మీడియాలో కాకలుతీరిన ఒక సీనియర్ జర్నలిస్టు ఈ మధ్యన నాతో ఫోన్లో మాట్టాడుతూ ఒక విశ్లేషణ చేశారు. ఇప్పుడు "తెలంగాణా బ్రాండ్ జర్నలిజాని"కి యమ గిరాకీ ఉందని, తెలంగాణా పెట్టుబడిదారుడు ఎవరైనా ఛానల్ పెట్టి...సెంటిమెంట్ భయం పెట్టి ఆంధ్రా పెట్టుబడిదారుల నుంచి నయానో భయానో పెద్ద ఎత్తున ప్రకటనలు తెచ్చుకొని సొమ్ముచేసుకోవచ్చని ఆయన చెప్పాడు. తెలంగాణా నేతలు యమ అర్జంటుగా ఛానల్స్ పెట్టాలని అనుకోవడానికి ఇదే కారణమని అన్నాడు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ...ఆంధ్రా మీడియాపై సూక్ష్మ విశ్లేషణ అంటూ ఒక కరపత్రం ప్రచారంలోకి వచ్చింది. యమ కసితో రాసిన కరపత్రంలో అభిప్రాయాలు ఈ బ్లాగువి కావని, ఇందులో సత్యాలు కొన్నింటిని గతంలోనే మేము మీకు అందించామని ముందే మనవి.
Saturday, August 6, 2011
Subscribe to:
Post Comments (Atom)
29 comments:
తెలంగాణాలోని మేధావులు ప్రత్యేకించి విద్యార్థులు అత్యంత ఉన్మాద స్థితికి వెళ్లారనేది కరపత్రం చదివాక ఇట్టే అర్థమవుతుంది. ప్రతి విషయాన్నీ తెలంగాణా వాదానికి ముడిపెట్టి చూస్తున్నారు. తమ వాదానికి అనుకూలంగా కనిపించినపుడు ఎంతటి నిందనైనా వేయడానికి వెనుకాడటం లేదు. ఆంధ్ర అనే పదం వినగానే ఒంటిపై తేళ్ళ్లు, జెర్రిలు పాకుతున్నట్లుగా ఫీలవుతున్నారు. ఇక భగవంతుడే మనల్ని రక్షించాలి.
I must say that this z staggering.
vidhyarthulu unmada sthithiki vellaranukuntunte me pi saanubhoothi chupinchadam thappa chesedemi ledu.andhra media lo varthalu chusi poorthiga nirashaku lonavuthunnaru.
1.lagadapati nims loki jump chesthu vellina scene Forst NTV capture chesindi danni koddi sepu telecast chesina tharvatha, lagadapati cheshtalu vichithramuga undadantamtho danni appudikappudu edit chesi telecast chesaru.ade KCR thelangana leaders gurinichi ee mathram negative dorikina daniki graphics add chesi mari chupistharu.
2.KSR NEWS SCAN lo oka caller thelangana moment ni freedome fight ga polchadam tho KSR ekkada leni kopam thannukochindi caller ni support chesina senor leader palvai govardhan reddy ni kanisam vayasu ku kuda gauram ivvakunada nan matalu antu me soniya meda yuddam cheyandi mee italy nayakurali meda yuddam cheyandi(inthaki sonia indian or italian congress varu KSR ki answer cheyali.) antu viruchuku paddaru.
3.Again same KSR news SCAn lo lagadapati call thisukoni KCR ni nana matalu thittinchi studio lo vunna trs varu dani gurinchi counter matladapothe Mr.kSR garu nenu alati vyakthigatha dooshanalu
allow cheyyanu antu trs valla noru nokkuthadu.
4.Media lo telagana vyathireka varthalu chusi udyama sphoorthi rettinpu avuthondi thappa kani media sambara paddatluga memu telangana udyamamu ledannuttuga cover chesamu annattu emi jaragadam ledu. kani sarlu ee varthalu chsue sucides jaruguthunnai.
the points expressed in the pamplet are 100% true.
ఈ సో కాల్డ్ ఆంధ్రా చానల్స్ లో ఏ చానలైనా తెలంగాణా వాదాన్ని అన్-కండిషనల్ గా సమర్ధిస్తే ఈ యాభై పాయింట్లలోనూ ఆ చానల్ చాలా పాజిటివ్ గా, దేవతల చానల్ గా మారుతుంది.
తెలంగాణ ప్రాంతం నుంచీ వచ్చిన వారు పెట్టిన ఏ చానల్ ఐనా ఈ యాభై పాయింట్లలోనూ, సరిగ్గా సో కాల్డ్ ఆంధ్ర చానల్స్ లా ప్రవర్తించినా, అది చానల్ నడపటం లో అనివార్యమైన విషయాల వలననే అలా ప్రవర్తించి ఉంటుంది.
హా..హా..హా..ఈ కరపత్రం ప్రకారం ఆంధ్ర చానల్స్ తెలంగాణ విషయం గురించి ఏమీ మాట్లాడకూడదు...కాదు...కాదు..అలా మాట్లాడకపోతే..silence of collusion అవుతుంది.లేక పోతే ఆంధ్ర న్యూస్ చానల్స్ ని మూసి వేయాలనుకొంటా...నో..నో..అది conspicuous vanishing act అవుతుంది. లేక పోతే ఆంధ్ర న్యూస్ చానల్స్ ని మూసి వేయాలనుకొంటా...నో..నో..అది malicious pressure tactic అవుతుంది.లేకపోతే ఆయా చానల్స్ అన్నిటినీ తెలంగాణా వాదులకి అప్పచెప్పి తాము హిమాలయాలకి పోవాలా? నో..అది.. the Old Trojan Horse Trick.ఆంధ్ర చానల్స్ లోని కెమెరాలూ,కంప్యూటర్సూ గట్రా కుట్ర చేసి, తెలంగాన వాదుల చేత "జై సమైక్యాంధ్ర" అనిపిస్తాయి. అయినా హిమాలయాలకి సన్యాసానికి పోయిన ఆంధ్ర చానళ్ళ వాళ్ళు "అఖ్ఖడా తమ దమన నీతిని సాగించటం కోసం రాజకీయాలు చేస్తారు. అక్కడ ఎవరైనా తెలంగాన వారు ఉంటే వారిని ఏమారుస్తారు"
హా..హా..హా..
Interestingly..as a supporter of Samaikyandhra, I am have exactly these 50 grouses against these channels for acting against Samaikyavaadam. (Beong situatted in Hyderabad,It might be because of their fear of the reppraisal attacks by Telangana vadi's)
రాజకీయులు ఒక ఆలోచనతో మొదలు పెట్టి ఓట్లు చేసుకునే క్రమంలొ...పోటీ ఎక్కువై......అంతా ఓట్ల వేట లో వెనక పడకూడదన్న ఆలోచనతో...పార్టీ లన్నీ రంగంలోకి దిగడం జరిగి..ప్రస్తుత పరిస్తిలోకి నెట్టి వేయబడ్డారు...ఇప్పుడు వెనక్కు తగ్గ లేని స్థితి...ఇదంతా నిజమనుకునే వాళ్ళు...ప్రతీ విషయానికీ ప్రాంతీయ రంగు కలపడం జరుగుతోంది...ఏసీబీ అధికారుల పై దాడి.....జెడ్చెర్ల లో అటువంటిదే......ఉన్మాదం కంటే పెద్ద పదం అవసరం ఉంది ఇక్కడ...
time to seek the intervention of international community to resolve the Telangana issue.:)
Quote :
......ఉన్మాదం కంటే పెద్ద పదం అవసరం ఉంది ఇక్కడ...
unquote :
TELANGANA JIHAAD ??? :)
యాభైకి ఒక్ఖ పాయింటు తగ్గింది చూసారా.. నిజానికి ఆ పాయింటు తరవాతి పేజీలో ఉండే ఉంటది. అదేంటంటే, "పై 49 పాయింట్లు అన్నీ కూడా రైటేనని ఒప్పుకున్నవాళ్ళు పక్కా తెలంగాణవాదులు. మిగతా జనం కూడా రైటేనని ఒప్పుకునేదాకా (లేక చచ్చేదాకా) వాళ్ళకు టిన్యూస్ చానలును చూపించాలి."
DrVvln Sastry :- In business terminology it is called as HEARD mentality. Which is very high as far as business perpsective is concerned in Hyderabad. If one goes with one idea, the same will be implemented by 100's. Ultimately no one makes money, only after seeing the losses they recognize their mistakes. Be it Aqua Culture, Granites, Flooriculture, Real Estate, Media or News papers what ever you name, the fastest race to catch up with the concept, implement and burn monies is what the MANTRA that goes around. So nothing new now with the business proposition of T-Area news papers and channels. But as it was mentioned in the coverage of that write up from where will the revenues come, they have to come from hijacking, that's all.
http://www.facebook.com/profile.php?id=100000894689250
Rallabhandy Ravindranath :- The agitators are in the mass hysteria of bifurcation of the state. They do not mind to show their ire in any means. The media, intelligenstia and politicans are no exception in this hype.
http://www.facebook.com/rnral02
మా ఉద్యమాన్ని మీకు ఇష్టమున్నా లేకపోయినా సపోర్ట్ చెయ్యాలి లేకుంటే మీ చానళ్లను బహిష్కరిస్తాం అని ఈరోజు మొదలెట్టారు..
రేపు ఒక TDP MLA నా నియోజకవర్గంలో సాక్షి పేపర్ని , చానెల్ ని బహిష్కరించాం అని చెపుతాడు
ఒక కాంగ్రెస్ MLA నా నియోజకవర్గంలో ఈనాడు పేపర్ని , చానెల్ ని, Studio N వగైరాల ని బహిష్కరించాం అని చెపుతాడు, ఆపుచేయిస్తాడు.
ఇది ప్రజాస్వామ్యమా , తాలిబాన్ రాజ్యమా ???
@vin vin properties
/......ఉన్మాదం కంటే పెద్ద పదం అవసరం ఉంది ఇక్కడ.../
అవును అదే సమైక్యవాదం.
రక్త చరిత్ర అనే ఈ దరిద్రుడు తనకు తాను ఓ పెద్ద మేధావి అనుకుంటాడు. వీడూ, ఆకాశ రామన్నా కలిసి తెలంగాణావాదులపై ఎలా విషం కక్కుతారో వీళ్ళబ్లాగులు చూస్తే తెలుస్తది. ఇక్కడకొచ్చి ఏమీ ఎరుగనట్టు మర్యాదపూర్వకంగా రాస్తారు.అక్కడ పాపం రామన్నయ్య మీద కూడా అడ్డగోలు కామెంట్లు రాస్తరు. వీడు చెబుతున్నట్లు మాకున్నది మాస్ హిస్టీరియానే అనుకునేట్లయితే దాని పాపం వీడు అంతలా వెనకేసుకొచ్చుకుంటున్న సమైక్య నాయకుల చేతుల్లో ఉన్న పార్టీలు ఎన్నికలకోసం తెలంగాణాకు అనుకూలంగా మేనిఫెస్టోలూ, తీర్మాణాలూ చెయ్యడం కాద? అప్పుడెక్కడపోయాడు వీడు. వీళ్ళ లుచ్ఛా నాయకులంతా తెలంగాణాను మ్యానిఫెస్టోలో పెట్టిన పార్టీలనుఎన్నికలనూ ఆరోజు బహిష్కరించి ఉన్నట్లయితే వీళ్ళ ప్రజలపై నిజమైన ప్రేమున్నట్లయ్యేది. అంతా అయిపోయాక మూకుమ్మడిరాజీనమా డ్రామాలాడినప్పుడు మీకు ఏ హిస్టీరియా వచ్చిందో ఇప్పుడు మాది అదే హిస్టీరియా అనుకోండి. మీరు చేసేది రాజకీయ వ్యభిచారమైతే మాది బ్రతుకు పొరాటం. అందుకే మీ పచ్చకామెర్ల (హిస్టీరియా)కళ్ళకు మాది హిస్టీరియాలానే కనిపిస్తుంది.
ALL IS FAIR IN LOVE AND HATRED...
on 7th aug sushma swaraj of bjp tweeted "Now onwards - If there is a single suicide for creation of Telangana, I will withdraw myself from Telangana movement. Pl retweet" i think our media people have no time to gather news like these
నేను తెలంగాణాలో ఉన్న పక్కా సమైక్యవాదిని.తెలంగాణాలో ఇప్పుడు ఉన్నది కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అంటించిన మాస్ హిస్టీరియా అనే అంటు రోగం అని నేను నమ్ముతున్నాను.తెలంగాణాలో నూటికి తొంభై మంది ప్రత్యేక తెలంగాణాని కోరుకోవడం లేదనే నేను విశ్వసిస్తున్నాను. నిజంగా తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు అని అనుకుంటే ముందు ఇవి జరగాలి.
1. తెలంగాణా జిల్లాల్లో నమస్తే తెలంగాణా పేపరు ఈనాడు,సాక్షిని దాటి అత్యధిక సర్క్యులేషన్ తో నెంబర్ వన్ కావాలి.
2. టీ ఆర్ పీ రేటింగ్ ప్రకారం తెలంగాణా జిల్లాల్లొ టీ న్యూస్ చానెల్ మిగతా చానెళ్ళను దాటి నెంబర్ వన్ స్థానాన్ని సాధించాలి.
3. జై బోలో తెలంగాణా, పోరు తెలంగాణా వంటి సినిమాలు మగధీరకి మించిన కలెక్షన్లతో తెలంగాణా జిల్లాల్లో రికార్డు స్థాయిలో విజయం సాధించాలి.
ఇవన్నీ జరిగిన నాడు నిజంగానే తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని నేను నమ్మి సమైక్య వాదాన్ని వదులుకుంటాను.
తెలుగు మీడియా నిజాలు
ఏమి పీకారు
తెలె౦గాణ పై ఫస్ట్ గా స్ప౦ది౦చి వార్తలు అన్ని వేసి రాష్ట్రము ఏర్పడాలి అ౦టు KCR దీక్ష ను హై లైట్ చేసి కధలు కధలు గా వ్రాసి౦ది ఆనాడు టీవీ 9 ఈ వేళా ఆ ఛానల్ తెలె౦గాణ కీ ద్రోహి ఆట , అర్ధము పర్ధము లే కూ ౦ డా ఎవ్వరో ఒకరి మీద బురద జల్లి కొ౦దరూ బచ్చా గాళ్ళు ఏదో కూస్తే దానికి స్ప౦ది౦చేసిన తెలె౦గాణNSO లు ఛానల్ ఆపి వేస్తున్నాము అని ప్రక టి ౦ చారు , హైదరాబాద్ తో సహా ముఖ్యము అ యినా అన్ని ప్రా ౦ తాల లో ఆ ఛానల్ ప్రసారాలు బాగానే వస్తునాయి ఛానల్ ఆపి 10 రోజులు అ యి ౦ ది , తాజా RATINGS లో టీవీ 9 దే అగ్రస్తానము అ ౦ టే జనము ఆదరణ అ యి తే పో లే దు అన్నమాట , తిట్టే వాళ్లే ఆ ఛానల్ పెట్టుకోని మారి చూస్తున్నారు , ఇదే రిఫరె౦డమె అ యి తే తెలె౦గాణకీ వ్యతిరేకులు అత్యధికము అన్నమాట. ... అది సంగతి
Notelangana Yaadav :- Harish rao AP bhavan lo employee ni kottadam choopinchinranta...aayana koothuru TV9 anchor anta ..so natural ga telangana vytireka channel ayyindanta. emi udyamamo emito !
Notelangana Yaadav మనకి అనుకూలమైన అబద్దాలు చెపితే అది గొప్ప చానెల్
నిజం చెప్పినా ..అది మనకి నచ్చకుంటే ,మనకు అనుకూలం కాకుంటే అది చెత్త చానెల్ .
శబ్బాష్ !!!
http://www.facebook.com/telugumidiya.nijalu
If BANGLADESH and SUDAN can then TELANGANA also can.
"Be a Roman when you are in Rome..."
support Telangana if you are on the land of Telangana ... else quit TELANGANA.
Lets dont make Hyderabad another LoNDAN.
@జైతెలుగు తల్లి గారికి
మీ వాదన ప్రకారం రాష్ట్రం లో ప్రజలు సమైఖ్యాంధ్ర కోరుకుంటే రాష్ట్రం లో ప్రజాశక్తి అత్యదిక సర్క్యులేషన్ ఉండాలి. ఎండు కంటే రాష్ట్రం లో నిఖార్సైనసమైఖ్యాంధ్ర పార్టీ సిపిఎం , పత్రిక ప్రజాశక్తి మాత్రమే ( తలతిక్క వాదనకు ఆలాంటి సమాధానమే తప్ప .. ఇది నా వాదన కాదు .. తెలుగు తల్లి కామెంట్ చదివి ఇది చదవండి )
బుద్దా మురళి గారూ, ప్రజా శక్తి పేపరు ఎజండా కేవలం సమైక్యాంధ్ర మాత్రమేననీ, ఆ పేపరు సమైక్యాంధ్ర సాధన కోసమే అవతరించిందనీ ఒక మహత్తర సత్యాన్ని బోధించి నా కళ్ళు తెరిపించారు. ధన్యుణ్ణి. తమరు మరోలా అనుకోకపొతే, `సమైఖ్యాంధ్ర` కాదు, సమైక్యాంధ్ర అని గ్రహించగలరు. మరో మాట.. ఉడుక్కోడాల్లేవ్..
తెలుగు మీడియా నిజాలు
దొంగ రాజీనామాలు
ఉద్యమ స్పూర్తి పెరిగి పోయింధి . ఏం ఎల్ ఏ లు తెలంగాణ కోసం రాజీనామా చేసి త్యాగం చేశారని పాపం తెలంగాణ ప్రజలు తెగ ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళని ఏవరయినా ఒక్క మాట అంటే తెగ రెచ్చిపోతున్నారు. అయ్యా మీ ప్రజాప్రతినిధులు మిమ్ముల్లే మోసం చేస్తున్న విషయం ఖజానా లెక్కలు అడిగితే తెలిసిపోతుంది , జీతాలు, నిధులు అన్ని తీసేసుకున్నరని ఖచ్చిత లెక్కలు చెబుతున్నాయి
తెలుగు మీడియా నిజాలు
కొత్త వేదిక
తెలె౦గాణ ద్రోహులు గా TDP కాంగ్రెస్ ల మీద ముద్రలు వేసి BJP ని బచ్చ పార్టీ గా భావి౦చి గ ద్ద ర్ నీ సాధారణమైన వ్యక్తీ గా TREAT చేసే కెసిఆర్ కీ చెక్ పెట్టె౦దు కూ మరో కోద౦డరామ్ కబ౦ధ హస్తాల ను౦డి ఉద్యమాన్ని కొత్త దిశా కూ తెస్తాను అ౦టు వేదిక ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపుజీ కెసిఆర్ నీ దుమ్మెత్తి పోస్తున్నారు అ హ ౦ భావము వదలమని సలహా ఇస్తున్నారు, కోద౦డరామ్ ఒ౦టెద్దు పోకడ లను రె౦డు చానల్స్ లో గ౦టన్నారా పాటు కడిగి పారేశారూ టీవీ9 చైతన్య అడగటము చేత కాని వైనము కనిపి౦చిది అయితే పెద్దాయన మాత్రము అ౦త వయస్సు లోను గ౦ట సేపు జెమిని న్యూస్ లైవ్ షో లో మా ట్లడము కాస్త స్పెషల్ , ఓపిక బాగానే ఉ౦ది అ౦దరి నీ కలిపి కెళ్ళే ఉద్యమము ఏ మేరకూ విజయవంతము చేస్తారో చూ డాలి ....
మీడియాలో మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు అభిప్రాయాలు చెప్పాలన్న రాము గారు intha పచ్చిగా సీమాంధ్ర ముఠాలకు మద్దతుగా మాట్లాడుతారా ? 60 yella తెలంగాణ పోరాటాన్ని, 13 రోజుల సీమాంధ్ర కిరాయి సమైక్య పోరాటాన్ని oke గాటన సీమాంధ్ర కిరాయి
మీడియాకు సారీ అసలు వాటికి మీడియా అని చెప్పుకునే అర్హత undha ? లండన్ లో లాఠీఛార్జ్ లపై, పాకిస్తాన్ లో పేలుళ్లపై , eagypt లో తిరుగుబాటుపై ప్రత్యేక ప్రతనిధులను పంపి న్యూస్ కవర్ చేసే సోకాల్ట్ పత్రికలు, ఛానళ్లు పక్కనే గల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి నిత్యం అబద్దాలే చెబుతాయి. అసలు పై కరపత్రంలో unnadhi చాలా తక్కుఃవ. సీమాంధ్ర పత్రికల గురించి రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది.
This micro-analysis is highly intellectual. But lacks introspection. It's in a direction full of self love and andhra hatred.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి