Wednesday, May 23, 2012

'ఈనాడు' ఉద్యోగులకు 20 శాతం పెరిగిన జీతాలు


'ఈనాడు' చరిత్రలో ఇవ్వాళ మరొక శుభదినం. కారణాలు చెప్పకుండానే....యాజమాన్యం సిబ్బందికి ఇరవై శాతం జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది ఉద్యోగులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

'ఎందుకు పెంచారో మాకూ అర్థం కావడం లేదు. మా ఆఫీసులో మాత్రం పండగ వాతావరణం ఉంది,' అని ఒక జర్నలిస్టు చెప్పారు.
జగన్  అరెస్టు కు రంగం సిద్ధమైన నేపథ్యంలో 'ఈనాడు' ఇలా జీతాలు పెంచిందని ఒకప్పుడు 'ఈనాడు' లో పనిచేసిన  సీనియర్ జర్నలిస్టు ఒకరు  అభిప్రాయ పడ్డారు. 'ఇదొక పైశాచిక ఆనందం,' అన్నది ఆయన వ్యాఖ్య. ఇదిలా వుండగా...కొత్త వేజ్ బోర్డు సిఫార్సుల ప్రకారం జర్నలిస్టులకు భారీగా జీతాలు పెరగాల్సి ఉంది. 

14 comments:

Anonymous said...

వేజ్ బోర్డు కొత్త సిఫారసులు అమలు చేస్తే జీతం దాదాపు 100 శాతం పెరుగుతుంది .అందులో ఇప్పుడు 20 శాతం పెంచారు . అలానే న్యూస్ టుడే ను మొత్తం మూసేసి ఉద్యోగులందరినీ ఉషోదయలోకి మార్చారట . అలా ఎందుకు జరిగింది. ఈ మార్పు ఉద్యోగులకు మంచిదా కాదా కాస్త తెలుసుకొని చెబుతారా ? ఎదురు చూస్తుంటాను.

Puranam said...

Dear Ramu, I don't understand why you are quoting an individuals comments here, are you doing the same in all cases ? Looks like your anti Ramojism has reached to peak. You are the same person commenting on that organization for less salaries. When they are doing something in that aspect, now you are attributing a cheap reason in the name of some unknown guys quote.

Anonymous said...

ఎందుకు పెంచారో కూడా అర్థం చేసుకోవాలా?! ఇన్వెస్టిగేషన్, స్టింగ్ ఆపరేషన్ చేసి సీరియల్ రిపోర్ట్ ఒహటి రాయలేక పోయారా!
ఇవ్వకపోతే తెగని ఏడుపు, ఇస్తే ఎందుకిచ్చాడా అని ఆశ్చర్యం!

Jai Gottimukkala said...

వివిధ మీడియా సంస్థలలో జీతాలను పోలుస్తూ గణాంకాలతో ఒక టపా రాయగలరా, థాంక్స్.

Ramu S said...

డియర్ పురాణం,
మీరు తప్పుగా అనుకుంటున్నారు. నాకు రామోజీ రావు గారి మీద భక్తి, ప్రేమ నిన్నటి నుంచి పెరిగాయి. ఎందుకు జీతాలు ఉన్నపళంగా పెంచారో అర్థం కాక జర్నలిస్టులు జుట్టు పీక్కుంటున్నారు. ఫలానా అందుకే పెంచారని నేను రాయలేదు కదా. మా సోదరులకు జీతాలు పెంచినందుకు రామోజీ కాళ్ళకు దండాలు.
రామోజీ జీతం పెంచినా, జగన్ పెంచినా ఆనందించే వారిలో నేను ఫస్టు.
రాము

Prashant said...

The reporters and journos have a bad precedent set in them which is they relentlessly criticise the organisation in which they worked before.This guy Ramu is besotted with
Anti-Eenadu agenda,though he proclaimed himself with non partisanship in highlighting the pathetic conditions of journos across the publications and electronic media.
This blog also has larger than life commandments which have been envisaged by our blog host Ramu who seem to have thrown them into garbage.

SIMHA said...
This comment has been removed by the author.
Ramu S said...

ఎందరు మొరిగినా...ఏడ్చినా...మొత్తుకున్నా...ఈ రాము, ఈనాడు రామోజీ....చలించరు.
థాంక్స్

SIMHA said...

మీ పోలిక కొద్దిగ అతిశయోక్తిగా అనిపించట్లేదూ? : )

Anonymous said...

లక్షల సర్క్యులేషన్ ఉన్న ఈనాడు రోజూ అంత చెత్త రాసి ఎమీ చేయలేక పోతున్నాడు .. వందల మంది చదివే బ్లాగ్స్ ఏం చేస్తారు .. కొద్ది మంది కయినా కొన్ని నిజాలు తెలుస్తాయి. దాని కాంత గగ్గోలు ఎందుకు? ఎవరిని ఎవరు ఎమీ చేయలేరు. ౨౦౦౪, ౨౦౦౯ ఎన్నికల్లోనే పత్రికలు ఎమీ చేయలేవని తేలి పోయింది

Ramu S said...

ఇది దారణం సార్...పోల్చుకునే హక్కైనా ఇవ్వరా....?
రాము

Anonymous said...

A good decision by the management.

sndp said...

ramu garu,
today if i start a paper and give a more salary to you (not real just asking) meru existing paper ki oppose ga rastara rayara ekuva sal ivadam ledu ani..?

uttam said...

sir, mari countributors parisiti anty ramu garu?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి