దేశాల మధ్యన దూరాన్ని తగ్గించి మనుషుల మధ్యన అవగాహన పెంచడానికి మంచి సాధనమైన ఫేస్ బుక్ లో గత కొన్ని రోజులుగా మహిళల పట్ల వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధ కలుగుతున్నది.
L Balasubrahmanyam Tadepalli, Telangana Turram Khan వంటి పేర్ల మీద వాళ్ళు జరుపుతున్న చర్చ దారుణంగా, చాలా అసభ్యంగా ఉంది. ఇందులో పదజాలం సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది.
మనుషులకు ఒకరిద్దరు వ్యక్తుల వల్ల ఏవో అనుభవాలు వుంటాయి. వాటిని సార్వజనీకరించి బ్లాంకెట్ ప్రకటనలు చేయడం మంచిది కాదు. అందరం కలిసి ఖండించడం, దారికి రాకపోతే...దండించడం ఒక్కటే దీనికి పరిష్కారం. ఇలా ఫేస్ బుక్ లో రాసిన వారు బుక్ కావడం తధ్యం. దయచేసి బ్లాగ్ మిత్రులు, రీడర్స్ ఇలాంటి పిచ్చి పోకడలను నిరోధించండి.
5 comments:
we are one
avunu avunu avunu
I have read those disgusting posts and comments just now. Though I didn't block Mr Tadepalli, I did remove him from my friends list long ago because he is raving fan of Jagan. Actually, I didn't add him as friend intentionally. Friend request was automatically sent by my Android phone's facebook application to all of the email addresses stored in my address book. I was informed about his vulgar postings today and even watched the screen video on NTV.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి