Tuesday, November 8, 2011

నవంబర్ 13 న కార్టూనిస్టు టీ.వీ. కార్టూన్ల ప్రదర్శన, పుస్తకావిష్కరణ

రాజకీయ కార్టూనింగ్ లో చేయితిరిగిన టి.వెంకట్ రావు (టీవీ) గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 13 (ఆదివారం) సాయంత్రం ఐదున్నరకు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయన వేసిన యాభై ఉత్తమ కార్టూన్లను ప్రదర్శించడమే కాకుండా ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తున్నట్టు ఒక మిత్రుడు పంపిన మెయిల్ ను బట్టి తెలిసింది. రెండు భాగాలుగా ఉన్న ఆ ఇన్విటేషన్ ను దిగువ ఇస్తున్నాను.

0 comments: