'సాక్షి' ఛానెల్ నుంచి రెండు సార్లు వెళ్ళిపోయి ఫ్రీ లాన్సింగ్ చేస్తున్న ప్రముఖ టీ.వీ.యాంకర్, గాయకురాలు స్వప్న తిరిగి ఆ ఛానెల్ లో ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు.
సాక్షి అధినేత జగన్ భార్య భారతి చొరవ మేరకు ఉన్నపళంగా ఈ నియామకం జరిగింది. నిజానికి...త్వరలో రాబోయే ఇమేజ్ హాస్పిటల్ వారి ఛానల్ లో ఎడిటర్ (ప్రోగ్రామ్స్) గా స్వప్న జాయిన్ అయినట్లు ప్రచారం జరిగింది. చర్చలు ముగిసి...పని ఆరంభించే లోపే సాక్షి యాజమాన్యం స్పందించి ఆమెను తిరిగి తీసుకుంది. స్వప్న ను తమ ఛానెల్ లోకి తేవడానికి HM TV చానల్ వారు కూడా ప్రయత్నించినట్లు సమాచారం.
సాక్షికి ఇది సంక్షోభ సమయమైనా స్వప్న వెళ్లి చేరడం చర్చ నియాంశం అయ్యింది. ఈ పరిణామాన్ని ఇమేజ్ యాజమాన్యం ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.
6 comments:
Why is she so important for you to write posts so regularly? May be one of those hundreds if not thousands of employees in that firm. Do you see her as a great journalist? We don't know what value the management is finding in her to re-employ her. But, for your blog readers, it is extremely boring. We expect the platform to be more professional in writing about professionals/profession and the industry instead people who are may be craving for celebrity status.
All the best
జీతాలే కొలబద్ద!!ఒకప్పుడు ఈనాడు చూడాలంటే కడుపులో దేవేసేది.ఇప్పుడు సాక్షి అతని కంటే ఘనుడు అన్నట్టు తయారయ్యి రోత,కంపరం పుట్టిస్తోంది..కనీసమైన ఆలోచన కూడా లేదాఈ వేతన జీవుల్లో??సంస్థ ఎలాంటిదో, దాని బ్రతుకు ఏమిటో కూడా చూడక్కర లేదా??డబ్బు ఇస్తే బురదలో నయినా పొర్లేస్తామా??ఇలాంటి జర్నలిస్ట్లు చెప్పేదిమంచి అయినా కూడా ప్రజలు స్వీకరిస్తారా??
Anna,
She is one of the important TV personalities in Andhra Pradesh. Though I can't say that she is a great journalist, the timing of her re-entry into Sakshi has created interested.
What to write about the employees of Saakshi, you tell me.
Ramu
Salary scale is important as it provides financial security and quick settlement.If the employer is corrupt,employees cannot be held responsible as long as they are not part of the game.If the monetary benefit is only salary,employee is not responsible for deeds of the employer.Being loyal to the job done should be expected from employee.
However Eenadu is better than
Sakshi as it has been since long time and stood the test of time.Also known to pay salaries regularly on time.
స్వప్న సాక్షికి రావడం హర్షదాయకమే. సంక్షోభంలో ఉన్నా ఛానల్ అనుకుంటే ఆమె అడుగు పెట్టే వారు కాదేమో. సాక్షి పై జర్నలిస్టులకు నమ్మకం సన్నగిల్ల లేదనడానికి ఇది నిదర్శనం.
as per my observation, swapna seems to be a publicity seeking person like kiran bedi (the not so positive side of bedi). She is probably looking towards to do some heroics. If she is successful in that, there is no turn back in the career. if not, atleast her TRP rating as a journolist is increased. She did the right thing..logically !
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి