Monday, July 15, 2024

ఇదేమి జర్నలిజం నాయనా!

మీడియా పెడ ధోరణికి మరొక మచ్చు తునక మీద నేను చేసిన తాజా పోస్టు. 
మిత్రులారా! 
నా వీడియాలు లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చేసి, ఇతరులకు షేర్ చేయండి. 
ఈ కొత్త ప్రయాణంలో మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు నాకు ముఖ్యం. 
థాంక్స్ 
రాము 

#తెలుగు జర్నలిజం #మీడియా 


Sunday, July 14, 2024

కే సీ ఆర్ విశ్రాంతి తీసుకోవడం మంచిది!

కేసీఆర్ ఒక రాజకీయ చక్రబంధంలో ఇరుక్కుని సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అయన పార్టీ పగ్గాలు కేటీఆర్ కో, హరీష్ కో అప్పగించి రెస్ట్ తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. 

దీనిమీద నా యూ ట్యూబ్ ఛానెల్ లో చేసిన కామెంట్....