ఇవ్వాళ సమయం చిక్కక మిగిలిన పేపర్లు, ఛానళ్లు చూడలేదు కానీ అటు "ది హన్స్ ఇండియా" ఆంగ్ల పత్రికా, ఇటు "హెచ్ఎం టీవీ" రెండూ అద్భుత రచయిత చార్లెస్ డికెన్స్ రెండు వందలో జయంతి సందర్భంగా చక్కగా స్పందించాయి. హైదరాబాద్ హన్స్ లో Outliving the Information Age అనే శీర్షికతో ఒక మంచి వ్యాసాన్ని రాశారు. చానల్ లోనూ మంచి కాపీతో కూడిన ప్రోగ్రాం ను ప్రసారం చేశారు. ఇది నాకు బాగా నచ్చింది. వసివాడిన బాల్యం, మానవీయ విలువలు, దోపిడీ వ్యతరేక గళం డికెన్స్ సొంతం.
ఫ్రెంచి విప్లవం నేపథ్యంలో...పారిస్, లండన్ ల మధ్య సాగిన "ద టేల్ ఆఫ్ టూ సిటీస్" అనే నవల ఇంట్రో నాకు చాలా చాలా ఇష్టం. మన మాటలతో, వాక్యాలతో పాఠకుల మనోఫలకాలపై దృశ్యకావ్యాలను ఎలా నిర్మించాలన్న దానికి నేను ఈ నవలలో మొదటి రెండు పేరాలను ఉదాహరణగా చెబుతుంటాను...నా జర్నలిజం విద్యార్థులకు. డికెన్స్ జయంతి సందర్భంగా ఆ రెండు పేరాలూ మీరూ చదివి ఆనందించండి. రెండు వైరుధ్యాలను ఎంత చక్కగా వర్ణించాడో...
It was the best of times, it was the worst of times, it was the age of wisdom, it was the age of foolishness, it was the epoch of belief, it was the epoch of incredulity, it was the season of Light, it was the season of Darkness, it was the spring of hope, it was the winter of despair, we had everything before us, we had nothing before us, we were all going direct to Heaven, we were all going direct the other way--in short, the period was so far like the present period, that some of its noisiest authorities insisted on its being received, for good or for evil, in the superlative degree of comparison only.
There were a king with a large jaw and a queen with a plain face, on the throne of England; there were a king with a large jaw and a queen with a fair face, on the throne of France. In both countries it was clearer than crystal to the lords of the State preserves of loaves and fishes, that things in general were settled for ever.
Courtesy: http://www.online-literature.com/
(Note: Please visit this wonderful site for English literature)

1 comments:
కొంప మునిగిందోచ్. ఒకసారి చెక్ చేసుకుందామని కూడా బద్ధకించినందుకు దెబ్బతిన్నా. వెరీ సారీ. చిన్నప్పుడు చదివిన డేవిడ్ కాపర్ ఫీల్డ్, adventure of tom sawyer లతో గందరగోళం ఏర్పడింది. తప్పును ఎత్తిచూపిన నండూరి సుబ్బారావు గారు, కృష్ణ చెప్పుదెబ్బలు పూలదండలు గార్లకు థాంక్స్. పోస్టులో తప్పు సరిచేశాను. మూడు సార్లు చెంపదెబ్బలు వేసుకుంటున్నాను.
రాము
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి