తెలుగు టెలివిజన్ జర్నలిజంలో అనతికాలంలోనే పేరు తెచ్చుకున్న జర్నలిస్టులలో సాయి (చుండూరి వెంకట సత్యనారాయణ) ఒకరు. సచివాలయం బీట్ చూస్తున్న తను TV-9 నుంచి ఉన్నట్టుండి జెమిని ఛానల్ లో చేరిన సందర్భంగా " TV-9 నుంచి సాయి నిష్క్రమణ...కారణం ఒక స్కాం?" అన్న పోస్టు రాసాము. తనను ఆ ఆరోపణ బాధించినట్లు సాయి చెప్పారు.
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి రామ్ నాథ్ గోయింకా అవార్డు తీసుకున్న సందర్భంగా గత నెలలో న్యూఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆయన నాతో ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత తన వివరణ మెయిల్ చేశారు. ఈ మంచి అవార్డు పొందినందుకు సాయి గారికి అభినందలు తెలియజేస్తూ...ఆయన వివరణను యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను.
"నేను 1994 లో ఫీల్డు లోకి వచ్చాను. స్ట్రిన్గర్ గా కెరీర్ ఆరంభించాను. 1996 నుంచి సిటీ కేబుల్ రిపోర్టర్ గా, 1999 నవంబర్ నుంచి హైదరాబాద్ సీ-ఛానెల్ న్యూస్ ఎడిటర్ గా, 2001 నుంచి జెమిని రీజనల్ రిపోర్టర్ గా, 2003 నవంబర్ నుంచి TV-9 స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసి బయటకు వచ్చే సమయానికి సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాన్ డెంట్ గా ఉన్నాను.
కరప్షన్ ను అసహ్యించుకునే వాడిని నేను. సెటిల్మెంట్ లు, సంపాదనలు నాకు అవసరం లేదు. కష్టపడి పనిచేసి సాధ్యమైనంత పబ్లిక్ కు సర్వీస్ చేయాలన్నది నా కోరిక. కష్టాలు తట్టుకుని పచ్చడి మెతుకులు తిని ఇంటి గుట్టు కాపాడుకొచ్చింది నా భార్య. నాకు ఎలాంటి ఆస్థులు లేవు. ఒక్క ఇల్లు హౌసింగ్ లోన్ కింద తీసుకుని నెలకు12,000 కడుతున్నాను.
అది కూడా రెండు సంవత్సరాల క్రితం నాకు జీతం పెరిగాక తీసుకున్న లోను.
అప్పు తీరే వరకు గృహ ప్రవేశం చేయకూడదని పట్టుదలతో వున్నాను. నెలకి 15,000 ఇంటి ఖర్చులకి వాడతాను. అమ్మ వాళ్లకు రెండు వేలు పంపుతాను. అత్తగారు మాతోనే ఉంటారు. ఆమెకు ఒక 500 ఖర్చులకు ఇస్తాను. మిగతావి లోన్ తీర్చేందుకు ప్రాధాన్యత ఇస్తా. ఇది కాకుండా ఒక్క ఆస్తి చూపెట్టినా నేను ఫీల్డు వదిలేసేందుకు రెడీ.
కష్టాలకు కన్నీళ్ళకు విలువ తెలిసిన వాడిని. మీలో ఒకడి గా పని చేసిన చేసిన, చేస్తున్న వాడిని. అపార్ధం వద్దనే వివరణ ఇస్తున్నాను. TV-9 నుంచి బయటకు రావడానికి వేరే కారణం ఏమి లేదు. ఫీల్డు లో నేను 16 సంవత్సరాలు గా వివిధ బాధ్యతలల్లో పని చేశాను. జెమిని న్యూస్ మంచి ఆఫర్ ఇచ్చింది. ఎదుగుదలకి ఇదొక మంచి అవకాశం అనుకున్నాను. జాయిన్ అయ్యాను. ఇందులో సొంత ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. ప్రెజెంటేషన్ సైడ్ డెవలప్ కావచ్చు. కష్టపడితే ఛానల్ డెవలప్ అవుతుందనేది నా ఫిలాసఫి. రొటీన్ వార్తల నుండి ఇప్పటికే జెమినిలో ఫోన్ ఇన్ లు, లైవ్ లు, పానెల్ డిస్కషన్స్, రోడ్ షోస్ చేశాను. ఇంకా కష్ట పడుతున్నాను. కష్టపడాలని అనుకుంటున్నాను. దయచేసి మానసికంగా దెబ్బతీయవద్దు, ప్లీజ్"
(రాష్ట్రపతి నుంచి సాయి అవార్డు స్వీకరిస్తున్న ఫోటోలు దిగువన చూడవచ్చు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ శేఖర్ గుప్తా కూడా చిత్రంలో ఉన్నారు.)
Saturday, August 7, 2010
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
ఎంతయినా మీరూ మీరూ ఒకటే అని నిరూపించారు.మీరు పోస్టు రాయడం,ఆయన వివరణ మెయిల్,మళ్ళీ ఆయన వివరణ మెయిల్ ని మీరు ప్రచురించడం.ఇప్పుడు మేమందరమూ,"సాయి" మంచి వాడంట అని అనుకూవాలా? ఎవ్వరయినా కానీ నేను అలా చెయలేదు అనె అంటారు,ఫీల్డూ నుండి తప్పుకుంటా అనే సవాళ్ళు మనకి కొత్తా చెప్పండి.అఫ్ కోర్స్, "సాయి" నిజం గా ఆ స్కాం చేసాడో లేదో నాకు తెలీదు. బట్,మీ దగ్గర నుండి "అట" టైపు పక్కా ఇంఫర్మేషన్ లేని పోస్టూ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.
After reading this article, I reread your previous post referred therein. I find the allegations in blue lettering and immediately followed by your clarification stating that the allegations can neither be confirmed nor disproved. You have called for providing the CD containing the alleged video proving the corruption.
There was neither follow up nor the alleged video came out later on and the post got buried. You have posted the appeal by Shri Sai saying "...దయచేసి మానసికంగా దెబ్బతీయవద్దు...."
Now Ramuji, please write who exactly made those allegations and how you got those comments. Was there really a video recording of alleged corruption.
In the absence of the above,it looks like the routine allegations and later denying etc etc by the victim.
My view is that in your blog allegations which cannot be traced to the source should not be posted.
munduga sai gariki shubakankshalu .kindisthayi nunchi edigi..rastrapathi award daka velleru, teluguvallandaru garvincha dagga vishayam . saigaru baaga dabbu demand chestharu ani cheppukovatamu nenu vinnanu... last year okasari anukokunda sai gari parents daggaraku vellenu ,vari illu chala chala simplga undi. achryamesindi,nijanga sampadiste indra bhavaneme kattevaruga ,valla father kuda reporter .ayanaki chalamanchi perundi.appudu anu kunnanu ,lokulu kakulu ani.vinnavanni nammakudadhani. ekkada manchi avakasalu vasthe akkadaku velladam sahajam,sai garu antha sanjaishi ichhu kovalasina avasaram ledu.
పాపం సాయి గారు గురువింద గింజ సంగతి మరచినట్లున్నారు.విజయవాడ , విశాఖ ల లొ పాపం ప్రజలు అనుకుంట్టు న్నారు
I believe that sai got good fame than money...even tv9 also send him so many places like a ball. Even though he worked well and exposed many secretes like TTD gold etc...
ok...if the allegation is true... why cant they prove...it is sad ramuji,with a unknown email you posted on ur blog...created his carrier go in to water..years of struggle appraised like this manner..ok opposed opinions will come in every field...but as a viewer we appreciate his efforts in present journalism field...
best of luck saiji go a head...
srinivas
ఎవరికి వాళ్ళు పత్తిత్తులనే చెప్పుకుంటారు, సాయి లేఖలో అంత క్రొత్త విషయాలు ఏమి లేవు.
ముక్తాయింపుగా చివర్లో మీ అనాలసిస్ ఇవ్వవలసింది
After publishing the letter of allegations against Sai one or two mails wrre seen in the blog about Sai's tenure in Vijayawada and Vizag and his alleged corrupt methods.We are in great confusion and ilemma about Sai and the allegations and his self innocence.Only oopervaala knows everything we neechey wale are the victims of the rumours as we responded fastly to the allegations with negative impression on him and we donot know what to writeand how to respond as there ios smoke without fire.Let any one who has confirmed evidence on the allegations on him come out openly and prove it.
JP.
@ Mr Ramu : This the true face of Journalism these days. And you have shown it. You have negated the very first principle of "Seven principles for the conduct of media" which is : "1) The first mission of media is to tell truth as nearly as the truth may be ascertained" Here is the case study: On Monday, July 12, 2010, you posted an article on Sai with a question mark in the end. Does that mean the post was half true and half false? And now you re post an article praising the same person against whom you wrote. Kudos to you. The media blood in you is showing its true colors sir! I came to this blog searching brainstorming for Idealistic, Unbiased, Journalism. But you turned out to be something different. It is your duty as a Journo to highly verify everything before you tell people. What do you say Mr Ramu?
\peace/
Dear Naagarikuda vinu and others,
I am not a full-time journalist to dig up the truth behind it. As some senior guys confirmed me that something is fishy in this case, I had posted the previous post. I didn't categorically told you that he had committed the crime. Since truth is my mission, I informed you the facts available with me at that point of time (there by I scrupulously stood with my first principle). As Sai reacted to it, I've given his version also. That is also one of the duties of a journalist. If you are a real journo you should know that by now.
Let me make one thing clear to all of you. Sirs, I am not a judge to decide things. Please don't pin such hopes on me. Its not possible in this blog kind of journalism.
I'll try to give the available information after checking with two or three sources.
Don't expect any thing more than that. I am sorry if I disappointed you guys.
Cheers
Ramu
Sai told what are his properteis and they are all within his capability to acquire. He also challenged to show any additional possessions that anybody believes he is hiding. Instead of acuisng him, take his challenge and show. That5s how I would aproach.
nippulenide poga raadu,nijam aa perumaalla keruka,nijam nippu laantidi,guriginja thana nalupu erugadu,neellalo vunna chepa neellu tragadu,ivanni saametalu. ramugaru,meeru kaakunda inkaa konni perlu cheppagalaru.
రేపో మాపో రాజశేఖర్ కూడా నాకు గణపతి కాంప్లెక్స్ దగ్గర అపార్ట్ మెంట్ తప్ప ఇంకా ఏమి లేదు. అదీ ఉళ్లో ఆస్తి అమ్మి కొన్నదే అని చెబుతాడు. చేతనైతే నిరుపించండి అంటాడు. కాబట్టి ఆయనా క్లీన్.
ఇంతకీ రాష్ట్రపతి అవార్డ్ ఏ స్టోరీ కి ఇచ్చారో చెబితే అది కూడా తవ్వే వారె కదా.
What is wrong in posting Sai's response. In his "TV-9 నుంచి సాయి నిష్క్రమణ...కారణం ఒక స్కాం?" posting Ramu clearly said "ఈ అంశంపై...ఈ బ్లాగ్ రోజూ దర్శించే ఒకరు పంపిన మెయిల్ ఇలా ఉంది. ఈ అంశంపై...ఈ బ్లాగ్ రోజూ దర్శించే ఒకరు పంపిన మెయిల్ ఇలా ఉంది.
Flash...........Flash
Tv9 Reporter Sai two crores scam lo doriki poyadu. ataditopatu Ntv Reporter , Tv5 and other Reporter secreteriate lo two crore dandukuntu pattubaddaru. viri scam videolo record aindi. Tv9 Sai ni bayataku pampinchindi. migata vari paristhiti teliyalsi undi. follow up..........
ఈ ఆరోపణలు నిజమని గానీ, అబద్ధం అని గానీ చెప్పలేము. ఆ జర్నలిస్టులు దీనిపై వివరణ ఇస్తే వారికి ఆహ్వానం. అలా కాకుండా నిజంగానే వీరిని బుక్ చేసే సీ.డీ.ఉన్నా దయచేసి మాకు పంపండి. అది ఇక్కడ పోస్ట్ చేస్తాం"
Based on this Sai sent his clarification and Ramu posted the same. If anybody having proofs against Sai then should send the same but not criticise Ramu posting of Sai's clarification.
అనిల్ కుమార్ గారు,
థాంక్స్ సర్. నిజానికి ప్రతి విలేకరి మీదా ఆరోపణలు ఉంటాయి. సాయి మీద బలంగా ప్రచారం జరగడం తో తగు జాగ్రత్తలు తీసుకుని మొదటి పోస్ట్ రాసాను. ఆయన స్పందన ప్రచురించాను. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నందుకు కృతఙ్ఞతలు.
రాము
If one can not show proof, it will remain as rumr and nothing more. If there is a DVD or some other proof why can't they come forward so that we all can realize who is what.
Its a allegation, in one word...sai at least responded. But how many are coming forward to reply allegations? so many of tv9 seniors left, not because allegations...they left for their own existence and identity...what is wrong in it? better not to prolong these controversy...let him do his duty in peacefully, and let us welcome him from a new platform...
Ramu gaaru:
I am observing your blog for quite some months. I never come across that your posting on any organisation/person are with malafide intentions or personal grudge. By saying this i am not endorsing that every thing posted on this blog is 100% correct or truth. Some wrong postings and incorrect information also posted on some occassions, but i think that it is obsolutely happend as you might have got tht info from other sources, or some body sent an information to post it. As you rightly said on one occassion that it is not possible for you to investigate the reality of every information you get. Hence, some times, eventhough how much sincere you are, it is bound happen to post wrong postings and incorrect information, but unintentionally.
In Sai's issue you have done 100% correct without any personal intrests, appreciate it !!
Thank you,
Anil kumar.
mr.sai meru badapadakandi tv.9 ni namukunduku ewrikina eda jarugutundi epatike vijayawada offic brastu patipoyindi okari vala enka potundi namukunanduku natetlo munchutundi tv.9 china stayi vudyoga styai valameda petanam chelayinchatinki kontamandi reasonal co_ordinetars prayatinstunaru namukuna varu emipotaro kuda alochinchakunda vudyogam nunchi toligistunaru raviprakesh karu vari chetulo unarani chepukuntu kinda styi vudyogulanu bypedutu panulu cheyinchukuntunaru elanti paristitulanunchi tv.9 ni kapadukowali e vishayani raviprakashgaru ela ardam chesukuntaro
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి