దివాలా అంచున బేలగా నిలబడి ఉన్న i-news ను ఆదుకునేందుకు N-టీవీ రంగంలోకి దిగినట్లు మీడియాలో శనివారం పుకార్లు గుప్పుమన్నాయి. కొందరైతే....నరేంద్రనాథ్ చౌదరి బంధువు ఒకరు i-news లో 49 శాతం వాటా కొన్నట్లు చెబుతున్నారు.
N-TV కి చెందిన టెక్నికల్ టీం ఒకటి i-news లో పర్యటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే...i-news వ్యవహారాలు చూస్తున్న వాసు వర్మ N-TV అధిపతి నరేంద్రనాథ్ బృందం తో సమావేశమయినట్లు సమాచారం. ఈ డీల్ వెనుక...సీనియర్ జర్నలిస్టు రాజశేఖర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Saturday, May 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
so what
who cares
Read " Veturi died"
Cyclone hit many families
Let's hope this deal materializes and i news staff get their blocked payments and start new life with good and regular payments.
i news MD game adutunna vishayam telisipotunnadi. mundu nri to oppandam. ippudu ntv chowdary b'inlawto kotta oppandam. mari 51% istunnatlu nriki agreement chesarukada? dabbulistanante... maro iddariki ammadaniki inews readyga untundemo. pisa me paramatma...
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి