మీడియాలో ప్రతిభ వికసించకపోవడానికి, సృజనాత్మకత అంతమైపోవడానికి కారణం...చెత్త బాసులు. అలాగని అంతా అలా ఉంటారని చెప్పుకోవడం కరెక్టు కాదు. ప్రతిభను గుర్తించి పోషించే వారూ అక్కడక్కడా ఉండరని చెప్పలేం.
ఇలాంటి Best Boss, Worst Boss లను తేల్చేందుకే ఈ అభిప్రాయ సేకరణ. ఈ రెండు కేటగిరీ లలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించిన వారికి తగు బహుమతులు ఉంటాయి. ఇందుకు సబంధించి నియమనిబంధనలు ఇలా ఉన్నాయి.
1) 1990-2010 కాలంలో తెలుగు జర్నలిజం (ప్రింట్, ఎలక్ట్రానిక్) లో బాసుల గురించి మాత్రమే ఈ అభిప్రాయ సేకరణ
2) తెలుగు, ఇంగ్లిష్ పత్రికలు, ఛానెల్స్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు ఇందులో పాల్గొన వచ్చు.
3) బాసు (ల) పూర్తి పేరు, తను పనిచేసిన/చేస్తున్న సంస్థ పేరు పేర్కొనాలి. తను రిటైర్ అయినా మీరు పేర్కొనవచ్చు. రెండు కేటగిరీ లలో మూడేసి పేర్లు సూచించే సదుపాయం ప్రతి పార్టిసిపెంట్ కు ఉంది.
4) వారు ఎందుకు నచ్చారో/ నచ్చలేదో ఒక రెండు మాటలు రాయాలి. మీకు వారితో వ్యక్తిగత అనుభవాలు ఘాటైనవి ఉంటే విపులంగా రాసినా పర్వాలేదు. దాన్ని జాగ్రత్తగా జనబాహుళ్యానికి అందజేసే బాధ్యత మాది
5) ఒక వ్యక్తి ఒక్క సారి మాత్రమే అభిప్రాయం పంపాలి. విభిన్న మెయిల్ అడ్రెస్స్ ల నుంచి పంపడం అనైతికం.
6) ఈ అభిప్రాయ సేకరణ గురించి ఇతరులకు తెలియజేయండి, వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహించండి కానీ....మీ అభిమాన/వ్యతిరేక బాసుల పై కాంపైన్ చేయకండి. జర్నలిస్టుల అభిప్రాయాలు ప్రభావితం చేయవద్దు.
7) అబద్ధాలు, అతిశయోక్తులు దయచేసి రాయకండి. నిజాలు మాత్రమే రాయండి. సర్వే పవిత్రత దెబ్బ తినే ఏ పనీ చేయవద్దు.
8) Best Boss, Worst Boss లకు మేము నిజంగానే బహుమతులు అందజేస్తాము. అవి మీకు కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి.
9) ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిపే కసరత్తు అని గమనించండి
9) ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిపే కసరత్తు అని గమనించండి
10) మీ మెయిల్స్ పంపాల్సిన మెయిల్ అడ్రెస్: srsethicalmedia@gmail.com
11) మీ మెయిల్స్ అందడానికి ఆఖరు తేదీ: July 24, 2010. ఫలితాలు July 25 (Sunday) ప్రకటిస్తాం.
12) తెలుగు జర్నలిజం చరిత్రలోనే ఇలాంటి సర్వే ఇదే ప్రథమం. సీనియర్ జర్నలిస్టు మిత్రులు, ఎడిటర్లు, ప్రస్తుత బాసులు కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ మెయిల్ వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీరిచ్చే అభిప్రాయం ఇతరులకు తెలవనివ్వం. ప్రామిస్.
15 comments:
before ur due date,i will send surprising things about 3 persons which i was faced in my journalistic career sir--jayadev.challa/chennai-17.
Sir Jee,
I want to see what prizes you give for worst bosses. Look's like this is the first of it's kind, Like giving ratings to a worst film by www.rottentomatoes.com
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Behavioural traits can not be judged outside the context.
So, there is no point in making a poll on perceptions.
as a research scholar, you should be knowing that the respondents will vary from the paradigms of functionalists to radical humanists.
And your final results will be biased by those in the psychic prison.
yawn....
Good thinking.
The Media Bosses don`t pay salaries to the Rural Reporters.
I think there is `no Super Boss` in Telugu media.
Ramu,
I am an outsider to the field. But based on your old posts, I feel few people may take this as another opportunity to suck up to their nasty bosses and to impress them they might grade them as a best boss, though the truth might be different.
Before going for best and worst boss can you mention the qualities of best and worst?A best boss might become a worst boss to other and vice versa.Is the quality an individual one or proffessional one?A strict and disciplined boss might become a worst boss to some.So there is no lakshman rekha for these two bosses.Hope yopu bring out some qualities to make any boss best or worst.
JP.
రాము గారు,
నేను మీ బ్లాగ్ చాలా కాలంగా చదువుతున్నాను మరియు నా అభిమాన బ్లాగ్ లలో మీది కూడా ఒకటి. కానీ మీ ఈ టపా నాకు అస్సలు నచ్చ లేదు. పైన jp గారు అన్నట్టు బాస్ బెస్ట్ ఎవరో బాడ్ ఎవరో ఎలా చెప్పుతారు. అది పూర్తిగా వ్యక్తిగతం మరియు ఆ సంస్థ మీద ఆధారపడి ఉంటుంది కదా. మీరు ఉత్తమ విలేఖరి కి లేదా ఆంకర్ కి అవార్డ్ ఇవ్వండి అందులో న్యాయం ఉంది. ఇది పూర్తిగా అనైతికం. పూర్తి సమాచారం లేకుండా ఇవ్వడం పాపం కూడా.
రెండో విషయం మీరు ఇంకా credibility పెంచుకోండి ముందు తర్వాత మీరు ఎం ఇచ్చినా నమ్మటానికి తగినంత మంది ఉంటారు. నేను పర్సనల్ గా మిమ్మల్ని నమ్ముతాను నా లాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని తయారు చేసుకోండి తర్వాత ఇలాంటి ఎన్ని వివాదాస్పద అంశాలు చేసినా నడుస్తాయి. ఇప్పుడే వద్దని నా మనవి
అమెరికా లో ఇలా చేస్తే మిమ్మల్ని జైలు లో పెట్టటం నిముశాలమీద పని.( suing అంటారు) తెలిసే ఉంటుంది. ఇండియా లో కూడా చట్టాలు ఉన్నట్టు గుర్తు సో చూసుకోండి. worst బాస్ అని ప్రకటించి అవార్డు తీసుకెళ్ళి ఇస్తే సంతోషం గా స్వీకరించడానికి, నేను ఈరోజు నుంచి మారుతాను బాబు గారూ అని అనడానికి మీతో నాతో సహా 95 % సిద్దం గా ఉండరని తెలుసుకోండి.
నేను ఒక బ్లాగ్ తెరచి అందుకో రాము గారు వర్స్ట్ బ్లాగర్ అనో లేదా హేమ గారు వర్స్ట్ పర్సన్ అనో (ఆవిడ పేరు లాగినందుకు క్షమించాలి(100 times ), మీరు చేస్తున్నది చెప్పడానికే చెయ్యాల్సి వచ్చింది. మీడియా బాస్ లు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీరు అదే చేస్తున్నారు) అవార్డ్ తేచి ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు . మీరు +VE గా తీసుకున్న ఎంత మంది తీసుకుంటారు
raamu ji i'm ur fan, and i don't belong to media. i'm not even in India now. but I open ur blog at least 5 times a day. i see lot of fire in u and i wish your blog should continue enlighten people. But i could not accept this kind of personal attack and stress on anybody. if some boss is harsh to you(anybody i mean) what is stopping you to fight? if you cant fight leave the job. Else be your own boss, become a freelancer, lot of options if u open your eyes.
Mr Ramu: It looks like you have lost your cool. You might have had a really hard time with your boss which made you use this platform for vengeance. This post of yours doesn't make sense to me at all. Any way looks interesting because you are trying something different [:P]. The media blood within is the culprit, it puts more than enough spice to promote themselves. What if I vent out my personal grudge on a genuine person here? I don't know what kind of responses you may receive, but this post will take you places and make very popular [:D] [:D].
విట్ రియల్ గారు, కట్ట జయప్రకాష్ మరియు దెసిఆప్ప్స్ గార్లు చెప్పినట్లు - గుడ్, బాడ్ లేదా బెస్ట్, వర్స్ట్ అనేవి ఓన్లీ రిలేటివ్. వర్స్ట్ కన్నా గుడ్ నయం గుడ్ కన్నా బెట్టర్ నయం మరియు బెట్టర్ కన్నా బెస్ట్ నయం. కానీ వీటిలో దేని లిమిట్ ఎక్కడ అనేది ఎక్కడైనా ఇచ్చారా? so, let us not open the Pandora's box by going ahead with such a poll.
Instead of that we can ask all those who ever think their suffering in the hands of his/ her WORST BOSS is the BEST (most worst)to post so that the blog followers can decide on case to case basis and that too within the ambit of permissible bossism for extracting works. So, let us leave it to the individual readers to decide on their own (not to make it public)what is what. I hope Ramu gaaru will not hesitate to take back the decision to go for an opinion poll.
వెన్నెల రాజ్యం గారు చెత్త టపా అన్నది నేను వ్రాసిన పోస్ట్ నా లేక వోటింగ్స్ కోసం పెట్టిన పోస్ట్ నా.
ఒకవేళ నా పోస్ట్ నే అయ్యేట్లయితే ఎందుకు ఏమిటి అనేది విశ్లేషించకుండా అంత రూడ్ గా వ్రాయడం సంస్కారం కాదేమో ఒక్కసారి ఆలొచించుకుంటే మంచిది. And my intention behind writing "So, let us leave it to the individual readers to decide on their own (not to make it public)what is what" is not select/ pin point one amongst many worst bosses and announce him to be the worst(est) when there are no parameters to gauge the worst.
Hearts RSreddy gaaru...
వెన్నెల రాజ్యం గారు అన్నది మీ గురించి కాదు. నా పోస్టు గురించి. Don't worry. కారణం ఇవ్వకుండా అయన/ఆమె అలా కామెంట్ చేస్తారు. మీరు వర్రీ కాకండి. కారణం రాస్తే చర్చ జరపవచ్చు గానీ...blanket statements ఇస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు.
Cheers
రాము
Asmost of the bloggers are against the selection of best and worst boss are you going to drop the item?I feel it is better to drop it though it is unique it is somehow not acceptable to many.
JP.
Ramu gaaru,
Acc to me first of all you have to find out "The Best News-paper & The Best News-channel".
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి