భాయియో...బహనొ... వచ్చే ఐదేళ్ళలో నా లాంటి కూలీ/ కార్మికుడు మీకు దొరకబోడని... విజయానంతరం నరేంద్ర మోడీ అనడం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ లోపు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇంచుమించు అదే మాట అన్నారు.
అయితే...దేశ రాజధాని నుంచి వెలువడే..."మెయిల్ టుడే" పత్రిక కార్టూనిస్టు ఆర్.ప్రసాద్ గారు బాబు గారి ఈ డైలాగ్ బేస్ చేసుకుని ఈ కార్టూన్ వేసి ఈ రోజు ప్రచురించారు. కార్టూనిస్టులు తలుచుకుంటే... దేనికి, దేనికైనా ముడి పెడతారు కదా!
Cartoon courtesy: Mail Today.
1 comments:
A very good idea and change for brights future of Telugu speaking people to change the title of the blog.The new team should concentrate on the ills of the media as it has become more corrupt in recent times.
JP,
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి