Tuesday, November 22, 2011

శేఖర్ కార్టూన్ల ఎగ్జిబిషన్ 26 నుంచి..బెంగళూరులో...

"ఆంధ్రజ్యోతి"లో కార్టూనిస్టుగా పనిచేస్తున్న కె.శేఖర్ తన కార్టూన్ల ఎగ్జిబిషన్ నవంబరు 26 నుంచి డిసెంబరు పదో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఉన్న ఇండియన్ కార్టూన్ గ్యాలరీలో ఈ నెల 26 (శనివారం) ఉదయం పదకొండున్నరకు నేషనల్ గ్యాలరీ ఆఫ‌ మోడర్న్ ఆర్ట్ డైరెక్టర్ శోభా నంబిసెన్ గారు ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి శేఖర్ గారు పంపిన ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాను. వీలున్నవారు వెళ్లి ఎగ్జిబిషన్ ను చూసి ఆనందించండి.





2 comments:

oremuna said...

Shekar eBooks are available on Kinige. Visit http://kinige.com/kbrowse.php?via=author&id=41

ramesh said...

graphics open kavadam ledu sir