Sunday, February 19, 2012

"సరదాకి" ఆవిష్కరణ లో ఒక ఘట్టం


తొలి ప్రతిని రామచంద్ర మూర్తి గారికి అందిస్తున్న వేమూరి రాధాకృష్ణ గారు. ఎడమ వైపున వున్నది రచయిత ఎం.రాజగోపాల్. ఈ కార్యక్రమానికి పోవడానికి ముందు కొన్ని డబ్బులు పోయాయి. అక్కడికి వెళ్ళాక...నా హెల్మెట్ పోయింది. సభలో రాధాకృష్ణ చేసిన ప్రసంగంతో నా బుర్ర తిరిగి పోయింది. అందుకే నేరుగా యింటికి వచ్చి...పాలకూర పప్పు, బెండకాయ కూర తో అన్నం తిని.."గోల్' అనే ఒక మంచి సినిమా చూసి సాయంత్రం కుటుంబం తో బైటికి వెళ్లాను సరదాగా.... 

5 comments:

సుజాత వేల్పూరి said...

మా ప్రోగ్రాము ఎగ్గొట్టి, సినిమా కెళ్ళారా? హన్నా!

Ramu S said...

Ma'am,
It was one of the worst days. As I had to deal with SBI ATM guys, I couldn't come. Considerable amount was missing from my account and no one was attending to the problem. I lost my helmet at Press club. Then I thought I should call it a day.
Trust everything went off well. Sorry for not attending it.
Ramu

Anonymous said...

nenu adrushta vashattu radha krshna prasangam taruvata vellanu

NEWS ARTICLES said...

మీ బుర్ర తిరిగిపోయేంతలా... రాధాకృష్ణ ఏం ప్రసంగించారో చెప్తే బాగుండేది...

Andhra Pradesh Live said...

డెస్క్, రిపోర్టింగ్ పీడా వదిలించుకొని జిందగీ న మిలేగీ దుబారా తరహాలో సాయంత్రాలు ఆస్వాదిస్తున్నారు. పైగా ఈనాడు వాళ్ళు కనిపించలేదని విసురు ఒకటి. (సరదాకి)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి