దక్షిణాది పాఠకుల ఆరాధ్య ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' డిజిటల్ ప్లాట్ఫామ్ దిశగా వడివడిగా అడుగులు వేసే క్రమంలో 'గ్రూప్ ఎడిటోరియల్ ఆఫీసర్' అనే పదవిని సృష్టించి, సీనియర్ ఎడిటర్ కృష్ణప్రసాద్ (అవుట్ లుక్ పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్) ను ఆ పదవిలో నియమించింది. తమ ఎడిటోరియల్ ఆపరేషన్స్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో జరుగుతుందని 'ది హిందూ' గ్రూప్ చైర్ పర్సన్ శ్రీమతి మాలినీ పార్థసారథి ట్విట్టర్ లో ప్రకటించారు కొన్ని నిమిషాల ముందు. సంస్థ నుంచి వెలువడే పత్రికల కంటెంట్ నిర్వహణ విషయంలో వివిధ ఎడిటర్ల మధ్య సమన్వయం సాధిస్తూ డిజిటల్ పరివర్తనకు ఆయన దోహదపడతారని ఆమె తెలిపారు.
కర్ణాటక లోని మైసూరు లో 1968 లో తెలుగు కుటుంబంలో జన్మించిన కృష్ణప్రసాద్ 2012 నుంచి 2016 దాకా అవుట్ లుక్ కు నాయకత్వం వహించారు. ఆయన నడిపిన బ్లాగ్స్ 'చురుమురి', 'సాన్స్ సెరిఫ్' మీడియా రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. విజయా టైమ్స్ కు ఎడిటర్ గా కూడా అయన పనిచేశారు. జర్నలిజంలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన 'ది హిందూ' పురోగతికి పాటుపడే శక్తి సామర్ధ్యాలు ఉన్న సీనియర్ ఎడిటర్.
దీనికి సంబంధించి 'ది హిందూ' ప్రకటన ఇలా ఉంది:
The Hindu Group Publishing Pvt. Ltd. (THGPPL) publisher of The Hindu, The Hindu BusinessLine, Frontline and Sp
ortstar has appointed Krishna Prasad as Group Editorial Officer effective 16 April, 2021. He will lead and enable greater synergies across the different print publications and digital offerings, by coordinating content efforts across all publications of The Hindu Group Krishna Prasad is former Editor-in-Chief of Outlook magazine, and former Editor of Vijay Times from The Times of India group. In a 35-year career, he has taught journalism on three continents; been a member of the Press Council of India; and was one of the earliest mainstream journalists to embrace the digital life.
Welcoming Krishna Prasad on behalf of the Board of Directors of THGPPL, Malini Parthasarthy, Chairperson, THGPPL said, “Krishna Prasad as Group Editorial Officer will play a guiding role on content management and strategy across all the publications, working with the editors of the various publications, digital editors, and the business and technical teams to drive THG’s digital transformation. He will help situate content optimally across publications and ensure synergy between our product offerings. We are confident that he will help us not only build greater synergy in our content offerings but help us raise the bar in building high quality journalism and widen our digital imagination”.
On joining the group, Krishna Prasad, Group Editorial Officer, THGPPL said, “For 143 years, The Hindu has been India’s most trusted newspaper, respected the world over for its independence, credibility and authority. It is a real honour to be tasked with shaping its direction for the digital age, while keeping journalism front and centre. I look forward to working closely with the group’s editors and journalists, business and technical teams, to future-proof the institution’s awesome legacy."
No comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి