అటు...కొమ్ములు తిరిగిన జర్నలిస్టు కం ఒక పేపర్, ఒక ఛానెల్ యజమాని వేమూరి
రాధాకృష్ణ చౌదరి గారికి, ఇటు ఏకంగా నాలుగు ఛానెల్స్ అధిపతి నరేంద్రనాథ్
చౌదరి గారికి సాములోర్ల మీద భక్తి పుట్టుకు వచ్చింది. నరేన్ గారు, ఆయన
భార్య ఇద్దరూ కలిసి నిన్న చాలా సేపు 'ధార్మిక సమ్మేళనం' పేరిట వారి 'రచన
టెలివిజన్ లిమిటెడ్' నిర్వహించిన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో
పాల్గొన్నారు. ఎక్కడెక్కడి స్వాములనో ఆహ్వానించి వారితో ఒక సభ ఏర్పాటు
చేశారు. వేదిక పూర్తిగా కాషాయ మయమయ్యింది. ఈ ప్రోగ్రాం కు వ్యా ఖ్యాత గరికపాటి నరసింహారావు గారు. ఇది మామూలు సభ
కాదని ఆయన సెలవిచ్చారు. ఆయన్ను తప్పని అనలేం. భక్తి ఛానెల్ పుట్టుకతో ఆంధ్రదేశంలో హిందూ మత ఉద్ధరణ జరిగిందని
గరికపాటివారు పదే పదే అన్న మాట నిజమో కాదో కానీ...అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం
భక్తి ఛానెల్, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్.వీ.ఛానెల్ చూస్తూ
కనిపిస్తున్నారు. ఈ రొచ్చు తెలుగు ఛానెల్స్ కన్నా ఈ భక్తి ఛానెల్స్ లో
కార్యక్రమాలు అద్భుతంగా ఉంటున్నాయని అనడంలో సందేహం లేదు.
అయితే...ఎన్.టీ.వీ. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసారని....ఆ ఛానెల్ ఉన్నతోద్యోగి రాజశేఖర్ బండారాన్ని బైటపెడతానని వైరి ఛానెల్స్ లో హడావుడి చేసిన స్వామి గారిని ఈ కార్యక్రమానికి పిలిచారో లేదో నాకు తెలియదు. నిజానికి ఈ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని లైవ్ లో చూసి మంచి పోస్టు రాయాలని అనుకున్నా గానీ....ఆదివారం సాయంత్రం మిత్ర బృందం తో బైటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎమార్చో, తార్చో, భూ కబ్జా చేసో కోట్లు పోగేసి....పాప ప్రక్షాళన కోసం ఆధ్యాత్మిక ఛానెల్ పెట్టి సేవ చేసి తరించాలన్న కోరిక నన్ను ఇప్పుడు ఆవహించింది. ఆ దేవుడే నన్ను రక్షించు గాక. పాపము శమించు గాక!
ఇక 'ఓపెన్ హార్ట్ (ఓ.హా.) విత్ ఆర్కే' పేరిట మన వేమూరి రాధాకృష్ణ గారు ఒక రసవత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం ఆంధ్ర దేశంలో పామూ పుట్ర , పిల్లాజెల్ల అందరికీ తెలిసె ఉంటుంది. ఈ రకంగా ఆయన చేస్తున్న సేవ కూడా తక్కువేమీ కాదు. యాదృచ్చికంగా రా. కృ .కూడా ఒక స్వామిని (పరిపూర్ణానంద సరస్వతి) ఇంటర్వ్యూ చేశారు..ఓ.హా. కార్యక్రమంలో భాగంగా. అందులో ప్రశ్నలు భలే ఉన్నాయి. మచ్చుకు ఒకటి..
ఆర్కే: స్వాములందరూ ఒకటే అయినప్పుడు సమాజానికి ఇంతమంది స్వాములు అవసరమా?
జవాబు: సమాజానికి ఇన్ని రకాల మీడియా అవసరమా? ఇన్ని చానెళ్ళు, పేపర్లు ఉండాలా? ఒక్క మీడియా చాలు కదా?
ఇలాంటి తిక్క ప్రశ్నలకు వంకర జవాబులు ఇందులో ఉన్నాయి. ఆర్కే మార్కు ప్రశ్న లేకుండా ఉంటుందా?
ఆర్కే: ఇంద్రియాలను జయించడం కష్టమంటారు కదా! మీ విషయంలో మీరెలా నిగ్రహాన్ని పాటించ గలుగుతున్నారు?
అది మరీ మన ఆర్కే దమ్మంటే....
భగవంతుడా...అంత మంచి పనులు చేస్తున్న నరేన్ చౌదరి గారిని, అన్ని పంచి ప్రశ్నలు వేస్తున్న రా. కృ . ను వెయ్యేళ్ళపాటు ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో ఆశీర్వదించు నాయనా. ఆమెన్.

9 comments:
Intha chethaga columns raasthu, T.V. programs chese R.K. appatlo raashtram lone raajakeeya marpulaku vedikaga reporting ela cheyagaligara ani pedda sandeham. Kaani avanni appati chandrabau gang raayinchina vaarthalenani ippudu spashtamavuthundi. Manodiki antha scene ledani thelusthundi. R.K. chebuthunnattuga prajalu verri vallu kabatti mana vadi reporting ki eduru lekunda poyindi.
I think basically you are a pessimist and you cannot be a Journalist because you already established a opinion on somebody and you can only see one –ve what they do. I rarely see +v post from you site on somebody. How dare you talk about women in a such manner? You try to paint a picture of women working as journalist by describing few bad apples. You are gutless parasite, if you think otherwise why don’t you create a channel and news paper and preach your values. Don’t try to be over smart, everybody knows your intentions.
I think basically you are a pessimist and you cannot be a Journalist because you already established a opinion on somebody and you can only see one –ve what they do.
I rarely see +v post from you site on somebody. How dare you talk about women in a such manner? You try to paint a picture of women working in the as journalist by describing few bad apples. You are gutless parasite, if you think otherwise why don’t you create a channel and new paper and preach your values. Don’t try to be over smart, everybody knows your intentions.
Dear Unknown/ Venkat Rao,
I appreciate your comments. I'll review my story idea in the light of your comments.
But let me be clear that I don't have any intentions. Believe me. If I have intentions, I would praise these bosses as expected by optimistic people like you. Keep on writing.
Cheers
Ramu
కొమ్ములు తిరిగిన జర్నలిస్టు కం ఒక పేపర్, ........
............................................
మీ ఉద్దేశం లో కొమ్ములు తిరిగిన జర్నలిస్ట్ అంటే బాగా రాసే జర్నలిస్ట్ అనా ? లేక బాగా సంపాదించిన అనా ?
its time to stop crying on RK. I am a normal television viewer i like the open heart episode compare to other programs.
Now a days we are seeing many sex scandals originating from these swamiji aasramas. don't see any thing wrong in asking such questions.
those questions are better than some of your posts / comments.
i guess you have some strong preconceived opinion, its against for the basic quality of journalism.
Dear Dharma Gorja,
Now a days we are seeing many scandals originating from media houses as well. Many of the scandals are not reached to a normal television viewer like you. I don't see any thing wrong in crying on R.K. These posts are better than some of R.K.'s pieces self publicity or his explanations on his honesty. Aren't R.K.'s questions silly? (but of course there is nothing wrong in asking those) There are many people in our society like swamijis who have control of senses of organs or indriyas (ṣaṭ-indriya-vargeṇa... Ex: Our Ex-President and Ex-Prime minister who are still alive). Second one by R.K.is... is it compulsory to have these many swamijis or ashramas? Swamijis or Ashramas are not there to prove whether God does exist or whether God is single or we do have many Gods. Moreover we must know that many swamijis aim is not to speak on God or not on our blind beliefs. They teach different things like peace, honesty, human personality, character, different Dharmas, Bhakthi etc... Coming to R.K. most of the journalists know what he is... I mean all the journalists whom I know oppose R.K. strongly. You believe or not I never have met a single journalist who likes or supports R.K. I still wonder that no journalist believes him but of course I never have seen a legal proof to prove him whether he is corrupted or not.
Whatever he is personally,his youngisthan programme is good......at least he is showing some responsibility towards society and no other media head is doing such programmes....
Ex PM bachelor? Do you know his adopted daughter looks exactly like him.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి