డెక్కన్ క్రానికల్ వారికి టేబుల్ టెన్నిస్ మీద ప్రేమ ఎక్కువ అయ్యింది. ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్ ఆడ పిల్లలు జాతీయ స్థాయిలో రాణిస్తున్నా, మగ పిల్లలు మాత్రం నేషనల్ రాంకింగ్ పొందలేకపొతున్నారు. మొట్ట మొదటి సారిగా ఫిదేల్ క్యాడేట్స్ విభాగంలో నేషనల్ నంబర్ ఫోర్ కాగలిగాడు. ఆ మాట రాయకుండా...వేరు వేరు మంచి విషయాలతో సాగిన డీ.సీ. స్టొరీ మీ కోసం. మా వాడి మంచి ఫ్రెండ్ సాయి తేజేష్ గురించి కూడా రాయడం సంతోషం కలిగించింది.
Thursday, April 12, 2012
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
What's the real story behind your son's name....wish you reveal one day.
Congrats to Fidel and also to his dad...
మీ అబ్బాయి కి, మీకుటుంబానికి అభినందనలు.
మీ అబ్బాయికి, మీ కుటుంబానికి అభినందనలు.
congrats sir..
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి