Wednesday, January 2, 2013

తెల్లవాడి గొర్రెలు-భారతీయ సింహాలు!!!

ముందుగా...అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 
ఈ రోజు మెయిల్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక గమ్మత్తైన మెయిల్ ఒక సోదరి నుంచి ఫార్వర్డ్ గా వచ్చింది. అదే ఇదే...
తెల్లవాడి గొర్రెలు వర్సెస్ భారతీయ సింహాలు. ఏదో సరదాకి...మీ కోసం.
దీని రూపకర్తకు ఒక థాంక్స్.


5 comments:

Sreedhar Sajjala said...

Right, with all wisdom in the world and right actions , we are on top of all charts. Sports, science, HDI,....
The moment we used a derogatory phrase to describe somebody, our argument lost it's relevance.

చంద్ర said...

The moment we used a derogatory phrase to describe somebody, our argument lost it's relevance---Sreedhar Sajjala

couldn't have said better.. excellent

Chaitanya Kumar said...

s. sIR
meeru Cheppinadhi poorthi vaasthavam

kaani baadha yemante aa tella gorrela tokalu pattudu poye simhaala samkya perigipoyindhi kadhaa


mee
Chaitanya Kumar
www.menavachaitanyam.blogspot.com

ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) said...

ఓహో! మరి ఆ మెయిల్ పంపిన సోదరి ఇంట్లో ఆంగ్ల క్యాలండర్ వేలాడటం లేదా? ఇహ మనకు నచ్చనిది చేస్తున్న అవతలివాళ్ళందరూ గొర్రెలైతే మనం పొగడుతున్న తిధులూ, నక్షత్రాలూ, దుర్ముహూర్తాల్నీ నమ్మేవాళ్ళనూ మరొకడు బావిలో కప్పలంటాడు. దుర్ముహూర్తంలో ఏదైనా కార్యం చెయ్యొద్దనేటోళ్ళు ఓ పన్నెండు లేదా 24 గంటలపాటు దుర్ముహూర్తం ఉంటే అదిపోయేదాకా తినకుండా ఉంటారా? సో, మనకు ఎట్లా అక్కరకొస్తే అట్లా మలచుకునేందుకు ఉపయోగపడే అశాస్త్రీయ శాస్త్రమే మీ పంచాంగ సహిత కాల దర్శిని అని నాలాంటి (అ)జ్ఙాణి ఎవడైనా అంటే మీకెలా ఉంటుందో డిసెంబర్ 31 ని జరుపుకునేవాళ్ళందర్నీ గొర్రెలంటే వాళ్ళకూ అలాగే ఉంటుంది తల్లీ!

born2perform said...

మన భారతీయులు అందరు ఉగాదిని పాటించరు కదండి? తమిళ వారు, కన్నడ వారు, ముస్లింలు కు వేరే వేరే సంవత్సరాదులు ఉన్నాయి కదా? వారు కూడ భారతీయులే కదా?