ఇది రాసే సమయానికి సమయం నాలుగున్నరదాటింది. తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ లను నిర్దోషులుగా తెలుస్తూ అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇచ్చి చాలా సేపు అయ్యింది.
అయినా... ది హన్స్ ఇండియా వెబ్ సైట్ లో ఇంకా పాత వార్తే...పైగా తీర్పు కు విరుద్ధమైన అర్థం వచ్చేది... నడుస్తోంది. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ చూడండి. వెబ్ సైట్లు ఉన్నదే ఎప్పటికప్పుడు తాజా వార్తలు ఇవ్వడానికి. 'కుమార్తెను తల్లిదండ్రులే చంపారా?' అన్న వార్త పెట్టినప్పుడు... అప్ డేట్ మీద కూడా శ్రద్ధ పెడితే బాగుండేది!
మిగిలిన మీడియా వెబ్ సైట్లు (ఉదాహరకు... కింద ఉన్న ఈనాడు, ది హిందూ) ఈ వార్త కు ప్రాధాన్యం ఇచ్చి నెట్ ఎడిషన్స్ లో అప్ డేట్స్ ఇస్తున్నాయి.

1 comments:
Yes,latest updates are what readers look for, in any news portal.You are doing a great job.Keep it up.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి