Wednesday, June 30, 2010

ABN- ఆంధ్రజ్యోతి కథనాన్నిఖండించిన జర్నలిస్టులు

ABN- ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాన్ని కర్నూలు భూ వివాదంలో చిక్కుకున్న జర్నలిస్టులు ఖండించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే తాము స్థలాలు కొనుగోలు చేసినా...తాము అక్రమాలకు పాల్పడినట్లు ప్రసారం చేయడం దారుణమని అంకం రవి (ఐ-న్యూస్) తదితరులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆ ఛానల్ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు.

జూబ్లి హిల్స్ లో ఏ.బీ.ఎన్. కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించలేదా? ఆంధ్రజ్యోతిలో నాలుగో ఫ్లోర్ కు అనుమతి లేకపోయినా ఎలా నిర్మించారు? వంటి ప్రశ్నలు ఆ జర్నలిస్టులు వేశారు. ఈ విలేకరుల సమావేశంలో రవి తో పాటు...చంద్రశేఖర్ (ఎన్.-టీ.వీ.), టి.మద్దిలేటి, మౌలాలి (వార్త), గోరంట్లప్ప (ప్రజాశక్తి), హుస్సేన్ (సాక్షి), సత్యన్న (ఐ-న్యూస్) తదితరులు పాల్గొన్నారు.

ఈ అంశంపై "రాధాకృష్ణా...ఇదేం జర్నలిజం" అనే శీర్షికతో సాక్షి పత్రికలో వచ్చిన వార్త కోసం ఈ లింక్ చూడండి. మిగిలిన పేపర్స్ కూడా ఈ వార్తను ప్రచురిస్తే బాగుండేది.

11 comments:

Saahitya Abhimaani said...

Ramuji, I am of the opinion that you should have waited for the the other side's story before breaking the story in your blog.

Atleast in blogs, we should be able to curtail the sensationlism of the media.

Ramu S said...

సర్
జర్నలిస్టులతో వ్యవహారం. వారు తప్పుచేసి దొరికి పోయినట్లు పక్కా సమాచారం వుందని ఛానల్ వాదన. కాదని వీరు అంటున్నారు. అందుకే రెండు వాదనలు ఇవ్వడం తప్ప మనం ఏమీ చేయలేము. నిజం ఇదని మనం చెప్పలేని వ్యవహారం ఇది.
రాము

ramnarsimha said...

Does Mr.Radhakrishna respond to these questions?

We have to wait and see.

ramuputluri@yahoo.in

Sudhakar said...

జర్నలిస్టులైతే ఈ దేశపు పౌరులు కాదా ఏమిటి ? ఎందుకు వెయిట్ చెయ్యాలి ? అది నిజమో కాదో ఎలాగూ తేలేదే కదా. వారి కౌంటరు ఆర్గుమెంటు బాగానే వుంది కానీ, చాలా ఇమ్మెచ్యూర్ గా ఎదుటి వారి వెధవ పనులు అదే సమావేశంలో చెప్పటమే బాగలేదు. అలా చెప్పటం కేవలం పిరికితనం. ఆ విషయాలు తెలిస్తే ఎందుకు ముందే బయటపెట్టలేదు ? ఇదేమైనా పోటీనా...నువ్వు నా లుంగీ లాగితే నేను నీ పంచ పీకుతా అన్నట్లు... చిరాగ్గ తయారయ్యారు రాజకీయ నాయకులు, విలేకర్లు.....

ramnarsimha said...

Media Management don`t pay `sufficient salaries` to the Rural Reporters and they treat them as `BONDED-LABOUR`.

If at all the reporters involve in the Curruption then who has to take the responsibility?

Either Reporters or the Management??

RAMUPUTLURI@YAHOO.IN

Saahitya Abhimaani said...

Sudhakar ji,

Well said! Similar situation prevailed a few months back in Delhi when the Government Officials drove out the journalists from AP Bhavan as they got some inputs that terrorist elements may attack in the guise of reporters. Immediately, these comrades started yelling that there have been so many improprieties committed in the AP Bhavan. Don't they know about these things earlier. Only when they were kicked out they started yelling "foul".

This kind of blackmailing tactics by these people are the main cause of severe criticism against them.

When I expressed my comments in this very blog one anonymous person from Delhi was quite angry and he poured out his diatribe and calumny without replying the basic question of why these so called journalists kept mum as long as they were allowed free access into AP Bhavan.

Free Media!!

ramasai said...

Ok, there may be right/wrong from journalist's side in this particular issue, 90% of the journalists are using their relationship with political leaders and authorities to their personal benefits. This has been happening in discticts in a greater way.
We, in the media field always teaches about morality to the puiblic. but what about the values in journalists...? we have to think on it.

abhigna

maa godavari said...

రాము గారూ
మీడియా మీద ఆరోగ్యకరమైన విమర్శతో మంచి వ్యాసాలను మీ బ్లాగ్ లో పోష్ట్ చేస్తున్నారు.అభినందనలు.
మంచి వ్యూవర్ షిప్ కూడా సాధించారు.
మిమ్మల్ని ఒక హెల్ప్ అడగాలనుకుంటున్నాను.ఈ హెల్ప్ నా కోసం కాదు.
సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హెల్ప్ లైన్ ను మేము నడుపుతున్న విషయం బహుశా మీకు తెలిసే ఉంటుంది.
మీ బ్లాగ్ ని ఎంతో మంది దర్శిస్తున్నారు. హెల్ప్ లైన్ నంబర్ ని మీ బ్లాగ్ లో పెడితే బాధిత మహిళలకి తెలుస్తుందని నా ఆశ.
కుదురుతుందేమో చూడండి.

ధన్యవాదాలతో
సత్యవతి కొండవీటి

తుంటరి said...

I second sudhakar. I share same frustration on politicians and media.

Sujatha said...

haha..

Looks like this is the shield RK is developing for a future day on when any of his scams will be the news!
Unfortunately everyone is just behaving like political parties/individuals, who dump dirt on each others, but do neither think of cleaning self, and/or proving as clean (may be because they are not!?) not even think of cleaning themselves. Offence is the best defense!!?

“TDP akramalu bayatapedatam” ki khandana “Congress akramalani bayatapedatam” :-)

Time has come to change Kabir's words

Chandan Jaisa Sadhu Hai
Sarp Hi Sab Sansar
Taake Ang Lapta Rahe
Mana Me Nahi Vikar

Media owners are undercover politicians (the word synonymous for corrupted political leaders/politics professionals), and media staff are trying to follow owners. Ethics should always be travelling top down..and other way round is very rare happening! (though ethics exist at the bottom level, can’t find strength and scope necessary to be able to creep upwards)

CH.DURGA PRASAD said...

Sir,
This is not only the case with kurnool journalists. Can any one name one district or mandal in andhrapradesh without a journalist synidcate. Earlier journalists from eenadu used to dictate and now it is sakshi's turn.
I personally believe that there are few reaons for this kind of immorality. How many publications are paying salaries to thier correspondents. I know journalists in the mandals who earn just an amount of Rs.500 to 800 in the name of line account. Can we expect that they can mange their homeneeds with this meager amount. The managements should see that every one should get salary. It is a fact that many of the journalists are waiting for someone to do wrong so that they can make some benefit out of this in terms of bribe. As some one said a journalist is now a person who scribbles on the back of advertisements.
DURGA PRASAD. CH

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి