Sunday, April 8, 2012

కోతి పనులు...కోతి వ్యవహారాలు...



ఏంటీ ఫోటోలు? ఎవరు తీశారు? ఎక్కడ తీశారు?....త్వరలో.
ఈ లోపు...ఈ ప్రదేశం ఎక్కడిదో సరిగా రాసిన వారికి ఖైరతాబాద్ చౌరస్తా లో ఇరానీ కఫే లో తిన్నన్ని ఉస్మానియా బిస్కెట్స్...తాగినంత చాయ్...సీ యూ 

6 comments:

Prashant said...

You are a big "conjoosi"...I have never saw you mentioning lunch offer or a treat rather than Irani chai & doggy biscuits.

Ramu S said...

Prashant,
Its unfair. Often I offer Hyderabad biryaani too.
Ramu

sarath said...

ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌ దగ్గరా, మరొకటి S.N స్కూల్ దగ్గరానూ....మీ టీ బిస్కత్తులు ఇక్కడే ఇచ్చేస్తే నాకు కూడా తేలికగా ఉంటుంది :)

Ramu S said...

Done boss,
You are right, meet me in SN School on Thursday.
Ramu

సుజాత said...

రెండో ఫొటో మంచి రొమాంటిక్ గా ఉంది సార్! హేమ గారికి చూపించారా?:-))

Praveen Mandangi said...

మొదటి ఫొటో ఫోన్‌లో స్పష్టంగా కనిపించకపోతే కొండ చిలువని బుట్ట నుంచి తీస్తున్నారనుకున్నాను.