నా దగ్గరి నుంచి జీవితంలో ఒక వస్తువు గానీ, డబ్బులు గానీ పోలేదు. అలాంటిది జనవరి 30 న...నా మొబైల్ ఫోన్ నా దగ్గరి నుంచి మాయమయ్యింది. 2 March 2011నాడు పెళ్లి రోజు సందర్భంగా నా భార్య ఇచ్చిన గిఫ్ట్ అది. దాని మీద "ఆత్మ బంధువుల్లారా...మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి పెట్టగలరా..." అని ఒక పోస్టు రాసాను...భయంకరమైన ఆవేదనతో. కేవలం ఆ పోస్టు కారణంగా ఈ రోజు (5 March 2012) అది నా చేతికి వచ్చింది. దీని వెనుక చాలా డ్రామా వుంది. ఆ కథాకమామీషు మీకు విడతల వారీగా...మీతో పంచుకుంటాను.
Monday, March 5, 2012
నా మొబైల్ ఫోన్ దొరికిందోచ్....
నా దగ్గరి నుంచి జీవితంలో ఒక వస్తువు గానీ, డబ్బులు గానీ పోలేదు. అలాంటిది జనవరి 30 న...నా మొబైల్ ఫోన్ నా దగ్గరి నుంచి మాయమయ్యింది. 2 March 2011నాడు పెళ్లి రోజు సందర్భంగా నా భార్య ఇచ్చిన గిఫ్ట్ అది. దాని మీద "ఆత్మ బంధువుల్లారా...మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి పెట్టగలరా..." అని ఒక పోస్టు రాసాను...భయంకరమైన ఆవేదనతో. కేవలం ఆ పోస్టు కారణంగా ఈ రోజు (5 March 2012) అది నా చేతికి వచ్చింది. దీని వెనుక చాలా డ్రామా వుంది. ఆ కథాకమామీషు మీకు విడతల వారీగా...మీతో పంచుకుంటాను.
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
అబ్బో, ఎంత ఆనందమో మీ మొహంలో!
ఎలా దొరికిందో త్వరగా చెప్పండి! మాంఛి సస్పెన్సూ,ఛేజింగ్ లూ వగైరాలు ఉండాలి ఎపిసోడ్లలో!:-)
మాక్కూడా చాలా సంతోషంగా ఉంది రామూగారూ..
అంతగా ఊరించి ఊరించి చెప్పక్కర్లేదులెండి... మీ మొబైల్ చూస్తేనే తెలుస్తోంది అది ఎందుకు దొరికిందో !
అంటే రామూ మీకు కోపం రావచ్చు గానీ... అసలు మొబైల్ పోవడం దొరకడం ... ఇవన్నీ పాత మాటలు... అసలు నా ఉద్దేశంలో లైవ్ ట్రాకింగ్ ... యంటీ థెఫ్ట్ సెక్యూరిటీ... జీపీఎస్ ... ఏవీ లేని పాత ఫోను పోయినా ఆనందమే! అయ్యో! కొత్త ఫోన్ కొనుక్కునే ఛాన్స్ పోయింది. మీ ఖర్మ!
- వక్కలంక కిషోర్
కిషోర్ గారూ...
సార్...ఇది దొరకడం ఒక ఎత్తైతే...దాని వెనక వున్న డ్రామా ఇంకొక ఎత్తు. అదొక సోప్ ఒపేరా. కాస్త పని వొత్తిడి తగ్గగానే..అది వివరిస్తాను. టైపింగ్ కు సంబంధించి మీరు పంపిన మెయిల్ కూడా పెడతాను.
థాంక్స్
రాము
మాక్కూడా మహదానందంగా ఉంది సార్. వివరాలు రాయండి. చాలా మందికి పనికిరావచ్చు.
చాలా సంతోషమండీ. మీ ఆనందం ఫొటొ లో కనిపిస్తోంది.
Ramu,Do you smoke...
I don't but I used to (in sixth standard).
Ramu
Ramu gaaru nenu rojuki 20 times ayina open chesthunanu me blog cell phone katha kamameeshu ento telusukovalani so meeru ASAP post rayandi sir ji..inka late cheyakandi
not only for cell phone katha, I am coming daily 2-3 times for updates, but there wont be not much these days..
sorry friends, I am unable to write as I am busy with academic works. Give me three days of time.
good day
Ramu
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి