ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్- జ్ఞాన వివాహ వేడుక సందర్భంగా ఈ ఉదయం (అక్టోబర్ 1, 2017) తీసిన ఫోటో ఇది. ఆంధ్రజ్యోతి పేపర్-ఛానల్ యజమాని వేమూరి రాధాకృష్ణ గారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వివాహ వేడుకలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా వెంకటాపురం వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు వే.రా. హడావుడిగా కనిపించారు. హెలిపాడ్ దగ్గర్నించి వివాహ వేదిక దగ్గరి వరకూ కేసీఆర్ గారి పక్కనే ఆయన ఉన్నారు. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు, పరిటాల రవి ఘాట్‌ను కేసీఆర్ సందర్శించిన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతి ఓనర్ కనిపించారు. మొన్నామధ్య వరకూ వే.రా. గురించి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, టీ ఆర్ ఎస్ నేతలు 'అవాకులు చెవాకులు' పేలేవారు. పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో మనస్పర్థలు ఖతంచేసుకోవడాకే తప్పేమీ కాదు!
Sunday, October 1, 2017
పరిటాల వారి పెళ్ళిలో వే.రా. గారి సందడి

నిన్న ఈటీవీలో ఇదే మొదటి న్యూస్.ఒక ఫాక్షనిష్టు కొడుకుకి దక్కిన గౌరవం అది. జర్నలిష్టులందరూ రాధాకృష్ణ మీద సెటైర్లు వేస్తారు కానీ వారుమాత్రం తక్కువ కాదు.
ReplyDeleteపున:స్వాగతం !