ప్రతి నెలా ఐదో తేదీన రోజంతా మౌనం పాటించాలన్న స్కీము ప్రశాంతంగా సాగడం వల్ల...ఒక వ్యాసం రాయడానికి, కొంత చదవడానికి టైం చిక్కిందీ రోజు. చింతలబస్తీ మార్కెట్ లో గోంగూర, కొత్తమీర కొనేప్పుడు, బస్సులో కండక్టరుతో, కాలేజీలో సందేహాల నివృతికి నా గదికి వచ్చిన ఒక ఇద్దరు విద్యార్ధులతో, ఆఫీసు బాయ్ తో ఒకటి రెండు మాటలు తప్ప బండి బాగానే నడుస్తున్నది. తీరిక దొరికింది గదాని...సిగ్గూ ఎగ్గూలేకుండా రెచ్చిపోతున్న ఐ.ఎ.ఎస్. అధికారుల మీద వెయ్యి పదాల వ్యాసం ఒకటి రాసి దాన్ని రెండు రకాల కథనాలుగా మలిచి రెండు దిన పత్రికలకు పంపాను.
తర్వాత తీరిగ్గా ది హిందూ చదువుతుంటే...ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారి వ్యాసం ఓపెన్ పేజీలో దొరికింది. తన వ్యాసంలో ఆమె విలియం హెన్రీ డేవిస్ రాసిన లీజర్ అనే పోయమ్ ను ప్రస్తావించారు. దాన్ని గూగుల్ దేవుడి సహాయంతో వెతికి చదివితే బాగుందనిపించింది. ఆ కవిత మీ కోసం...
తర్వాత తీరిగ్గా ది హిందూ చదువుతుంటే...ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారి వ్యాసం ఓపెన్ పేజీలో దొరికింది. తన వ్యాసంలో ఆమె విలియం హెన్రీ డేవిస్ రాసిన లీజర్ అనే పోయమ్ ను ప్రస్తావించారు. దాన్ని గూగుల్ దేవుడి సహాయంతో వెతికి చదివితే బాగుందనిపించింది. ఆ కవిత మీ కోసం...
Leisure
What is this life if, full of care,
We have no time to stand and stare.
No time to stand beneath the boughs
And stare as long as sheep or cows.
No time to see, when woods we pass,
Where squirrels hide their nuts in grass.
No time to see, in broad daylight,
Streams full of stars, like skies at night.
No time to turn at Beauty's glance,
And watch her feet, how they can dance.
No time to wait till her mouth can
Enrich that smile her eyes began.
A poor life this is if, full of care,
We have no time to stand and stare
We have no time to stand and stare.
No time to stand beneath the boughs
And stare as long as sheep or cows.
No time to see, when woods we pass,
Where squirrels hide their nuts in grass.
No time to see, in broad daylight,
Streams full of stars, like skies at night.
No time to turn at Beauty's glance,
And watch her feet, how they can dance.
No time to wait till her mouth can
Enrich that smile her eyes began.
A poor life this is if, full of care,
We have no time to stand and stare
6 comments:
ఎప్పుడో చదివినట్లు గుర్తు. ఇవ్వాళ టైమ్స్ లైఫ్ లో చావు గురించి కూడా ఒకటి రాసారు. 40 + వాళ్ళంతా చదవాలి.
మీడియాలో అవినీతి మాటేమిటి?
రాము గారు వీరి మాట ఏంటి
రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా ఓసారి తన ఒంటిమీద ఎంతటి అవినీతి మురికిని అంటించుకుందో పట్టించుకుంటున్నదా?
రాజకీయ నాయకులపై అవినీతిపరులన్న ముద్రవేసేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వారు కూడా మన సమాజ వాస్తవ స్థితిగతులను అద్దం పడుతున్నారు. అంటే అవినీతి విషయంలో వాళ్లు ఒంటరికాదు. వారితోపాటు సమాజంలో అనేక వర్గాల వాళ్లు, అనేక వృత్తుల వాళ్లు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. మీడియా కూడా అంతే. అయితే, తనను – గురవిందగంజ అని ఎవరైనా అంటే ఒప్పుకోదు. `చెల్లింపు వార్తల’ విషయం ఎవ్వరికీ తెలియదనుకోవడం ఒట్టి భ్రమ. అక్కడితే ఆగడంలేదు. కొన్ని మీడియా సంస్థలు కేవలం కొంత మంది బడా వ్యక్తులు ఇస్తున్న బ్లాక్ మనీతోనే పబ్బం గడుపుకుంటున్నాయి. ఫలితంగా ఫలానా వ్యక్తి ఏ పాపం చేసినా, ఏ నేరానికి పాల్పడినా కనీసం స్క్రోలింగ్ లో కూడా చూపడంలేదు. మరి వీళ్లనేమనాలి? వీళ్లకు నీతి వాక్యాలు ఎవరు చెప్పగలరు?
మీడియాలో అవినీతి మాటేమిటి? రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా ఓసారి తన ఒంటిమీద ఎంతటి అవినీతి మురికిని అంటించుకుందో పట్టించుకుంటున్నదా? రాజకీయ నాయకులపై అవినీతిపరులన్న ముద్రవేసేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వారు కూడా మన సమాజ వాస్తవ స్థితిగతులను అద్దం పడుతున్నారు. అంటే అవినీతి విషయంలో వాళ్లు ఒంటరికాదు. వారితోపాటు సమాజంలో అనేక వర్గాల వాళ్లు, అనేక వృత్తుల వాళ్లు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. మీడియా కూడా అంతే. అయితే, తనను – గురవిందగంజ అని ఎవరైనా అంటే ఒప్పుకోదు. `చెల్లింపు వార్తల’ విషయం ఎవ్వరికీ తెలియదనుకోవడం ఒట్టి భ్రమ. అక్కడితే ఆగడంలేదు. కొన్ని మీడియా సంస్థలు కేవలం కొంత మంది బడా వ్యక్తులు ఇస్తున్న బ్లాక్ మనీతోనే పబ్బం గడుపుకుంటున్నాయి. ఫలితంగా ఫలానా వ్యక్తి ఏ పాపం చేసినా, ఏ నేరానికి పాల్పడినా కనీసం స్క్రోలింగ్ లో కూడా చూపడంలేదు. మరి వీళ్లనేమనాలి? వీళ్లకు నీతి వాక్యాలు ఎవరు చెప్పగలరు? ………………
జక్కుల జో
Big flash news....
Ravi prakash bought inews channel..
yet to confirm the news
Hats off to Rajashekhar garu for his brilliant analysis of so called fourth pillar of our democracy,In our country the AP in particular the media personnel from a village stringer to the Chief Editor are the most corrupt proffessionals more than any one.But still they feel(?act) they are the most learned people.It is a pity that we have to bear them at the cost of moral ,ethical and human values.Chalne dev.....Kya karinge?
JP.
Offthe topic please......
The stylish cricket player VVS Lakshman is being treated in the media most miserably as his performance in the recent abroad series is very poor.When every player performed very poorly why only Lakshman is targeted? Why not Sachin,Sehewag,Dravid and others?
I feel Lakshman isvery soft person doing his job perfectly without any selfish,regionbal and political clout.I feel that'swhy he is not getting any advertisements from corporate sectors like his senior colleagues who are earning crores of rupees.
JP.
జక్కుల గారి ఆగ్రహం చూస్తుంటే ఇటివల లాంకో రాజగోపాల్ చేసిన స్కాం మీద మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి