Aligarh Muslim University ప్రొఫెసర్ శ్రీనివాస్ రామచంద్ర సిరస్ (64) ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆయన స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్న వైనాన్ని షూట్ చేసి, అడ్డుకున్న ఆయనను గాయపరిచిన ఘటనలో ఇద్దరు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం తర్వాత అనుమానాస్పద స్థితిలో సిరస్ మరణించారు. ఈ అంశంపై ఈ రోజు 'హిందూస్తాన్ టైమ్స్' ప్రచురించిన కథనం ఇది.
Sting on AMU Prof: 2 TV reporters held
ALIGARH: The police on Monday arrested two local TV reporters who conducted a sting operation on an Aligarh Muslim University professor having consensual sex with another man on February 8. The reporters, Syed Adil Murtaza and Shiraz, were charged with forcibly entering the house of Prof Shrinivas Ramchandra Siras, 64, and causing him physical harm.
The police had earlier refused to register a first information report when Siras complained that the reporters had invaded his privacy and beat him up.
Reacting to the arrests, AMU Teachers' Association President Mukhtar Ahmad said, "We want the police to interrogate the two fairly so that the truth behind the sting operation which culminated in the tragic demise of our colleague is fully unravelled."
Some senior AMU officials, including Siras' colleagues, are also likely to be questioned in connection with the case, said a police official who did not want to be named. Monday's arrests came 12 days after Siras, reader and chairman of AMU's department of Modern Indian Languages, was found dead in his flat under mysterious circumstances on April 7.
He died a few days after he returned from Nagpur, where he owned property worth Rs 3 crore, to which his ex-wife has laid claim. Siras was to retire in September.
Doctors who conducted the postmortem examination on his body did not ascertain the cause of his death, saying consumption of some poisonous substance or a heart attack could have caused it.
They had said a forensic report of his viscera and heart would provide a clearer picture.
Siras was suspended from his post for “gross misconduct“ the day after video clips of the sting operation were shown to the AMU authorities.
Siras then approached the Allahabad High Court, which upheld his plea on April 1 and ordered the university to rein- state him.
(with PTI inputs)
Tuesday, April 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
సామాన్య ప్రజల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే హక్కు విలేకరులకే కాదు ఎవ్వరికీ లేదు. ఇది కేవలం న్యూస్ తయారుచేయడంకోసం మీడియా చేసే దాష్టీకం. ఇక్కడ మీ అభిప్రాయం చెప్పకపోవడం విలేకరులని సమర్ధిస్తున్నట్టు అనుకోవాల్సి వస్తుంది.
ఇది దారుణం సార్...
ఎక్కడో ఉన్న వార్తను తెచ్చి ఇక్కడపెట్టిన నా శూలాన్నే శంకిస్తారా? దారుణం. ఇలాంటి స్టింగులు, తిక్క పనులకు నేను వ్యతిరేకం.
రాము
Sir ,
I have been Following your blog since so many days . I have read all your posts . I Came to a Conclusion and wanted to let you know one thing . .. Please don't mind and Bare with me for 2 mins .
Who the Hell are you to Criticize the Media ??? Are They your relatives ?? Are they asking / Requesting / Pleading / Begging You to watch their channels ?? . Its Not fair sir . Their money , their Channels and that is their wish what they have to show . .. If you don't like , Don't watch . No one is begging you right ?? . OfCourse you should Praise them for providing some Employment for unemployed People . I agree they are spoiling the society . But you don't watch , what ever appears good to you watch that only .
In one of your blog you posted as "Anni Panulu muginchukoni TV mundu vala program samayaniki ." . Sir ,Creating rumors and Playing so many bulletins on burning problem (With unneccessary and speculated matter)is one of the Chief Business trick to attract people and stick the people to their channels (I don't need to say this to you ) . And to say straight , you were already trapped into that trick . You are so enthusiastic and keen to see what the News channels would tell . Eventually indirectly you are also being one of the person to get News Channels good TRP ratings . Until and Unless enthusiastic People like you keep on watching , they would be sailing in the same boat . The only way is Stop watching those channes , automatically they will stop showing Unneccessary things . (I know It is not Possible .) . Otherwise If you have Capacity start one News Channel and show them How a TV Channel should be ??
The same question belongs to me also dude .. who the hell am I to criticize you .. sorry .. First I will follow(have been already following) my rule .I will no longer visit your site , Until and unless you stop criticizing channels .
My suggestion is If you want to change the system , You don't need to change the People . You Need to change the Circumstances surrounding the People automatically People will get used to it .
After reading all these Do you want to know my Name ....A Common Man .. Just a Stupid Common man ..So Called " ARJUN " presently working as Software Engineer and anticipating to become Chief Minister (Started sketching also .) . If you really want to serve society , Give me your Constituency I will provide you the Chance in next Elections :-).
I agree with the previous writer.You are always criticising few channels and i can also feel that you are biased towards few channels like TV 9. you favour few channels like ZTV and support them.
Instead why dont you use this blog as a platform to give guidance to journalists thru constructive criticisms.
ఈ పైన ఇంగ్లీషులో ఉన్న అనామక వ్యాఖ్య నాకు నచ్చలేదు. సదరువ్యక్తి ఏదో ఒక ఛానల్ కి/ లేదా పత్రికకి ఒక టాప్ ఫంక్షనరీ అని నా అనుమానం. లేకపోతే అతనికి ఇంత కాలదు, ఈ బ్లాగుని చూస్తే ! ప్రజాస్వామ్యంలో ప్రతివారికీ తమ అభిప్రాయాలు చెప్పే హక్కుంది. Who the hell are you ? లాంటి డైలాగులు అసహనాన్ని, అనాగరికతనీ సూచిస్తాయి. మంచి మీడియా కోసం రామూగారు తపిస్తున్నారు. ఇలాంటి అనామకాసురులకు నా విజ్ఞప్తి ఒకటే. ఆయనతో చేతనైతే చేతులు కలపండి. లేకపోతే నోరు మూసుకోండి. అందరూ మీలాగే చెత్తని యాక్సెప్ట్ చేసేట్లయితే ఈ ప్రపంచం ఇందాకా వచ్చేది కాదు.
అసలు మీడియా అనే పదార్ధం విమర్శకు స్పందిస్తుందా అన్న విషయం మీద నాకు ఉన్న కొన్ని అనుమానాలు ఈ మధ్యనే కొంతవరకు తీరినాయి. కాకపొతే ఎలా స్పందిస్తుంది అని చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉన్నది. అందరినీ ఒకే గాటన కట్టి ఎకి పారేసే ఈ మీడియాకు తమ మీద విమర్శ ఒక నమ్మశక్యం కాని విషయంగా అనిపిస్తున్నట్టున్నది. మీడియా మీద విమర్శ ఎప్పుడూ ఉన్నది, కాని ఆ విమర్శ సామాన్య ప్రజలు తెలియచేసుకునే అవకాశం ఇప్పుడు ఈ బ్లాగుల ద్వారా కొద్ది మందికైనా వచ్చింది. ఇలా తమ మీద విమర్శల జడివానను వారు తట్టుకోలేకుండా పూర్తి అసహనంగా ఉన్నట్టుగా వారి వారి స్పందనల వల్ల (చాలావరకు "అనామకంగా") తెలుస్తున్నది.
కొన్ని రోజుల క్రితం ముంబాయికి చెందిన ఒక వృధ్ధ క్రికెట్ ఆటగాడు మరణించారు. ఆయన ఒక ప్రముఖ ఆంగ్ల చానెల్ ఎడిటర్ తండ్రి, అదే చానెల్ లో ఆ ఎడిటర్ భార్య కూడ అరి వీర భయంకర ఏంఖరు (ఆవిడ గోల భరించలేకే ఆ చానెల్ చూడటం విసుగెత్తి మానేశాను). ఆ మరణ వార్తను అన్ని ప్రముఖ చానెళ్ళు కవర్ చేసినాయి. కాని ఎంతో గౌరవంగా, ఆయన బౌతిక కాయాన్ని దూరంనుండి పద్దతిగా చూపించి వదిలేశారు. కాని ఇదే మరెవరన్న మరణణిస్తే, ఆ శవాల ముక్కుల్లో పెట్టిన దూదులను కూడ క్లోజప్ చేసి చూపించే కెమెరా వాళ్ళు అటువంటివి ఏడిట్ చేసే సంపాదకులకు ఇలాంటి గౌరవం కనీసం మరణించినవారి పట్ల చూపించాలని తెలియదా. తమకో పధ్ధతి, ఇతరులకో పధ్ధతా. ఇటువంటి ద్వంద్వ విధానాలే మీడియా మీద విమర్శలకు తావు ఇస్తున్నది.
అసలు విషయానికి వస్తే, ఆ ప్రొఫెసరు గారు తన నిజ జీవితంలో నాలుగు గోడల మధ్య చేసే పనులు ఆయన ఆ విశ్వవిద్యాలయంలో ఆయన చేసే ఉద్యోగానికి సంబంధం ఏమిటి. అటువంటి వ్యక్తిగత విషయాల మీద స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రజలకు ఏమి చెప్పాలని ఆ రిపోర్టర్ల అవస్థ? స్వలింగ సంపర్కం గురించి "పూనకం" వచ్చినట్టుగా కొన్ని ఆంగ్ల చానెళ్ళు కొంత కాలం తెగ చూపించి "ప్రమోట్" చేసినాయి. ఆ చేసిన ఎంఖర్లు, ఆ చానెళ్ళ సంపాదకుల మాట ఏమిటి? ఏదో టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద పడితే వారి మీద పడి వారి వారి వ్యక్తిగత జీవితాలలోకి చొరబడే చొరవ మీడియాకి ఉందా? అంతకంటే ప్రమాదకరమైన ప్రశ్న అటువంటి చొరవ ఉండటం ఎంతవరకు సమంజసం?
శివ గారూ..
చక్కగా చెప్పారు. రాజ్దీప్ ఆయన భార్య కాస్త నయం కదండీ...అర్నబ్ తో పోలిస్తే? ఓరి నాయనో..ఆ అర్నబ్ గోస్వామి గెస్టు లను ప్రశ్నించే తీరు దారుణం.
రిపోర్టర్ ఎవ్వడి గురించైనా స్టింగ్ చేయవచ్చు అన్నది మన ఇండియన్ ముతక జర్నలిజం లో ఉన్న పెద్ద తెగులు.
రాము
రాము గారూ, మంచి బ్లాగ్ నడుపుతున్నారు. థాంక్యూ .
<> శూలం కాదండీ అది! శీలం !
ఈ అర్నాబ్ ఎవరు? మీరు చెప్పిన దంపతులలో not so better half ఈ అర్నాబ్ కూడా ఒకే స్కూల్ నుంచే తయారు చేయబడిన మూసలు. అధికారిక పార్టీకి తాబెదారుగా ఉండే ఒక చానెల్ నుండే వచ్చారు. వీళ్ళతోనే ఆంగ్ల ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్పాక్షిక వార్తా ప్రసారం, అనాలిసిస్ నివురు గప్పినాయి. వాళ్లకు ఇష్టమైన వారిని ఎటువంటి కష్టమైనా ప్రశ్నలు అడగరు, వారికి ఇష్టంలేని వాళ్ళను ముప్పు తిప్పలు తికమక పడేట్టుగా చేసి చూసారా మా తడాకా అని మీసం మెలేసి తమ హండిలర్సుకు తమ స్వామి భక్తి వ్యక్త పరుస్తారు. ఇది ఫ్రీ ప్రెస్ అంటూ గోలేట్టే వీళ్ళ భాగోతం.
This is ARJUN Sorry Ramu Dude -- Ranu ani cheppi malli vacha (I guess its a Human Psychology) .. Truly I don't have any relations ship with the Anynomous who written in favor me . Just I have written my feelings , if It hurted anyone , Truly and deeply saying sorry for them .
@THE FEMALE CRIME BULLETIN - ఈ పైన ఇంగ్లీషులో ఉన్న అనామక వ్యాఖ్య నాకు నచ్చలేదు.--Thank You ..
సదరువ్యక్తి ఏదో ఒక ఛానల్ కి/ లేదా పత్రికకి ఒక టాప్ ఫంక్షనరీ అని నా అనుమానం.--ha ha ha .. Nijanga Naku antha scene ledhu .. By God Grace If truly I was the Top functioner in one of the News Channel , I swear , by this time You would have seen a Perfect News Channel ..
Frankly ..I am just a Stupid Common Man (Name ARJUN) ,, Always thinks to Change the world instead of Changing himself . Nenu meelagey e TV Channels lo Chetha Chetha Choosi Choosi Visigi poyina Common Man . ela Blogs lo vallanu Criticize chesthey vallu maratharu anukuntey elantivi 10 nadipevadini .
E Country loni Kullu , Cast , Religious , Regional feelings Choosi Choosi .. Yeppudu e Desham lo Kulam kosam , Money Kosam kottukovadam manestharo theliyaka .. Desham develop avadam ledhanna Badha ,, yedho okati cheyalanna Kasi , e system ni champeyalannantha kopam , yemi cheyaleni Nissahayatha .. ila alochinchi alochinchi.. oka Conclusion ki vacha ..Prajalanu Kadhu marchalsindhi .. Paristhithulanani .. Annitiki moolam e politicians .. Politics lo ki Podham ani .. I again swear you, you will see a dramatical(Real meaning of Politics) Change in our state Politics in the next elections .
All the best, Arjun!
Ramu S గారూ...,Aligarh Muslim University ప్రొఫెసర్ శ్రీనివాస్ రామచంద్ర సిరస్ (64) ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆయన స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్న వైనాన్ని షూట్ చేసి, అడ్డుకున్న ఆయనను గాయపరిచిన ఘటనలో ఇద్దరు విలేకరు_____________________Wow.! WoooooooooooooooWWWWWWW!
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి