కోవిడ్ వైరస్ సృష్టించిన లాక్ డౌన్ మిషతో అనేక మీడియా సంస్థలు జర్నలిస్టులు, మీడియాలోని ఇతర సిబ్బంది జీవితాలతో ఆడుకోవడం ఆరంభించాయి. కొన్ని సంస్థలు ఉద్యోగాలపై నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తుండగా, మరికొన్ని జీతాల్లో ఇష్టమొచ్చినట్లు కోత విధిస్తున్నాయి, ఇంకొన్ని జీతం ఇవ్వకుండా సెలవుల మీద వెళ్లాలని కోరుతున్నాయి. ఈ అమానుష, చట్ట వ్యతిరేక చర్యలు జర్నలిస్టులను మానసిక హింసకు గురిచేస్తున్నాయి. వారి కుటుంబాలలో అనిశ్చితి సృష్టిస్తున్నాయి.
ఇలాంటి దారుణాన్ని నిలువరించి, జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం (ఏప్రిల్ 27, 2020) విచారణకు స్వీకరించింది. ఈ పిల్ పై రెండు వారాల్లోగా జవాబు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
మూడు జర్నలిస్టు సంఘాలు (National Alliance of Journalists (NAJ), the Delhi Union of Journalists (DUJ) and the Brihanmumbai Union of Journalists (BUJ)) దాఖలు చేసిన రిట్ పై జస్టిస్ ఎం వీ రమణ, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీ ఆర్ గవాయ్ లతో కూడిన బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు స్వీకరించి కేంద్ర ప్రభుత్వానికి, ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ, ది న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేసింది.
జర్నలిస్టుల పక్షాన సీనియర్ న్యాయవాది Colin Gonsalves వాదిస్తున్నారు.
ఏప్రిల్ 16 న దాఖలైన పిటిషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి:

The journalists’ bodies have asked the apex court to “direct or order persons publishing newspapers or engaged with media work including digital media and employing journalists and non-journalists for this purpose to treat all termination of service notices issued, resignation from services received from employees pursuant to a request from the employers whether oral or in writing, all wage reductions, all directions to go on leave without pay, taking place after the announcement of the lockdown as suspended with immediate effect until further orders”.
“Several newspapers, magazines, online media outlets and other employers in the media sector have reportedly taken steps after the announcement of the nationwide lockdown in March 2020 to retrench workers and employees, impose wage cuts, etc, in spite of advisories issued by the Ministry of Labour and Employment, Government of India and even appeals by the Prime Minister to not terminate the services or reduce the wages of their employees,” the petition said.
It said these measures are “an affront to the rights of journalists and also impede their ability to perform their duties and provide independent journalism as a pillar of democracy”. (ది హిందూ సౌజన్యంతో)