నేను పూర్తిగా చదవకపోయినా నేను బాగా ఇష్టపడేది టైమ్ మ్యాగజీన్ ను. అందులో కథనాలు, ఫొటోలు, డిజైన్ అద్భుతంగా ఉంటాయి. జర్నలిజం సూత్రాలను పాటిస్తూ వ్యాసాలు రాస్తారు. పైగా కొత్త ఆలోచనలు రేకెత్తించేవిలా వ్యాసాలు ఉంటాయి. టైమ్ వారు ఎప్పటి మాదిరిగానే ఉత్తమ బ్లాగుల జాబితా ఇచ్చారు. బ్లాగు మిత్రులకు మాత్రమే కాకుండా సాధారణ పాఠకులకు కూడా మేలు జరగవచ్చని భావించి వాటి వివరాలు, లింకులు ఇక్కడ ఇస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఈ లింకులు మనకు ఉపకరిస్తాయన్న ఆశా ఉంది. Read and Enjoy.
1) the Everywhere ist.com ఇది సియాటిల్ లో ఉండే ఒక మహిళ ప్రపంచంలో తాను, తన భర్త తిరిగిన ప్రదేశాల గురించి, భోజనశాలల గురించి రాసే బ్లాగు. దొంగపేర్లతో మాత్రం నాకు రాయకండ్రా నాయనా...అని ఆమె రాసిన మాట ఏంటంటే...
contact(at)everywhereist.com. I just ask that you please be a real person (both metaphorically, and in the sense that you are not a robot trying to sell me penis cream).
2) The Big Picture: ఇది ఫోటోలంటే ఇష్టపడేవారికి కనువిందు కలిగిస్తుంది. ది బోస్టన్ గ్లోబ్ ఫొటో బ్లాగ్ ఇది.
3) The Truth About Cars: కార్లంటే పిచ్చి ఉన్నవారికి ఇది ఉపకరిస్తుంది. కార్ల మీద దీంట్లో అద్భుతమైన సమీక్షలున్నాయి. అందుకోసం ఒక ప్రత్యేక విభాగమే ఉంది...బ్లాగు మెయిన్ పేజీలో.
4) OkTrends: ఇది డేటింగ్ సైట్. ప్రేమ పక్షుల కోసం బ్లాగర్ క్రిస్టియన్ రూడర్ నెలకొక అద్భుతమైన వ్యాసం అందిస్తాడు.
5) Videogum: దీన్ని ఒక వెబ్ జంక్ గా చెప్పవచ్చు. టీవీ, మూవీ, వెబ్ లకు సంబంధించిన పలు అంశాలు, చర్చలు ఇందులో ఉంటాయి.
ఈ ఐదు చాలనిపించింది. ఇంకా దీని వివరాలు కావాలనుకునే వారు. ఏకంగా...Time Magazine ను సందర్శించండి.

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి