Monday, July 15, 2024

ఇదేమి జర్నలిజం నాయనా!

మీడియా పెడ ధోరణికి మరొక మచ్చు తునక మీద నేను చేసిన తాజా పోస్టు. 
మిత్రులారా! 
నా వీడియాలు లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చేసి, ఇతరులకు షేర్ చేయండి. 
ఈ కొత్త ప్రయాణంలో మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు నాకు ముఖ్యం. 
థాంక్స్ 
రాము 

#తెలుగు జర్నలిజం #మీడియా 


1 comments:

Anonymous said...

పచ్చ చానెళ్లలో దారుణమైన కథనాలతో వ్యక్తిత్వ హననం చేస్తున్న సో కాల్డ్ జర్నలిస్టులను చూస్తే అసహ్యం వేస్తుంది. ఛీ. ఇంత దిగజారి పోయారు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి