Saturday, July 9, 2011

మన్మోహన్, సోనియా దొందూ దొందే: రామ్ బాణం

3 comments:

we4telangana said...

Thappu cheyakapovadam kadu thappu chesthunte chusthuu undatam chala pedda thappu.manmohan singh ji inka raja,dayanidhi maran lanu venekesuku ravadam chala darunam.manmohan singh ni akashani kethhe jayaprakash narayan(JP)ika nina pm ni samarthinchadam api upa adhvaryamulo jaruguthunna scams ni khandinchali...

Anonymous said...

రాజకీయ జీవితం ఆఖరి దశలో ఉన్న మన్మోహన్ కి ఏం కోరికలుంటాయండీ...చాలా నిజాయతీ గా పని చేస్తున్నాడు..థూ...

Anonymous said...

హరిశ్చంద్రుడని పిలిపించుకుంటున్న మన్మోహనుడికంటిన మరో మచ్చ - కేంద్ర పర్యావరణ మంత్రిగా జై రాం రమేశ్ ను తప్పించడం. పర్యావరణవాదులందరినీ చాలా ఆశ్చర్య మరియు ఆగ్రహపరచిన చర్య ఇది. మరోలా చెప్పాలంటే అక్రమ వ్యాపారవేత్తల, మైనింగ్ మాఫియాల కుట్ర.
దీని వెనక ఉన్న కారణాలను నిశితంగా గమనిస్తే జై రామ్ పర్యావరణ మంత్రిగా సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నో అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సరిగా చేయించని ఎలాంటి ప్రాజెక్టునయినా నిర్ధ్వంధంగా పక్కన పెట్టేసారు. ముఖ్యంగా బీటీ వంకాయకు అనుమతి నిరాకరణ అత్యంత సాహసోపేత నిర్ణయమని చెప్పుకోవాలి.
ఇలాంటి ఎన్నో ప్రాధాన్యాంశాలలో కూడా సోనియా ఒత్తిడికి లొంగిపోయేబదులు వెదవ పదవి ఉంటే ఉన్నది, ఊడితే ఊడుతుంది అన్నట్లు కఠినంగా వ్యవహరిస్తే కనీసం చరిత్రలో పేరైనా మిగిలుండేది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి