అద్భుతమైన, నాణ్యమైన 'ది గార్డియన్' ఆంగ్ల పత్రిక ఎడిటర్-ఇన్-ఛీఫ్ గా రెండు దశాబ్దాల పాటు సేవలందించిన అలెన్ రస్ బ్రిడ్జర్ (Alan Rusbridger) ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే వేసవిలో ఈ పదవి నుంచి వైదొలిగి... గార్డియన్ మీడియా గ్రూప్ ను నిర్వహించే 'స్కాట్ ట్రస్ట్' చైర్మన్ గా 2016 లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన అలెన్ 'కేంబ్రిడ్జ్ ఈవ్నింగ్ న్యూస్' లో పనిచేస్తూ 1979 లో గార్డియన్ లో చేరారు. అది వదిలి 'అబ్సర్వర్' పత్రిక లో టెలివిజన్ విమర్శకుడిగా, ఆ తర్వాత 'లండన్ డైలీ న్యూస్' వాషింగ్టన్ ఎడిటర్ గా కొద్దికాలం పనిచేసారు. కొద్ది కాలంలోనే మళ్ళీ 'గార్డియన్' లో చేరిన ఆయన 1995 లో పీటర్ ప్రెస్టన్ తర్వాత ఎడిటర్ బాధ్యతలు స్వీకరించారు. 'మాంచెస్టర్ గార్డియన్' గా 1821 లో మొదలైన గార్డియన్ కు అలెన్ పదో సంపాదకుడిగా ఉన్నారు.
అలెన్ నుంచి తెలుగు మీడియా ఓనర్లు నేర్చుకోవాల్సినవి: 1) పెట్టుబడి పెట్ట చేతనైన ప్రతి వెధవా ఎడిటర్ పదవి ఆక్రమించుకోకుండా నిజమైన జర్నలిస్టులకు ఆ బాధ్యత ఇస్తే బాగుండదు. 2) సీనియర్ జర్నలిస్టుల ను ఉద్యోగాల నుంచి పీకడం దీర్ఘ కాలంలో నాణ్యత పై ప్రభావం చూపుతుంది. 3) నాణ్యమైన జర్నలిస్టులను నమ్మి పదవులు ఇస్తే మంచి పేరు (దాంతో పాటు డబ్బు) సంపాదించి పెడతారు.
పదవీ విరమణ సందర్భంగా తన సహోద్యోగులకు అలెన్ బుధవారం నాడు రాసిన లేఖ ఇది:

Dear all,
This is to let you know that next summer I will be stepping down as editor-in-chief of the Guardian before succeeding Liz Forgan as chair of the Scott Trust when she reaches the end of her term in 2016.
In February I’ll have been editor for 20 years. It’s been quite an extraordinary period in the life of the Guardian. In February 1995 newspaper websites were, if they existed at all, exotic things: we were still four years off launching Guardian Unlimited. Since 1999 we’ve grown to overtake all others to become the most-read serious English language digital newspaper in the world.
When I assumed the editorship in 1995, the senior team at the Guardian was debating whether we should switch to using colour photography in the paper. (There were quite a few distinguished voices believing black and white was the proper métier for news.) Today we are doing our journalism in words, (colour!) pictures, video, data, animation, audio; on mobile and other platforms and in social … and every possible combination of the above.
The past two decades have been marked out by wonderful Guardian writing, photography, innovation and editing. There have been gruelling court battles, dogged campaigns and tough investigations. The Guardian – always the outsider – has won a global reputation for its willingness to fight for the right causes. We have strong future leaders in place with unparalleled news and digital experience. We have built up – and banked – a considerable financial endowment to secure future innovation and build on our quality journalism. The GMG Board is prepared to invest significantly in what we do because of the extraordinarily strong global position for which we (editorial, commercial and digital together) have fought and won.
Each editor is told – this is literally the only instruction – to carry the Guardian on “as heretofore”. That means understanding the spirit, culture and purpose of the paper and interpreting it for the present. All that is only possible because of the unique Scott Trust, set up in 1936 to ensure the Guardian survives in perpetuity.
Since 1936 the Trust has always appointed a chair from within – in every case a member of the Scott family or a former Guardian journalist or editor. I’ve felt very lucky to have Hugo Young and Liz Forgan beside me and/or guarding my back. The Trust is one of the most important liberal institutions in the world and I was very honoured to be asked to succeed Liz as chair when she steps down in 2016.
But the best thing about working here – the thing I’ll miss most – are my colleagues. We are a team and the strongest of communities – one which includes our readers. The community includes people from all areas, in and outside editorial. The Guardian and the Observer are bursting with extraordinarily bright, talented, brave, kind, knowledgeable, resourceful, imaginative, thoughtful and delightful people. I know our journalism – and our “perpetuity” – will be in the best possible hands.
I am currently visiting the Guardian Australia team in Sydney, Melbourne and Canberra – another amazing Guardian success story – but I will be back in Kings Place on Monday and will talk to you then.
ఫోటో కర్టసీ: బీబీసీ డాట్ కామ్
0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి