Friday, February 11, 2011

వణికిస్తున్న 'ఫోర్త్ ఎస్టేట్': తెలుగు మీడియా ధ్వంసరచన


13 comments:

karthik said...

సమాజం లో ఎక్కడ చూసినా కుళ్ళు రాజ్యమేలుతోంది..దానికి మీడియా కూడా అతీతం కాదు..
మంచి ఆర్టికల్ అందించారు.. నెనర్లు
-కార్తీక్

katta jayaprakash said...

A nice analysis of Telugu media today.As already commented in the past media is a most polluted proffession.Is there anyway by any one to clear the pollution atleast to some extent?Recently I interacted with Prabhu Chawla of The New Indian Express through net in his column of questions and answers and I told them that the journalists are the most corrupt proffessionals though there are some exceptions but surprisingly he did not agree with me and replied there is not much corruption in the media and the media personnel are doing their duty peffectly.It is a pity that the senior journalists like Prabhu Chawla have lost touc with the pulse of the people and society and unable to read the mindset of the people who are better judges of the journalists than the senior editor probably he does not want to hurt his proffesssional colleagues at the cost of moral,ethical,proffessional and human values.

JP.

శరత్ కాలమ్ said...

మీడియా మీద సగటు వ్యక్తి అభిప్రాయాన్ని ప్రతిబింబించారు. సంతోషం.

DesiApps said...

Nice one .. very true.

Saahitya Abhimaani said...

ప్రస్తుతం ఉన్నది మీడియా అనుకోవటమే తప్పు. ఇప్పుడు ఉన్నది, డబ్బు సంపాయించుకోవటానికి, ఒక మార్గం పేపరు పెట్టటం లేదా టి వి చానెల్ పెట్టటం అవాకులూ చవాకులూ అందులో వాగటం, మనం అందరం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూడటం చదవటం, ఇది చూపించి వ్యాపార ప్రకటనలు దండుకోవటం. వాటికి కూడా చూసే మనమే డబ్బులు కట్టుకోవటం.

ఇది మీడియా ఏమిటి?? కానే కాదు.

laddu said...

Chala Bagaa chepparu.

Anonymous said...

రాము గారు,
మీరు నేషనల్ మీడీయా గురించి రాయ లేదు. మనలో చాలా మందికి ఇంగ్లిష్ మీడీయా వారి పై చాలా సదాభిప్రాయం ఉంట్టుంది. మన తెలుగు మీడీయా వారిలా వారు వ్యవహరించరు కాని వారంతా చాల మంచి జర్నలిస్ట్ లు అనుకొంటె పొరపాటు. నేష్నల్ మీడియా వారు చేసే మోసాలను ఇప్పుడు అందరు జాగ్రత్తగా గమనిస్తున్నారు. వారి బండారన్ని బయట పెడుతున్నారు. ప్రణయ్ రాయ్ గారు తన అనుచర బృందం సంగతి ఇప్పుడు నేట్ చూసే వారందరికి ఎరుకే. బర్ఖా దత్ మీద మొదట ఆరోపణలు వచ్చినపుడు లీగల్ యాక్షన్ తీసుకొంటాం అని బెదిరించిన యన్.డి.టి.వి. ఇప్పుడు నోరు మెదపటం లేదు. రెండవ సారి రిలీజ్ ఐన నీరా రాడియా టేప్స్ లో ఆమే పాత్ర నిర్ధారణ ఐనా ఆమే మీద చర్య తీసుకోకుండా చూస్తూ కుచ్చున్న రోజూనే ప్రణయ్ రాయ్ గారి లాంటి వారి స్థాయి భారత ప్రజలకు తెలిసి పోయింది. హిందూ యన్. రాం గారు, సంజయ్ బారు మొదలైన వారు బర్ఖా దత్ చేసినది తప్పు అని పలుమార్లు చెప్పినా ఆమే మీద కనీస చర్య తీసుకోక పోయినా ప్రజలు మాత్రం ఆమే నిర్వహించే పోగ్రాం చూడటం మానుకొన్నారు.

Open Hit On Credibility Of Barkha Dutt?
http://www.bestmediainfo.com/2011/01/open-hit-on-credibility-of-barkha-dutt/

యన్.డి.టి.వి. పన్నులు ఎగ వేసేదాని గురించి సండే గార్డియన్ లో రాశారు.
NDTV juggles funds, shares abroad, avoids tax
http://www.sunday-guardian.com/a/1088

TIMES NOW” twists tweets
http://sparklingstar18.com/2010/12/20/times-now-twists-tweets/

Tweet Twisting: Old Media Habits Die Hard. Prannoy Roy School of Deceit Journalism is Dead

http://zoomindianmedia.wordpress.com/2011/01/13/old-media-habits-die-hard/

To know more details go through
http://www.facebook.com/indiamediawatch

Pavani said...

So ...ఇప్పుడు కాస్త relax అయ్యారనుకుంటా.?

మీ వ్యాసం. టైటిల్,టాగ్ లైన్, మొదటి రెండు examples బావున్నాయి. ఆ తర్వాత మామూలుగా అనిపించింది..ఊరికే అలా తిట్టేసుకుంటూ ఎన్ని పేజిలైనా రాయొచ్చు. అలా కాకుండా ఒక చిన్న point ని పట్టుకొని ఈ పరిస్థితికి అదెలా కారణమైందో విశ్లేషణాత్మకంగా చెప్తే కొత్త విషయాలు తెలిసేవి.
ఉదాహరణకి..తెలుగులో ఉన్నన్ని news channels వేరే ఏ భాషలో లేవు. ఈ పిచ్చి competition కి అదొక కారణమని కొందరి అభిప్రాయం. మీ రది నమ్మారనుకోండి..మనతో సమానమైన మార్కెట్ ఉన్న వేరే భాషలకి మనకు ఈ విషయంలొ తేడా యేంటొ విస్లేషణాత్మకంగా, satistics తో సహ చెప్పి సూచనలు చేస్తే బావుండేదని నా అభిప్రాయం.

Vinay Datta said...

How's that the date on the magazine is 20 feb 2011?

Well, Today Sakshi interviewed a novelist called Rajani Sakuntala who claims that the film makers of the movie GAGANAM is based on her novel. The anchor and the cine journalist again and again asked her why she didn't meet the film maker before approaching the channel. When she said that she didn't know anybody the cine jurno offered to arrange a meeting. They should have done it instead of the programme. There was no stuff in the debate.

సుజాత వేల్పూరి said...

ఈ మూడో బాణం భలే పదునుగా ఉండి, సూటిగా తగిలేట్లుగా ఉంది.

మొన్న ఒక న్యూస్ చూశాను. ఏ ఛానెల్ రిపోర్టరో చెప్పలేదు గానీ ....ఇలా ఉంది కథ!

సిటిలో ఒక స్కూల్లో చదువుతున్న తన కొడుకుని(లేక కూతుర్నో) చూడ్డానికి పల్లెటూరుకు చెందిన ఒక వ్యక్తి కుటుంబ సభ్యులతో వచ్చి ఆ స్కూలు గేటు ముందుకు వచ్చాక కొడుకు ఎక్కడ ఉంటాడని ఎవరిని అడగాలో తెలీక దిక్కులు చూస్తుండగా ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ వారిని,పిల్లలను ఎత్తుకుపోయేవారిగా అనుమానించి చుట్టుపక్కలున్న వారిని అలర్ట్ చేసాడట.(వాళ్ళని ఏమీ అడక్కుండానే కాబోలు)! ఇంకేముంది అందరూ కల్సి వాళ్ళని చావ చితక్కొట్టారు. తండ్రి తల పగిలి అపస్మారక స్థితిలో రోడ్డు మీద పడిపోయాడు. అసలు విషయం తెలిశాక అందరూ మెల్లిగా జారుకున్నారు.

ఈ వార్త చూశాక నాకు భరత్ డైలాగ్ రిపీట్ చేయాలనిపించింది.

Unknown said...

annayya journalism inka bathikundha..

ramaraonu ramoji netthiketthukunnapude chanipoindhi.. ippudu mem journalistulam kadhu,,kane kadhu.. PEN roudielam..
kadhantara

Srikalahasthi said...

Mr. Ramu this is the type of article I was expecting from you for a long time. I expected an article of this when I wrote to you earlier at the time of Radia gate. For me this article came a bit late , but made up for it in it's content. Very balanced and right on target on current journalistic values. But how can these biased news houses can have Ombudsman position, where they are giving false and sugar coated information day in and day out.

katta jayaprakash said...

I fully agree with Sujatha garu and the channel which covered it deserves Bharath's comment on media.Infact the reporter should have enquired with the victim and would have got the correct information.There are many such idiotic persons in the media.

JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి