తెలుగు టెలివిజన్ లో తనకంటూ భయంకరమైన డిమాండ్ సృష్టించుకున్న వై.రాజశేఖర్ (వై.రా.) హెచ్ఎం-టీవీ వీడారు. హైదరాబాద్ మీడియా హౌస్ మానేజింగ్ డైరెక్టర్ పదవికి ఈ రోజు (డిసెంబర్ 15, 2014) న వదిలేసారు. "ఇక్కడ ట్యూన్ కాలేకపోయాను. ఇవ్వాళే ఇక్కడ ఆఖరి రోజు," అని హెడ్స్ సమావేశంలో ఈ రోజు సాయంత్రం వై.రా. ప్రకటించి వెళ్లిపోయారని ఆ సంస్థ వర్గాలు దృవీకరించాయి.
బంగారు బాతు లాంటి వామన రావు గారి హైదరాబాద్ మీడియా హౌస్ ని రాజశేఖర్ వీడుతున్నట్లు
ఈ బ్లాగు బృందం నవంబర్ 26, 2014 న "హెచ్ ఎం టీవీ వీడి... మళ్ళీ ఎన్-టీవీ గూటికి రాజశేఖర్" అన్న శీర్షికతో ఒక పోస్టు ప్రచురించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.
ఇప్పటికే హెచ్ ఎం టీవీ లో రాజశేఖర్ అకౌంట్స్ సెటిల్మెంట్ కార్యక్రమం ఆరంభమయ్యిందని, డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో చౌదరి గారి పక్కన ఆయన ఉంటారని రాశాం. ఇందులో ఫస్టు పార్టు నిజమయ్యింది. రెండో పార్టు కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం. "రాజశేఖర్ గారు ఎన్-టీవీ కి వెళ్ళ డం లో అనుమానం ఎవ్వరికీ లేదు. వైట్ అండ్ వాచ్," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి