Friday, May 7, 2010

'ఈనాడు' పత్రికలో భారీగా బదిలీలు--విష్ణుకు స్థానచలనం

'ఈనాడు' యాజమాన్యం ఎడిటోరియల్ విభాగంలో ఈరోజు భారీగా బదిలీలు చేసింది. దాదాపు 150 మందిని బదిలీచేసినట్లు అనధికార సమాచారం.

ఈ బదిలీలలో చాలా ముఖ్యమైనది...హైదరాబాద్ సిటీ డెస్క్ ఇంచార్జ్ గా పనిచేస్తున్న విష్ణువర్ధన్ ను అక్కడి నుంచి తప్పించడం. అతని స్థానంలో కరీంనగర్ లేదా వరంగల్ డెస్క్ ఇంచార్జ్ ను తీసుకు వస్తున్నారు. విష్ణు దాదాపు పన్నెండు ఏళ్ళుగా సిటీ డెస్క్ హెడ్ గా పనిచేస్తున్నారు. ఆ డెస్కులో ఉన్న వెంకూ అనే సీనియర్ జర్నలిస్టుకు కాకుండా...బైటి నుంచి తేవడం 'ఈనాడు' వర్గాలలో చర్చనియాంశం అయింది.

విష్ణును రీజనల్ డెస్క్ కు బదిలీ చేశారు.  విష్ణు సతీమణి కృష్ణవేణి గారు సండే అనుబంధం బాధ్యతలు  చూస్తున్నారు. ఇద్దరి పనివేళలు వేరు వేరు కావడం వల్ల కుటుంబ పరంగా ఎంతో కోల్పోయిన వీరికి తాజా బదిలీలు మేలు చేయాలని ఆశిద్దాం. 

మారెన్న  వ్యవహారం నేపథ్యంలో విష్ణు బదిలీ జరిగిందా....లేక తీవ్ర పని ఒత్తిడితో సతమతం అవుతున్న ఆయనకు రెస్ట్ ఇవ్వాలని కోర్ కమిటీ భావించిందా అన్నది తెలియరాలేదు. నిజానికి సిటీ డెస్కులో పనిచేయడం అంటే బీ.పీ. కొని తెచ్చుకోవడమే. అప్పటి రఘు బాబు, గడ్డం నరసింహ రావు, ఇప్పుడు విష్ణు ఇందుకు ఉదాహరణలు.

నిజానికి...ఇప్పుడు 'ఈనాడు జర్నలిజం స్కూల్' చూస్తున్న మానుకొండ నాగేశ్వర్ రావు ను కరీంనగర్ నుంచి తెచ్చిన యాజమాన్యం ఆయన సేవలు ఎడిటోరియల్ లో వాడుకోకుండా తప్పిదానికి పాల్పడింది. పేజీల నిర్వహణలో ఎంతో అనుభవం, కొత్తదనం తేవాలన్న ఉత్సాహం ఉన్న ఆయనను కొత్త బ్యాచులు తయారుచేసే పనికి వాడుకున్నారు. ఏ మాత్రం అర్హతలు, అనుభవం లేని బోధనలో ఆయనను వాడుకుంటూ 'ఈనాడు'లో నాణ్యతను  యాజమాన్యం చేతులారా దెబ్బతీసుకుంతున్నది. 

"ఈనాడు లో ఎం.ఎన్.ఆర్. శిష్యులు చాలా మంది నాణ్యతపై, ప్రతిభ మెరుగుపరుచుకోవడం పై కన్నా ఇతరేతర అంశాలపై  దృష్టి పెడుతున్నారు. దానివల్ల ఓవర్ అల్ గా నాణ్యత దెబ్బతిన్నది. అది యాజమాన్యం గమనించాలి," అని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు.

అయినా...ప్రతిభ అన్వేషణ, ప్రతిభకు పట్టం కట్టడంలో 'ఈనాడు' లో చాలా సమస్యలు ఉన్నాయి. కిరణ్ గారు ఈ మౌలిక అంశాలు పట్టించుకోకుండా...ఎన్ని బదిలీలు చేసినా ప్రయోజనం ఉండదనేది నిష్టుర సత్యం. 'సాక్షి' ని నిలువరించాలంటే 'ఈనాడు' చేయాల్సిన కసరత్తు ఎంతో ఉంది.  'ఈనాడు' సేవలు సమాజానికి అవసరం.

13 comments:

Anonymous said...

eenadu readership drowsed to 59 lakhs from one crore. in recent irs 2010 q1 report eenadu readership downed nearly 3 lakhs.where as sakhsi's readershi base expanded slightly to 55 lakhs.

Anonymous said...

its not 3.5 lakhs. IRS survey says eenadu readership has dropped by 4.61 Lakhs. each paper purchased will have atleast five readers. So EENADU actual circulation must have dropped by a minimum of 90,000

Anonymous said...

earlier i have given some wrong information. here is the exact details. you can depend. From last quarter onwards irs giving its reports for every quarter. earlier it was for six months. These numbers shows loss of crdibility of enaadu.

IRS2009R2 IRS2010Q2
Eenaadu 62.24 59.43
Sakshi 45.46 45.64

Anonymous said...

Andhra Pradesh:

1. ‘Eenadu’ has maintained its leadership in the state despite losing 2 lakh readers as compared to the last survey. Its AIR stands at 58.61 lakh in IRS 2010 Q1. It had 60.89 lakh readers in the last survey.
2. State’s No. 2 daily ‘Sakshi’ has added just 8,000 readers taking its AIR to 45.64 lakh as compared to 45.56 lakh in last survey.
3. The No. 3 daily of the state ‘Andhra Jyoti’ has gained more than 1 lakh readers in first quarter of IRS 2010. Its AIR stands at 24.06 lakh as compared to 23.01 lakh in last survey.
4. ‘Vartha’ has retained its 4th spot in the state, but it has registered massive decline in the readership by 13.2% as compared to last survey. It has recorded AIR of 12.41 lakh as compared to 14.30 lakh in IRS R2 2009.
5. At No. 5 is ‘Deccan Chronicle’ with AIR of 7.53 lakh by losing just 24,000 readers as compared to IRS R2 2009.

Anonymous said...

circularion, readership and credibility are different issues. Its unfortunate that we habituated to mix all these and consider only circulation as a point of criterion for credibility.

Anonymous said...

Vishnu transfer manchi parinaamame. 14-15 years oke chota paathukupovadam journalism lo arudu. Rahul paalana inka konasaaguthundi kabatti chaala varaku transfers guess cheyavachu, enduku jarigaayo easygaane ardham chesukovachu. Eenadulo transfers ki criteria ga tesukune amsaalu athivinayam, rojuu boss visesha darshanam, massage and mardhana. anduvalla ee transferstho eenadu aakasaaniki velthundani anukovadhu friends.

Anonymous said...

I second anonymous number 5.

Anonymous said...

మానుకోండ నాగేశ్వర రావుకు (ఎమ్మెన్నార్) కు 1994 , 1999 లలో ఎన్నికల బాద్యతలు అప్పగించి ఈనాడు మునిగింది. ఇంకా అయన సేవలు సరిగా ఉపయోగించుకోలేదని రాయడం ఏమి బాగా లేదు రాము డియర్. 2003 సంవత్సరం నుంచి ఈనాడులో ఎమ్మేన్నారు చక్రం తిప్పుతున్నారు. ఈనాడు ఏ స్థాయికి దిగజారి పోయిందో అందరికి తెలుసు కదా.

Anonymous said...

eenadulo transfers sarigaa pettaledu.inkaa evarevaru unnaro suspence brake cheyyi ramu bhyya.all reagional desk incharges are changed.what about mr.mangamoori.ee kallo pattukoni manchi position teesukone undaali.genaral desk lo inkaa any changes are there?
new friend

Anonymous said...

eenadulo mnr sishyulu nanyata, pratibha merugu paruchu kovadam kanna itaretara amsaala meeda drusthi pedutunnaru ani oka senior journalist chepparannaru kada... konni example iste baagundedi. Evaru, vetini vadilesi, veti meeda paddaro critical gaa analyse chestoo chebite vaallaku, migilina vaallaku pathalla undevi.

Anonymous said...

eenadu md kiran garu australia vellaranta vachchina tarvaatha inka konni badaleelu vuntaayanta

Anonymous said...

Hey Dude.. till now you have been concentrating on the Issues "WITH" media..!!

But now you are talking about issues "IN" media organizations..???

Why are you deviating from what is your aim..??

You are not here to give a running commentary on what is happening in Media Organizations...!!

Dont waste all your energies ...!!!

Sreekanth said...

అయ్య , రాస్థ్రానికి ఈనాడు సెవలు అన్త అవసరమ , ౩౦ ఎల్లు గ జన్నన్ని వాదుకుని తన పబ్బమ్ గదుపుకున్నది చాలదు , ఆయన అసలు వ్యపారమెదొ మికు తెలియద , రాజకియ నాయకులను బొమ్మల్ల ఆదిన్చి వెలకొత్లు సమ్పాదిన్చినది చాలద , ఈనాదు మిద ఇగ వాలితె మి మిద ఎనుగు వాలినన్త భాదపదుతున్నరె , మిగత చనెల్ లు పెపెర్ లు అన్నితిలొను మికు నచ్చని విశయాలె కపదుతున్నయె , సమ్మజానికి పెపెర్ వల్లె అసలు విలన్ లు అయిపొయారు , మనసు మిద చెయ్యి వెసుకుని చెప్పన్ది కాదని , జనమ్ అభిప్ర్రయలని వాల్ల ఇస్తమ్ వచ్చినత్లు మర్చుకుని రాసుకుని లెద చెప్పుకుని అదె నిజమ్ అని బ్రమిమ్ప చెస్తున్నరు , కొన్త లొ కొన్త ఇప్పుదు నయమ్ నాలుగయిదు పెపెర్ లు చానల్లు వున్నయి కాబత్తి అన్ని కలుపుకుని ఒక అభిప్రాయానికి కొన్చెమ్ అన్న రాగలుగుతున్నము , విలువలు అనెవి మికు అసలు వున్నయ , పల్లు వుదగొత్తుకొవతానికి ఈ రయి అయినా ఒక్కతె , మిది పెద్ద నొరు కాబట్టీ మిదె రజ్యమ్ , మిరు చెప్పిన్దె నిజమ్ , కాని అసలు నిజమ్ నిదానన్గ (౩౦ ఎల్లు తరువాత రమొజి రవు గురిన్చి తెలిసినత్లు) తెలుస్తున్ది , జనమ్ మిడీయా నున్ది రక్శిచబడుదురు గాక..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి