ఈ సందర్భంగా... గత ఏడాది రాష్ట్రానికి ఏడు పతకాలు సాధించి పెట్టిన మా అకాడమీ అమ్మాయి ఆకుల శ్రీజ తో పాటు, CBSE nationals లో సిల్వర్ మెడల్ తెచ్చిన స్నేహిత్ ను ఇతర క్రీడాకారులను నగదు బహుమతితో మేము సత్కరించాము.
| సోం నాథ్ ను సత్కరిస్తున్న రేఖా మేడం, తులసి గారు, హేమ |
| కోచ్ సోం నాథ్ ను సత్కరిస్తున్న శ్రీజ పేరెంట్స్ ప్రవీణ్, సుధా మేడం |
| శ్రీజ పేరెంట్స్ ప్రవీణ్, సుధా మేడం లను సత్కరిస్తున్న GTTA అధ్యక్షుడు రావు, వారి భార్య తులసి గారు |
| శ్రీజ, స్నేహిత్ లకు నగదు బహుమతి ఇస్తున్న HDFC sr.vice-president రాం దాస్ భరతన్ |
| కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇకిలిస్తున్న డాక్టర్ రాము :) |
| కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న స్నేహిత్ |
| రాము, హేమలకు అనవసర సత్కారం |
రామూ గారూ, మీ అకాడెమీ దినదినాభివృద్ధి చెంది మన దేశానికి వన్నె తెచ్చే ఎందరో క్రీడాకారులను తయారు చేయాలని మనసారా కోరుకుంటున్నాను.
ReplyDeleteRamu, I am eagerly waiting for your dream project at Journalist colony. విజయ నామ సంవత్సరంలో మీరా విజయాన్ని సాధిస్తారని నా నమ్మకం
ReplyDeleteearty Congratulations! Best wishes to Snehith and Maithreyi.
ReplyDeleteNo audience?
ReplyDeleteJP.
JP sir,
ReplyDeleteYour Nalgonda photographer (Nagara) hasn't focussed on audience and gathering. Its not my fault.
ramu
nice ram gaaru
ReplyDeleteచాల బాగుంది రామ్ గారు కాని మమ్మల్ని పిలవకుండా కార్యక్రమం జరపడమే బాలేదు.. హ హ హ
ReplyDelete