వేగంగా మారిన కాలమాన పరిస్థితుల మధ్యన జర్నలిజం గొప్పదైన అతి చెత్త ఉద్యోగమని నాకు ఎప్పుడో బోధ పడింది. అక్షరం ముక్కరాని తిక్క వెధవల మధ్యన, మన బుర్ర పెరగడానికి ఉపకరించని బుర్ర తక్కువ చెత్తగాళ్ళ తో కలిసి రిపోర్టింగ్ చేయాల్సి రావడం దౌర్భాగ్యమని బోధపడి ఎకడమిక్స్ వైపు వచ్చాను.
ఒక పాతిక ఏళ్ళ కిందట నేను చూసిన జర్నలిజం వేరు...ఇప్పుడు వేరు. అప్పుడేదో ప్రతిభావంతులు ఉన్నారని గానీ, అవినీతిపరులు లేరని గానీ కాదు. జనాలకు సేవ చేయాలన్న తపన విలేకరుల్లో కనిపించేది. చానల్స్ వచ్చాక పరిస్థితి మారి పోయింది. మీడియా అంటే జనం అసహ్యించుకుంటున్నారు. అమెరికా లో కెరీర్ కాస్ట్ అనే సంస్థ వెలువరించిన చెత్త ఉద్యోగాల జాబితాలో పత్రికల రిపోర్టింగ్ ఉంది. బాగా ఒత్తిడి ఉండే ఉద్యోగాలలో ఫోటో జర్నలిస్టు ఉద్యోగం ఉంది. ఇది బాధాకరమే అయినా జీర్ణించుకోక తప్పని నిజం. విలేకర్లకిది నిజానికి ముళ్ళ ప్రపంచం. Best, Worst, Most stressful jobs జాబితా మీ కోసం.
- Software Engineer
- Actuary
- Human Resources Manager
- Dental Hygienist
- Financial Planner
- Audiologist
- Occupational Therapist
- Online Advertising Manager
- Computer Systems Analyst
- Mathematician
- Lumberjack
- Dairy Farmer
- Enlisted Military Soldier
- Oil Rig Worker
- Reporter (Newspaper)
- Waiter/Waitress
- Meter Reader
- Dishwasher
- Butcher
- Broadcaster
- Enlisted Soldier
- Firefighter
- Airline Pilot
- Military General
- Police Officer
- Event Coordinator
- Public Relations Executive
- Corporate Executive (Senior)
- Photojournalist
- Taxi Driver
(Cartoon courtesy: http://inlandpolitics.com)
(Ramu photo by: S.Maitreyee)
(Ramu photo by: S.Maitreyee)
3 comments:
Sir jee,
Good to see that I am at number 8 in your best jobs category. By the way, a hot lunch is awaiting you since eternity at my office. Monday to Friday, 12:30 to 2:00pm :)
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
hahaha..... I am software Engineer.
అక్షరం ముక్కరాని తిక్క వెధవల మధ్యన, మన బుర్ర పెరగడానికి ఉపకరించని బుర్ర తక్కువ చెత్తగాళ్ళ తో కలిసి రిపోర్టింగ్ చేయాల్సి రావడం దౌర్భాగ్యమ.
I even work with people who write JAVA as JAWA. and vaadiki expected salray 6 lac kavali anta.
meeru cheppina lanti vallu ekkada ayina vuntaru, it is impossible to run away from them because in due course of time they come across our lifes as Managers (not all but people with good communication and mana management skills)
ippudu unna journalism okarini okaru buradha jallukotanike saripotundhi. prajala bhadhalu e media ki pattatledu.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి