Saturday, September 11, 2010

వినాయక చవితి, రంజాన్ శుభాకాంక్షలు...

ఈ కింది కార్టూన్ ఆంధ్రజ్యోతి లో పనిచేస్తున్న శేఖర్ అనే కార్టూనిస్టు మిత్రుడిది. ఆయనకు ధన్యవాదాలు--రాము

8 comments:

A K Sastry said...

ఇంత హిపోక్రసీ అవసరమా?

దీన్ని చూసి, మీ "ముస్లిం సోదరులు" యెవరైనా ఆనందిస్తున్నారా?!

Anonymous said...

శంకర్ గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు. చాలా సంధర్భోచితంగా మరియు సాంకేతికత తో కూడిన కార్టూన్ వేసారు. రంజాన్ పర్వదినాన్ని సూచిస్తూ గణేశుని తొండంలో శుక్రుని తో దోబూచులాడబోయే నెలవంకను చూపడం ద్వారా కుల మతాలకతీతంగా భగవంతుని దృస్టిలో అందరూ ఒక్కటే అనీ, ఒకరి మతాచారాల్ని మరొకరు పరస్పరం గౌరవించుకుంటూ సహజీవనం సాగించాలని అద్భుతంగా చెప్పారు. పోలిక ఎందుకు అనుకోకుండా ఉండేట్లయితే మన తెలుగు మీడియా కు మరో శ్రీధర్ దొరికారు అని నా అభిప్రాయం.

Unknown said...

very very nice కార్టూన్...
మీకు వినాయక చవితి మరియు రంజాన్ శుభాకాంక్షలు

Vinay Datta said...

very beautiful picture! Greetings to all.

భండారు శ్రీనివాసరావు said...

వెనుకటికి మా వూర్లో పక్కపక్కనే వున్న పీర్ల సావిడి, శివుడి గుడీ గుర్తుకువచ్చాయి. ఏ మతం బోధించినా అందరూ కలసివుండాలనే. కార్టూనిష్టుకు అభినందనలు. – భండారు శ్రీనివాసరావు

shekar said...

Ramu garu
Nenu miiku pampina ramzan ganesh cartoon greetings ni ikkada post chesinanduku santhosham.Kani nenu shankar kadhu. SHEKAR ni. viilaithe savarinchi prachurinchava

shekar
cartoonist
Andhra jyothy daily

A K Sastry said...

పర, పరస్పర డబ్బాలు బాగానే వున్నాయి. ఈ shekar గొడవేమిటి?

Anonymous said...

@Krisnasri
@'ఇంత హిపోక్రసీ అవసరమా?
దీన్ని చూసి, మీ "ముస్లిం సోదరులు" యెవరైనా ఆనందిస్తున్నారా?!'

మీకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ముస్లిం సోదరులెవరైనా వుంటే వారినడిగిన తరువాత ఈ కామెంట్ వ్రాసుంటే బాగుండేదేమో? లేదా మీకు నచ్చలేదని స్ట్రైట్ గా చెప్పుంటే బాగుండేదేమో?
@'పర, పరస్పర డబ్బాలు బాగానే వున్నాయి. ఈ shekar గొడవేమిటి?'

ఇది బ్లాగండ.ీ ఎవరికి తోచింది వారు వ్రాస్తారు. మీకు నచ్చకపోతే నచ్చలేదని సూటిగా వ్రాయడం బెటర్. అలా కాకుండా పరస్పర డబ్బా అనడమంటే మీరు ఎందరినో అవమానపరుస్తున్నారని తెలుసుకుంటే మంచిది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి