Monday, August 30, 2021

'ఈనాడు' కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా-ఆమోదం


'ఈనాడు'  కార్టూనిస్టుగా సుదీర్ఘంగా 43 సంవత్సరాలు పనిచేసిన శ్రీధర్ గారికి ఆ పత్రికతో బంధం తెగిపోయింది. తాను రాజీనామా చేసినట్లు ఆయన ఫేసు బుక్ లో చేసిన ప్రకటన తెలుగు పాఠకులను కుదిపివేసి పెద్ద సంచలనం సృష్టించింది.  ఈ ప్రస్థానంలో అయన దాదాపు లక్ష కార్టూన్లు వేసినట్లు ఒక అంచనా. 

స్పార్క్ ను గుర్తించి రామోజీ రావు గారు ప్రోత్సహించిన శ్రీధర్ గారు ఒక సంచలనం. మృదుస్వభావి, పక్కా ప్రొఫెషనల్ అయిన ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

శ్రీధర్ గారికి మేలు జరగాలని కోరుకుంటున్నాం.      

6 comments:

శ్యామలీయం said...

నిజంగా షాకింగ్ వార్త. శ్రీధర్ గారిని రాజనామా చేయనీయటం కన్నా, వారికి రిటైర్మెంట్ ఇవ్వటంతో పాటు ఏదైనా గౌరవహోదా ఇచ్చి సత్కారపూర్వకమైన వీడ్కోలు చెప్పటం బాగుంటుంది.

Anonymous said...

I agree with Syamalarao gaaru's recommendation. that is the only way we can appreciate the services of a great cartoonist a generation of eenadu readers enjoyed.

Chiru Dreams said...

>>వారికి రిటైర్మెంట్ ఇవ్వటంతో పాటు ఏదైనా గౌరవహోదా ఇచ్చి సత్కారపూర్వకమైన వీడ్కోలు చెప్పటం బాగుంటుంది

ఈనాడునుంచి మరీ అతిగా ఆశిస్తున్నారు.

నీహారిక said...

కార్టూన్స్ వేసేవాళ్లు ఎక్కడైనా దొరుకుతారు. సిట్యువేషన్ కి తగ్గట్లు పంచ్ వేయడంలో శ్రీధర్ గారు సిద్ధహస్తులు. ఈనాడు కి నా సానుభూతి.

Suresh said...

Telugu Paatakulaku Sanchalanam ???
Big joke of this month!

Seems you are living in your imagination - just like Leftist or Religious Fundamentalists.
Now a days no one bothers about this kind of stuff. May be old generation people give a thought!
Now most of the people think about how to earn money.

Suresh said...

One Example - All Progressive and Liberal and Secular Journalists who are working in all Telugu news papers - except Prajasakti and Visalandhra - who still stick to their values.
What happened to the values of these Journalist Parasites??

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి