అవినీతికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న అన్నా హజారే కు జేజేలు, పాదాభివందనాలు. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము నుంచి క్రమశిక్షణతో కడుతున్న పన్నులు, ప్రభుత్వ సేవలకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్న బిల్లులు ప్రభుత్వ ఖజానాకు వెళుతుండగా...ఈ అవినీతి పంది కొక్కులు మేసి తెగ బలుస్తున్నాయి. పైగా ఈ నక్కలు, కుక్కలు, తోడేళ్ళే రాజకీయ నేతల వేషం కట్టి జనాలను మభ్యపెట్టి చట్ట సభలకు వెళ్లి నానా యాగీ చేస్తున్నాయి. సభలలో దూషణలకు, ముష్టిఘాతాలకు తెగపడి...జనాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి. భారత దేశ పరువును పంచనామా చేస్తున్నాయి. వేల కోట్ల కుంభకోణాలు ఒక దాని వెంట ఒకటి బద్దలవుతుంటే...జనం వార్తల్లో వాటి గురించి విని నిట్టూర్పులు విడవడం, ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరా? దేశం కోసం, జన సంక్షేమం కోసం ఆలోచించే సదాలోచనపరులకు అన్నా హజారే గుండె ధైర్యం ఇచ్చారు, గొంతుక ఇచ్చారు. ఇదొక శుభ తరుణం, మంచి అవకాశం.
మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి పట్టణంలో...ఈ దీక్షకు అనుకూలంగా ఏదో ఒక కార్యక్రమం చేయడం అవసరం. ప్రజలకు అవినీతి మీద కసి, కోపం, అసహనం ఉన్నాయి. ప్రజలంతా అవినీతి బాధితులే. వారికి ఒక వేదిక ను ఏర్పాటు చేసే బాధ్యతను బ్లాగర్లు తీసుకుంటే బాగుంటుంది. దయచేసి ఏదో ఒక కార్యక్రమం నిర్మించండి. దేశభక్తుల మద్దతు తీసుకోండి. మీరే దీక్షకు కూర్చుని మార్గ నిర్దేశం చేయండి. ప్రతి బృహత్ కార్యక్రమానికి నాంది తొలి చిన్న ప్రయత్నమే. ఆ అడుగు మీదే కావాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని....తిరుగు లేదని విర్రవీగుతున్న అవినీతి పరులకు గట్టి సంకేతం ఇవ్వండి. జై..హజారే...జై...జై..భారత్
-------------------------------------------------
నోట్: హైదరాబాద్ లో కూడా ఒక కార్యక్రమం తలపెట్టాలని కొందరు మిత్రులు ముందుకు వచ్చారు. కానీ...నేను కొందరు విద్యార్థులతో కలిసి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతున్నాను. సోమవారం గానీ తిరిగిరాను. దీన్ని రద్దు చేసుకునే పరిస్థితి లేదు. ఈ లోపు ఎవరైనా చొరవ తీసుకుని కనీసం ఆదివారం నాడైనా రాష్ట్ర రాజధానిలో ఒక ప్రోగ్రాం చేయండి. నాకు ఫోన్ చేస్తే..నేను కొందరు మిత్రులను కలుపుతాను. డామ్భీకాలకు, ఆహంకారాలకు పోకుండా...అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. చేయి చేయి కలుపుదాం...
నోట్: హైదరాబాద్ లో కూడా ఒక కార్యక్రమం తలపెట్టాలని కొందరు మిత్రులు ముందుకు వచ్చారు. కానీ...నేను కొందరు విద్యార్థులతో కలిసి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతున్నాను. సోమవారం గానీ తిరిగిరాను. దీన్ని రద్దు చేసుకునే పరిస్థితి లేదు. ఈ లోపు ఎవరైనా చొరవ తీసుకుని కనీసం ఆదివారం నాడైనా రాష్ట్ర రాజధానిలో ఒక ప్రోగ్రాం చేయండి. నాకు ఫోన్ చేస్తే..నేను కొందరు మిత్రులను కలుపుతాను. డామ్భీకాలకు, ఆహంకారాలకు పోకుండా...అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. చేయి చేయి కలుపుదాం...
12 comments:
every person has some work for everyday. you should cancle your program and try to change the society
The 'Real Mahatma' & Social activist Param Poojaniya 'Anna Hazare' is on Hunger Strike from 5th April in Delhi for introduction of JAN LOKPAL BILL to curb corruption in India . Please Support "Anna Hazare" in this Noble fight . Guyz, watch out this Anna Hazare will change the course of our country with his Hunger Strike .
Ramu Garu,
Hyderabad lo Hussain Sagar vadda 6 PM ki eeroju candle march unnadi. http://ibnlive.in.com/news/where-to-join-indias-crusade-against-corruption/148543-3.html
GHAC is also conducting a walk for Anna and against corruption in India on 8-9-10 April 2011 @ KBR Park. More details here: http://meetup.ghac.in/events/17217515/
nice decession sir
Not only political corruption the corruption in all the proffessions and fields must be tackled through agitations.Revenue,Police,Electricity,commercial taxes,hospitals, journalists and other essential services etc must be corruption free.The common man must be benefited by the agitations against the corruption.
JP.
yes.long live the concept and the fighting spirit.lets not cease the moment.
I've already given my voice in websites and mails. It would be nice if you can create one more platform by writing to the PM vi internet. Many of us will join.
madhuri.
Anna Hazare has succeeded with the help of the people in getting Jan Lokpal bill accepted by UPA govt.The way every section of the society has rallied behind Anna clearly reveal the inherent anger of the common man against the corruption as ever citizen is a victim of this evil.As the people have been tolerating silently with anger the movement of Anna Hazare has blasted the bomb ultimately.But it cannot relieve the sufferings of commmon in the home town as he or she has to bear the corrupt elements in the routine life as without bribing nothing can move.It is time now to minimise corruption in the daily at the village,town and city level through similar movement by the local youth and educated through one system or other.Lok Pal bill can not solve the local problems of corruption.Print and electronic though it is a major corrupt proffession has to be appreciated for supporting Hazare by mobilising every section of the society to rally behind Hazare.Indeed a very good and worthy change and step by media.Hope media too minimises corruption and other unethical thngs in their duties from a village stringer to the Chief Editor taking a leaf out of Hazare's agitation.
JP.
Is there any use with candle shows,anti corruption runs etc?As long as the mindset of individuals is corrupt nothing can bring change in them.It is only a joint,group and united efforts at the local level involving the people of all walks of life can only bring down corruption.Instead of wasting time on rallies,street walks it is better to form a local committee of all proffesssions and approach all the departments which are notorious for corruption in routine life and convince them the need to serve the society corruption free.
JP.
Supporting anything, anyone who is against Corruption has become FASHION STATEMENT for the youth.
Facebook lo chudandi...Anna hazare ki support chestharu, same people YS Jagan ki support chestharu....
@ Ramu
Sirjee...
I totally agree with you. Fashion Statements are an epitome of today's corruption statements. I sincerely empathize with you.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి