మీడియాలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా లో పరిస్థితి ఘోరంగా తయారయింది. పుట్టగొడుగుల మాదిరిగా చానెల్స్ పుట్టుకు రావడంతో పరిస్థితి విషమించింది. సంఘ మర్యాద పరంగా బాగుండదని.... నా దగ్గరకు వస్తున్న కథలను రాయలేకపోతున్నాను. మచ్చుకు ఒకటి.
రాధాకృష్ణ చానెల్ నుంచి ఇమేజ్ చానెల్ లో చేరిన ఒక సీనియర్ ఎడిటర్ గురించి వాకబు చేస్తే....కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అప్పటికే పెళ్ళైన ఈయన నరేన్ చౌదరి గారి చానెల్ లో వున్నప్పుడు ఒక యాంకర్ తో రిలేషన్ పెట్టుకున్నాడు. అప్పటికే ప్రేమ పెళ్ళి చేసుకున్న యాంకర్ భర్త అది భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మనుమడి అకాల మరణం గురించి తెలిసి ఆ అబ్బాయి నాయనమ్మ గుండె ఆగి చేనిపోయారట. ఈ కథంతా నేను పాత పోస్టులలో రాసిందే.
ఆ యాంకర్ జీవితం ఇప్పుడు ఎలా ఉందా? అని వాకబు చేస్తే...ఇప్పుడు ఇమేజ్ చానెల్ లో చేరిన వాడి గురించి పూర్తి వివరాలు అందాయి. భార్యను ఒప్పించాడో, బెదిరించాడో గానీ...ఆ యాంకర్ తో కూడా కాపరం చేసేందుకు ఆ పిచ్చి తల్లి అంగీకరించిందట. వీడి కథ ఆ యాంకర్ కే పరిమితం కాలేదన్న అభియోగాలూ వినిపించాయి. ఇప్పుడు మీడియా లో ఉన్నత పొజిషన్ లలో ఉన్న చాలా మంది జర్నలిస్టుల మీద లైంగిక అభియోగాలు ఉన్నాయి. కెరీర్ యావలో పడి శీలానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వని వాళ్ళ కథలూ ఈ బ్లాగు మూలంగా నా దగ్గరకు చేరుతున్నాయి. ఇవి చూస్తె గుండె తరుక్కు పోతుంది.
Consensual Sex తో నీకేమి సమస్య అని అడిగితే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ...నలుగురికి నీతులు చెప్పే జర్నలిస్టులు, బతకలేక శరీరం అమ్ముకుంటున్న వ్యభిచారిణుల మీద రోజూ వార్తలు ప్రసారం చేసే జర్నలిస్టులు కాస్తంత నీతి తో ధర్మబద్ధంగా బతికితే ఆదర్శంగా వుంటుంది కదా...అని అనిపిస్తుంది. ఎవరి జీవితాలు వారివి...మనమేమి చేస్తాం? ఈ యజమానుల కూతుళ్ళనో, చెల్లెళ్ళ నో ఈ జర్నలిస్టులు ఇలానే వంచిస్తే...వారికి ఓనర్లు ఇలాంటి పదవులే ఇస్తారా? పుండాకోర్ లకు, వ్యభిచారులకు, నీతి తక్కువ వెధవలకు, వసూల్ రాజ్ లకు, వృత్తిలో ఆడపిల్లలను కేవలం సెక్స్ వర్కర్లుగా చూసే నయ వంచకులకు యాజమాన్యాలు పెద్ద పీట వేస్తున్నాయి. తెలుగు మీడియాలో నీతి నేతి బీరకాయలో నెయ్యే. అనుకోవడం దండగ.
ఇందుకు సంబంధించి నాకు వచ్చిన ఫార్వర్డ్ మీతో పంచుకోవడం మినహా నేనేమీ చేయలేకపోతున్నాయి.
The American and the Indian and their Family Problems
Two men, an American and an Indian were sitting in a bar and discussing
their family problems. Shot after shot.
The Indian man said to the American: "We have problem in India. We can't
marry the one whom we love. You know my parents are forcing me to get
married to this so called homely and domesticated girl from a village whom
I haven't even met once. We call this an arranged marriage. I don't want to
marry a woman whom I don't love. I told my parents that openly and now have
a hell of a lot of family problems."
The American said: "Talking about love marriages, in America we can marry
the one we love. Let me tell you my story. I married a widow whom I deeply
loved and dated her for three years. After a couple of years, my father
fell in love with my step-daughter and married her, so my father became my
son-in-law and I became my father's father-in-law. Legally now my daughter
is my mother and my wife is my grandmother. More problems occurred when I
had a son. My son is my father's brother and so he is my uncle. The
situation turned worse when my father had a son. Now my father's son, my
brother, is my grandson. Ultimately, I have become my own grandfather and I
am my own grandson.
And you say you have family problems?"
The Indian fainted.