టెలివిజన్ ఛానళ్ళ 'ప్రతిభకు' గీటురాయిగా చెప్పుకునే Television Audience Measurement (TAM) రేటింగ్ లో నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV అగ్రస్థానంలో దూసుకుపోతున్నది...బై వీక్లీ (హైదరాబాద్) లెక్క ప్రకారం. ఏకఛత్రాధిపత్యం పొంది మెరుగైన సమాజం కోసం అహరహం పాటుపడుతున్న చానల్ TV-9 అనూహ్యంగా మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది. రెండో స్థానాన్ని చెరుకూరి రామోజీ రావు గారి ఈ-టీ వీ ఆక్రమించగా, చాలా కాలంగా ఎవ్వరికీ అర్థంకాకుండా రెండో స్థానంలో ఉన్న TV-5 ఐదో స్థానానికి దిగజారిపోయింది.
జగన్ భజన, కాంగ్రెస్ వ్యతిరేకత మినహా మరేదీ జర్నలిజం కాదని నమ్ముతున్న సాక్షి ఛానల్ TV-5, T-News, Zee, I-News, HM TV లను తలదన్నడం విశేషం. వేమూరి రాధాకృష్ణ గారి ABN-Andhra Jyothi పదో స్థానాన్ని ఆక్రమించగా, రామచంద్ర మూర్తి గారి సారధ్యంలోని HM TV తొమ్మిదో రాంకు పొందింది.
ఈ లెక్కలు నిజంకాదు....టాం ఒక కాకి లెక్కల వ్యవహారం....ఈ తెగ బలిసిన యజమానులు రేటింగ్స్ ను టాంపర్ చేస్తారు...వంటి విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి. ఈ రేటింగ్స్ ను బట్టి చానెల్ వాళ్లకు యాడ్స్ వస్తున్నాయా...అని నేను అడిగితె ఎవ్వరూ సరిగా సమాధానం ఇవ్వడంలేదు. TV-9 ను తెలంగాణలో కొన్ని చోట్ల రానివ్వకపోవడం వల్ల లెక్కలు మారాయేమో కూడా తెలియదు.
మొత్తానికి ఇక ఆ లెక్కలు ఇలా వున్నాయి.
N-TV: 4.82
E-TV2: 4.15
TV-9: 3.11
Saakshi: 2.33
TV 5: 2.04
T News: 1.60
Zee: 1.47
I News: 1.11
HM TV: 0.67
ABN-AJ: 0.48
Studio N: 0.44
Maha: 0.42
E-TV2: 4.15
TV-9: 3.11
Saakshi: 2.33
TV 5: 2.04
T News: 1.60
Zee: 1.47
I News: 1.11
HM TV: 0.67
ABN-AJ: 0.48
Studio N: 0.44
Maha: 0.42
12 comments:
TRP రేటింగ్ లు కేవలం కొన్ని నగరాలనుండి మాత్రమె సేకరించబడుతాయని , చిన్న చిన్న పట్టణాల నుండి గానీ గ్రామాలాలనుండి గాని TRP రేటింగ్ లు పరిగణలోకి తీసుకోబడవని విన్నాను. నిజమేనా?
నాకు తెలిసీ Ntv, H.M.T.V , MAHA News విలువలు పాటిస్తాయి.
ikkada meeru ratings perigaayi ani cheppalanukunnaraa ..modati rendu sthanallo unna channel valla kulam edo cheppadalchukunnaro ardam kaaledu ..ntv etv okati rendu sthanallo unnaayani cheppavachhu kaani meeru edo cheppaleka edo chehppinatlu undi ..and biweekly ratings kaadu prati budhavaram vachhe ratings pettandi correct ga kanukkoni
Dear Ramu garu,
Meeru vesina lekkalu thappu.. Places currect kavochu. Bt.. Numbes thappu. Endukandi anni meeke thelusannattu build up istaru. Oohallonchi relityki randi
The insiders of TV9 and ABN confirmed that whenever their ratings come down they resort to all unethical and unproffessional coverings to increase the viewership as seen in covering Nityananda's episode and defaming Sri Sathya Sai Baba with all bogus omments.Now they are tasting their fate.
JP.
దేవుడు ఇంత తొందరగా తన మహాత్యం చూపించి, TRP/ TAM ratings తగ్గించడం, వాటి పాపఫలం TV9, ABN అనుభవించడం చూస్తుంటే, ఆనందంతో ఒళ్ళు పులకరిస్తుంది
BLACK MAIL CHANEL TV9 RATING TAGGADAM ANDHRAPRADESH PRAJALAKI CHALA MELU CHESTUNDI TWARALO MARO BLACKMAIL CHANEL ABN PAKKAKI VASTUNDANI KORUKUNDAM
MUDALVAN
According to the insiders one grandson of a reputed senior producer was involved in drugs.A TV channel which got the news instead of telecasting the item, the channel blackmailed the producer grand father and demanded rupees two crores to prevent telecasting.The most influential producer grand father along with other seniors complained to the police and one reporter and a camera man of the channel were arrested for blackmailing.Blackmailing is in the blood of media without it it cannot survive.
JP
అయ్యా రాజ్ గారు...ఎందుకు అలా రాము గారి మీద నోరు పారేసుకుంటారు? స్వయం గా NTV website లో పెట్టారు ఈ రేటింగ్స్ .మీరే సరి చూసుకోండి
http://www.ntvtelugu.com/ntv_trp_list.php
telangana cable tv operators tv9 thappudu kathanalu rasthundhani bundh chesthe, valla pai kesulu pettaru, ippudu telangana prajalu tv9 ni choodadam manesaru, anduke ratings padipoyayi, inthathondharaga e result vasthundhani anukoledhu, hahaha....
naku telisi tv9 abn andra jyoti blackmail journalism chestunnai so vati rateings ala unnai ,,,,,,,,,,
ABN ki viluvalu levu.
ABN tv9 ki viluvalu levu. NTV great
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి