru. mari a dongalaki kuda publicity picha undemo.. vallu blog lo raste evaru chustaru?, anduke tv9, ntv office laki velli untadu anukunta.Anonymoushttps://www.blogger.com/profile/11008763617322072943noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-18100313589371852142014-01-30T18:11:57.814+05:302014-01-30T18:11:57.814+05:30రామూ గారూ... ఇక్కడ మీకో విషయం చెప్పాలి. దొంగలిద్దర...రామూ గారూ... ఇక్కడ మీకో విషయం చెప్పాలి. దొంగలిద్దరూ ఎన్టీవీ-టీవీ9ను ఆశ్రయించిన మాట వాస్తవమే. కానీ ఎక్కడా ఈ రెండు ఛానెళ్లు నిబంధనలు మర్చిపోలేదు. వారు ఆఫీసులకు రావడమే ఆలస్యం పోలీసులకు సమాచారం అందించి ముందు పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించారు. ఆ తర్వాతే వాళ్లను ఇంటర్వ్యూలు చేశారు. మొద్దు శ్రీను విషయంలో అంతర్గతంగా ఏం జరిగింతే నాకు తెలియదు గానీ... తనిష్క్ దొంగల విషయంలో మాత్రం మీడియా ఎక్కడా తప్పటడుగు వేయలేదు. నిబంధనలు మర్చిపోలేదు.Swarupahttps://www.blogger.com/profile/07973157537554778933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-68738413635652726482014-01-30T10:59:28.203+05:302014-01-30T10:59:28.203+05:30దొంగతనం ఎలా చెయ్యలో శిక్షణాతరగతులు నిర్వహిస్తున్నర...దొంగతనం ఎలా చెయ్యలో శిక్షణాతరగతులు నిర్వహిస్తున్నరు.సినిమాలకైనా ఒక బోర్డు ఉంది కాని వీరి హానికరమైన ప్రసారాలను అడ్డుకొనేవారు ఎవరూ లేకపోవడం శోచనీయం..ధాత్రిhttps://www.blogger.com/profile/08004253375386675231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-40629246001376536192014-01-30T07:28:51.933+05:302014-01-30T07:28:51.933+05:30@Ravi Chandra Enaganti
Are you by any chance comp...@Ravi Chandra Enaganti<br /><br />Are you by any chance comparing this with fiction created by Irving Wallace "Almighty"!?Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-49835796732418568662014-01-30T00:31:02.598+05:302014-01-30T00:31:02.598+05:30'దోపిడీ మిష్టరీని టీవీ9 ఛేధించింది ' అని అ...'దోపిడీ మిష్టరీని టీవీ9 ఛేధించింది ' అని అంటారు; మళ్ళీ అదే కధనంలో దొంగ తనే స్వయంగా వచ్చి లొంగిపోయాడని చెబ్తున్నారు. ఏది నిజం? దొంగే వచ్చి లొంగిపోతే టీవీ9 ఛేధించింది ఏముంది? Kishorehttps://www.blogger.com/profile/12156179428734233031noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-58369250067948930862014-01-29T20:37:28.951+05:302014-01-29T20:37:28.951+05:30నాకెందుకో సంచలన వార్తలు దొరక్క టీవీ తొమ్మిది వాడే ...నాకెందుకో సంచలన వార్తలు దొరక్క టీవీ తొమ్మిది వాడే ఈ దొంగను ఏర్పాటు చేశాడేమో అనిపిస్తుంది :-)Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-33442834791367925042014-01-29T19:00:05.788+05:302014-01-29T19:00:05.788+05:30
వాళ్ల కంటే దొంగలే చాలా మెరుగనిపిస్తోంది ! నిజాయిత...<br />వాళ్ల కంటే దొంగలే చాలా మెరుగనిపిస్తోంది ! నిజాయితీగా ఒప్పుకున్నారు..పాపం పిల్లలు అనిపిస్తోంది సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com