ఈ నెల పన్నెండో తేదీన రెండో వార్షికోత్సవం పూర్తిచేసుకున్న హెచ్.ఎం.-టీ.వీ.నుంచి ఇద్దరు సీనియర్లు వెళ్ళిపోతున్నారు. ఇన్ పుట్ ఎడిటర్ గా వున్న ఏ.వీ.నరసింహ రావు (AVNR), ఎక్సిక్యూటివ్ ఎడిటర్ ఏ.కే.సాగర్ లు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.
ఈనాడు, ఈ-టీ.వీ.లలో పనిచేసి తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సేవలు అందించిన నరసింహ రావు గారు త్వరలో మరొక ఛానెల్ లో చేరబోతున్నారని సమాచారం. హెచ్.ఎం.-టీ.వీ. చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారికి దగ్గరి బంధువైన సాగర్ ఈ-టీ.వీ., డెక్కన్ క్రానికల్ లలో పనిచేసారు. తిరుపతి కేంద్రంగా వివిధ జాతీయ ఛానెల్స్ కు రిపోర్టర్ గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. సొంతగా ప్రోగ్రామ్స్ చేయాలని సాగర్ భావిస్తున్నారు.
రెండో వార్షికోత్సవం సందర్భంగా సంస్థ యజమాని, కపిల్ చిట్స్ అధిపతి వామనరావు గారి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉంది. 'టీ.ఆర్.పీ.రేటింగ్ గురించి పెద్దగా పట్టించుకోకండి. అధికార ఫలాలు అందక ఇబ్బందులు పడుతున్న సైలెంట్ మెజారిటీ గుండెల్లో మన రేటింగ్ ఉంది. అది కనిపించదు. ఆ సైలెంట్ మెజారిటీ కోసం పాటుపడుతూ దాని అభిమానాన్ని పొందే ప్రయత్నం చేయండి," అని ఆయన ఉద్యోగులకు పిలుపు ఇచ్చారు.

4 comments:
AVNR=GaddaM or senior(former Bureau chief)???
senior.. former bureau chief
వామనరావు గారు చెప్పిన ఇ మటలు నకు బగా నఛినవి
'టీ.ఆర్.పీ.రేటింగ్ గురించి పెద్దగా పట్టించుకోకండి. అధికార ఫలాలు అందక ఇబ్బందులు పడుతున్న సైలెంట్ మెజారిటీ గుండెల్లో మన రేటింగ్ ఉంది. అది కనిపించదు. ఆ సైలెంట్ మెజారిటీ కోసం పాటుపడుతూ దాని అభిమానాన్ని పొందే ప్రయత్నం చేయండి,"
@" ఆ సైలెంట్ మెజారిటీ కోసం పాటుపడుతూ దాని అభిమానాన్ని పొందే ప్రయత్నం చేయండి..." well said by the CEO of HM TV. Hope the bosses of other media houses will feel ashame for not even having at least something to say about the Silent majority. Do they know there is such a community at all......
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి